
Somireddy Shruti
@shrutisomireddy
ID: 1807947492576616449
02-07-2024 01:21:03
14 Tweet
18 Followers
3 Following

కరుడుగట్టిన నేరస్తులు దొరుకుతున్నారు.. KAKANIGOVARDHANREDDY మాత్రం పత్తాలేడు తప్పులు మీద తప్పులు చేశాడు కాబట్టే పిరికిపందలా పారిపోయాడు. #NTRBharosaPension

హాఫ్ సెంచరీ కొట్టేసిన KAKANIGOVARDHANREDDY నకిలీ డాక్యుమెంట్ల కేసులో 2 నెలలు పరారై సృష్టించిన రికార్డును, క్వార్ట్జ్ మైనింగ్ కేసులో తానే బద్దలు కొట్టే దిశగా గోవర్ధన్ రెడ్డి ఏప్రిల్ 1న చివరిసారిగా హైదరాబాదులో మీడియాతో మాటామంతి..ఆ రోజు రాత్రికే నెల్లూరుకు వస్తున్నట్లు బడాయి మాటలు -1/7


Sarvepalli Constituency Mahanadu 2025 Telugu Desam Party N Chandrababu Naidu Lokesh Nara Somireddy Chandra Mohan Reddy

నేను సిద్దం..మీరు సిద్ధమా YS Jagan Mohan Reddy



YSRCP leader #Kakani Govardhan Reddy arrested in Bengaluru after 2 months on the run. Nellore police nabbed him today, accused as "A4" in a case. Evaded multiple police notices served in Nellore & Hyderabad. Bail pleas rejected by Supreme Court The New Indian Express BSN Malleswara Rao






#YSRCP leader #Kakani Govardhan Reddy, arrested last night in connection with the illegal mining case, is being shifted to Venkatagiri court under tight security. #Kakani will be directly presented before the magistrate. #Nellore #YSRCP The New Indian Express BSN Malleswara Rao


నలుగురు సభ్యులున్న YS Jagan Mohan Reddy కుటుంబానికి 42 ఎకరాల్లో ప్యాలెస్లు.. 5 కోట్ల ఆంధ్రులకి మాత్రం 500 ఎకరాల్లో రాజధాని చాలట..


ఇది నాయకుడి కుటుంబానికి ఉండాల్సిన గుణం.. గ్రేట్ ఇనిషియేటివ్ Somireddy Chandra Mohan Reddy Somireddy Rajagopal Reddy Somireddy Shruti గారు. ఇంటింటికీ సోమిరెడ్డి కుటుంబం..ప్రజల నుంచి విశేష స్పందన..✌️✌️ టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటు అమలులోకి రానున్న తల్లికి వందనం, అన్నదాత



పొదలకూరులో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో నేను, Somireddy Shruti భాగస్వాములయ్యాం. N Chandrababu Naidu గారి సూచనలతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచే యోగా సాధనను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా చేసుకోవాలి. #YogandhraWorldRecord

