
Telangana CMO
@telanganacmo
Official account of CMO Telangana.
ID: 2558684335
https://cm.telangana.gov.in/ 10-06-2014 09:58:50
13,13K Tweet
1,6M Followers
92 Following






తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రతిపాదిత పాలసీపై ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించే విధంగా పాలసీ ఉండాలని అధికారులకు

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అడవులను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ (టైగర్ కారిడార్) కు సంబంధించిన జీవో (నంబర్ 49) ను ప్రభుత్వం నిలుపుదల చేసిన నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర

తెలంగాణ రైజింగ్-2047 విజన్‌కు అనుగుణంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ (#ATC) రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అధికారులను ఆదేశించారు. నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఏటీసీల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని చెప్పారు. ✅ఏటీసీల అభివృద్ధి, పనుల్లో

తెలంగాణలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యావత్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా భారీ వర్షాలు, వ్యవసాయం, ఆరోగ్యం, నీటి పారుదల వ్యవహారాలు, రేషన్ కార్డుల జారీ



ప్రముఖ విద్యావేత్త, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కె. మధుసూదన్ రెడ్డి గారు మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, ఐసీఎస్ఎస్ఆర్ డైరెక్టర్‌గా,






రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గారు సీఎంవో అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది


Member of Parliament and CWC member Smt. Priyanka Gandhi jee has warmly appreciated Chief Minister Sri Revanth Reddy for Telangana State’s landmark decision to provide 42% reservation for OBCs in education, employment, and political representation. She has assured her full