Somireddy Chandra Mohan Reddy (@somireddycm) 's Twitter Profile
Somireddy Chandra Mohan Reddy

@somireddycm

Member of Legislative Assembly, Sarvepalli | Former Minister, Andhra Pradesh | Politburo Member, Telugu Desam Party. @jaitdp
#TDPTwitter

ID: 175406535

linkhttp://www.somireddy.com calendar_today06-08-2010 14:31:15

2,2K Tweet

40,40K Followers

429 Following

Somireddy Chandra Mohan Reddy (@somireddycm) 's Twitter Profile Photo

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలో దిగిన నాకు Telugu Desam Party ఎన్నారై ప్రతినిధుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఇక్కడ చూపుతున్న ఆదరణ, ఆప్యాయతలను చూస్తుంటే ఏపీలో ఉన్నట్టుగానే ఉంది. సిడ్నీ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన విజయ్ చెన్నుపాటి, సతీష్ గద్దే, చంద్రబోస్ గడ్డం, రమేష్ ఆర్ముల్లి,

అక్షరయోధులు రామోజీరావు గారు మనల్ని విడిచిపెట్టి దివికేగి అప్పుడే ఏడాది కావడం నమ్మశక్యంగా లేదు. ఏ రంగంలో అడుగుపెట్టినా క్రమశిక్షణ, పట్టుదలతో అద్భుత విజయాలు సాధించడం ఆయనకే సొంతం. కష్టపడితే ఏదైనా సాధ్యమని నమ్మిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఏ లోకంలో ఉన్నా తన మానసపుత్రికలైన ఈనాడు,

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులతో కలసి సిడ్నీ అందాలను తిలకించాను. సిడ్నీ సోయగాలు అద్భుతం. ఓప్రా హౌస్, హార్బర్ బ్రిడ్జి తదితర ప్రదేశాలు అబ్బురపరిచాయి.

Somireddy Chandra Mohan Reddy (@somireddycm) 's Twitter Profile Photo

జగన్ రెడ్డిని దేవుడు కూడా క్షమించరు సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును జగన్ రెడ్డి ఖండించడంతో ఆడపడుచుల పట్ల ఆయనకున్న ఆలోచనలు బయటపడ్డాయి. విశ్లేషకుడిగా కృష్ణంరాజు తెలుగు ఆడపడుచుల గురించి నీచాతినీచంగా, క్రూరంగా మాట్లాడుతుంటే ఆ క్షణమే ఖండించి, క్షమాపణ చెప్పించి,

జగన్ రెడ్డిని దేవుడు కూడా క్షమించరు

సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును జగన్ రెడ్డి ఖండించడంతో ఆడపడుచుల పట్ల ఆయనకున్న ఆలోచనలు బయటపడ్డాయి. విశ్లేషకుడిగా కృష్ణంరాజు తెలుగు ఆడపడుచుల గురించి నీచాతినీచంగా, క్రూరంగా మాట్లాడుతుంటే ఆ క్షణమే ఖండించి, క్షమాపణ చెప్పించి,
Somireddy Chandra Mohan Reddy (@somireddycm) 's Twitter Profile Photo

నందమూరి నటసింహం..పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అఖండ విజయాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.

Venugopalreddy Chenchu (NRITDP Spokesperson) (@venuchenchu) 's Twitter Profile Photo

ఇది నాయకుడి కుటుంబానికి ఉండాల్సిన గుణం.. గ్రేట్ ఇనిషియేటివ్ Somireddy Chandra Mohan Reddy Somireddy Rajagopal Reddy Somireddy Shruti గారు. ఇంటింటికీ సోమిరెడ్డి కుటుంబం..ప్రజల నుంచి విశేష స్పందన..✌️✌️ టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటు అమలులోకి రానున్న తల్లికి వందనం, అన్నదాత

ఇది నాయకుడి కుటుంబానికి ఉండాల్సిన గుణం.. గ్రేట్ ఇనిషియేటివ్ Somireddy Chandra Mohan Reddy Somireddy Rajagopal Reddy Somireddy Shruti గారు.

ఇంటింటికీ సోమిరెడ్డి కుటుంబం..ప్రజల నుంచి విశేష స్పందన..✌️✌️

టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటు అమలులోకి రానున్న తల్లికి వందనం, అన్నదాత
Somireddy Chandra Mohan Reddy (@somireddycm) 's Twitter Profile Photo

రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేసి ఏడాదైన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప్రధానమంత్రి Narendra Modi గారి సహకారంతో సీఎం N Chandrababu Naidu గారు, డిప్యూటీ సీఎం Pawan Kalyan గారు, మంత్రి Lokesh Nara బాబు సారధ్యంలో ప్రజలకు సుపరిపాలన అందుతోందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం విషయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో 11 మంది చిన్నారులు, ఇద్దరు శిశువులు కూడా ఉండటం బాధాకరం. ప్రమాదానికి గురైన విమానం మెడికల్ కళాశాల హాస్టల్ భవనంపై కూలడం, ఆ సమయంలో పలువురు మెడికోలు భోజనం చేస్తూ ఊహించని

Somireddy Chandra Mohan Reddy (@somireddycm) 's Twitter Profile Photo

ఏడాది పాలనలో ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వవైభవం రూ.13.64 కోట్లతో 207 పనులు రైతుల భాగస్వామ్యంలో జరిగిన పనులతో కాలువలకు కొత్తరూపు #DevelopmentWorks #SarvepalliMLA

ఏడాది పాలనలో ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వవైభవం
రూ.13.64 కోట్లతో 207 పనులు
రైతుల భాగస్వామ్యంలో జరిగిన పనులతో కాలువలకు కొత్తరూపు

#DevelopmentWorks
#SarvepalliMLA
Somireddy Chandra Mohan Reddy (@somireddycm) 's Twitter Profile Photo

విదేశీ పర్యటనను ముగించుకుని ఈ రోజే నెల్లూరుకు చేరుకున్నాను. ఆస్ట్రేలియా పర్యటన చాలా సంతోషం కలిగించింది. మా పెద్దాయన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆస్ట్రేలియాలో మెల్ బోర్న్..సిడ్నీ..బ్రిస్బేన్..ఏ సిటీకి వెళ్లినా మన ఊరిలోనే

శాసనమండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ గారి తండ్రి కంచర్ల రామయ్య గారి మరణం బాధాకరం. జర్నలిస్టుగా సుదీర్ఘకాలంగా సేవలందించిన రామయ్య గారు ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి వేలాదిమందిని సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దారు. తెలుగుదేశం పార్టీ శిక్షణ కార్యక్రమాలంటే గుర్తుకొచ్చేది కూడా

దమ్మున్న ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వ్యవస్ధాపకులు, నిజాలు నిర్భయంగా ప్రజల ముందుంచే ఆంధ్రజ్యోతి ప్రధాన సంపాదకులు, మా ఆత్మీయులు శ్రీ వేమూరి రాధాకృష్ణ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా

ఓ వైపు వ్యాపారరంగంలో రాణిస్తూ..మరో వైపు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ మహిళా లోకానికి స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్న మా పెద్దాయన ఎన్టీఆర్ కుమార్తె, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరమ్మ గారికి హృదయపూర్వక పుట్టినరోజు

చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర సక్సెస్..మా నాయకుడి N Chandrababu Naidu గారి విజనరీకి ఈ కార్యక్రమమే నిదర్శనం #YogaDay2025 #Yogandhra2025