TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile
TNews Telugu

@tnewstelugu

T News Telugu is First Live News Channel in Telangana. Owned by Telangana Broadcasting Pvt Ltd. Watch T News Live - bit.ly/3TUVpOL

ID: 2390562422

linkhttps://tnewstelugu.com/ calendar_today15-03-2014 06:59:33

74,74K Tweet

32,32K Followers

21 Following

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

పాలనను గాలికొదిలేసి పథకాల పేర్ల మార్పుపై రేవంత్ సర్కారు దృష్టి అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పు ఇకపై ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ క్యాంటీన్లు గత ప్రభుత్వ ఆనవాళ్లు కనిపించకుండా సీఎం రేవంత్ కుట్రలు పథకాల పేర్ల మార్పుపై మండిపడుతున్న జనం రేవంత్ సర్కారు తీరుపై విమర్శల వెల్లువ

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

ప్రాజెక్టులపై ఇంత పగెందుకు..? బరాబర్ అడుగుదాం! Watch on T news @ 7 PM ఖమ్మం జిల్లాలో పెద్దవాగు ఆనకట్ట ఎందుకు కొట్టుకుపోయింది..? నల్లగొండ జిల్లాలో సుంకిశాల కడుతుండగానే ఎందుకు కుప్ప కూలింది..? పాలమూరు జిల్లాలో వట్టెం పంప్ హౌజ్ నీట మునిగిపోవడానికి కారకులెవ్వరు..? నల్గొండ జిల్లాలో

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో తప్పిన ప్రమాదం ఊడిన సర్జికల్ వార్డు పైపెచ్చులు గతంలో కూడా ఊడిన పెచ్చులు ఎంజీఎం ఆస్పత్రిలో మరమ్మతులు చేయని ప్రభుత్వం రోగులు, బంధువుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

ఘనంగా జగన్నాథుడి రథయాత్ర.. #PuriJagannathTemple #PuriJagannathRathYatra #Tnews

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

'మేమెంతో.. మాకంత' స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే! #MLCMadhusudhanaChary #BCReservation #Tnews

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

ఆర్టీసీ బస్సు తీసేసిన సర్కారు.. కిక్కిరిసిన ఆటోలో బడి పిల్లలు. #RTCbuses #Schoolbuses #StudentsTransportation #Tnews

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

ప్రాజెక్టులపై ఇంత పగెందుకు? #TelanganaProjects #IrrigationProjects #Medigadda #Tnews

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

జూరాల గేట్ ఐరన్ రోప్ లు తెగిన ఘటనపై టీ న్యూస్ వరుస కథనాలతో దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల విజిట్ తో అలర్ట్ అయిన ప్రభుత్వం రేపు జూరాల ప్రాజెక్ట్ ను సందర్శించనున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

జూరాల గేట్ ఐరన్ రోప్ లు తెగిన ఘటనపై టీ న్యూస్ వరుస కథనాలతో దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం

బీఆర్ఎస్ నేతల విజిట్ తో అలర్ట్ అయిన ప్రభుత్వం

రేపు జూరాల ప్రాజెక్ట్ ను సందర్శించనున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

టాటానగర్ జంక్షన్ నుంచి యశ్వంత్ పూర్ వెళ్తున్న రైలులో మహిళ ప్రసవం. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ. తల్లి, బిడ్డ క్షేమం. యశ్వంతపూర్‌కు వెళ్తున్న ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు పురిటినొప్పులు రావడంతో మధిర రైల్వే స్టేషన్ మాస్టర్ సుధీర్ బాబు, పాంచ్‌మెన్ కృష్ణయ్య సహకారంతో ట్రైన్

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

మన పీవీ భారత ఠీవి.. భారతదేశానికే ఆయన ఒక ఆణిముత్యం #PVNarasimhaRao #KCR #Tnews

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

రేవంత్‌ తీరుతో సాగు సంక్షోభం.. ఇకనైనా మేల్కొనకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం #HarishRao #RevanthReddy #Tnews

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

జీవో ఇద్దాం.. డ్రామా చూద్దాం! 42% బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల ఆధారంగా ఇచ్చేందుకు కసరత్తు న్యాయపరంగా ఈ ఉత్తర్వులు నిలబడవని తెలిసినా ముందుకే..! ఎవరు కోర్టుకు వెళ్లినా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపాలనే దురుద్దేశం 30

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మహిళ ఆత్మహత్యాయత్నం ఖమ్మం జిల్లాలో వైరాకు చెందిన ఉషారాణికి మంజూరు కాని ఇందిరమ్మ ఇళ్లు ఇంటి గురించి అడిగితే దూషించిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ఇల్లు రాదని భావించి సూసైడ్ అటెంప్ట్ చేసిన ఉషారాణి

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ మృతి పట్ల కేసీఆర్ సంతాపం స్వేచ్ఛ ఆకస్మిక మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన కేసీఆర్ స్వేచ్ఛ తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కేసీఆర్

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బీఆర్ఎస్ ఆగ్రహం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బీఆర్ఎస్ నిరసన నిరసనలో పాల్గొన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ పాలన చేతగాక ఈ పేర్ల రాజకీయం ఏంటని బీఆర్ఎస్ ఫైర్

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

హనుమకొండ జిల్లాలో అమానవీయ ఘటన మహిళను వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి దాడి వివాహేతర సంబంధం పెట్టుకుందని విచక్షణారహితంగా దాడి ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు దాడికి పాల్పడిన వారి

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

విద్యావ్యవస్థను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు ఘోరం

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

సీతక్కకు మావోయిస్టుల పేరుతో లేఖ జీవో 49 రద్దు.. ఆదివాసీల పరిరక్షణపై లెటర్ మావోయిస్టు లేఖలో భాషపై అనుమానాలు లేఖ నిజమైనదా? నకిలీలు రాశారా? అని డౌట్