
Tharun Reddy
@tarunkethireddy
ID: 1556282823459610624
https://www.instagram.com/kethireddytharun?igsh=d2YyamE3NDBtZ2Vo 07-08-2022 14:15:28
2,2K Tweet
796 Followers
47 Following

అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారికి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయించిన మంత్రి Damodar Raja Narasimha పాప పూర్తిగా కోలుకోవడంతో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు


MLC Kavitha Kalvakuntla to address press conference today 12PM at her residence.


ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి. మల్లాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ గర్భిణీకి వైద్యులు స్టాఫ్ నర్సుతో డెలివరీ చేయించడంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి Damodar Raja Narasimha









తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో అరగంట పాటు నాన్ స్టాప్ ఎనర్జీతో దుమ్మురేపిన కళాకారులు BIG TV Breaking News


Be it Kavitha Kalvakuntla or any women, The derogatory statements by MLC Teenmar Mallanna is not acceptable & should be strongly condemnable. Every women in politics deserves some respect, irrespective of parties. Politics should not go this low.




సీనియర్ సైకాలజిస్ట్ చేత మొట్టికాయలు వేయించుకున్న నమస్తే తెలంగాణ పత్రిక Namasthe Telangana గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై తాను అనని మాటలు అన్నట్లు రాసి, కంటెంట్ కు సంబంధం లేని హెడ్డింగ్ పెట్టి రాయడం మంచిది కాదు అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికపై అసహనం వ్యక్తం చేసిన ప్రముఖ

