
DGP TELANGANA POLICE
@telanganadgp
Police Chief of Telangana.
ID: 4832563445
http://www.tspolice.gov.in 21-01-2016 11:44:26
5,5K Tweet
616,616K Followers
60 Following


గౌరవ సీఎం గారి Revanth Reddy ఆలోచనలతో, సహాకారంతో… డీజీ CV Anand IPS అద్భుతమైన సంకల్పం తోడై అతి త్వరిత కాలంలోనే యంగ్ ఇండియా స్కూల్ కార్యరూపం దాల్చింది. ఎంతోమంది చిన్నారులకు ఉజ్వలమైన భవిష్యత్ ను అందించే ఈ పాఠశాల తెలంగాణ పోలీస్ శాఖ చరిత్రలోనే అతిపెద్ద మైలురాయి. #YoungIndiaSchool



ఎంతోమంది చిన్నారుల భవిష్యత్ ను తీర్చిదిద్దే గౌరవ సీఎం Revanth Reddy ఆలోచనల ప్రతిరూపం ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా పిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడి చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపిన సీఎం రేవంత్ రెడ్డి & హైదరాబాద్ సీపీ CV Anand IPS #YoungIndiaSchool #TG

భావి తరానికి విలువలతో కూడిన విద్య, ప్రపంచంతోనే పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా Young India Police School YIPS ను తీర్చిదిద్దామన్నారు హైదరాబాద్ సీపీ CV Anand IPS గారు. తెలంగాణ ప్రభుత్వం, Revanth Reddy గారి ఆలోచనల మేరకు Young India Police School YIPS ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. #YoungIndiaSchool #TG













మాదక ద్రవ్యాల కట్టడి చర్యల్లో CV Anand IPS చేసిన అద్భుతమైన కృషికి వరల్డ్ పోలీస్ సమ్మిట్‌లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డు పొందిన H-NEW. యూఏఈలోని దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు స్వీకరించిన డీజీ, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఐపీఎస్.



Congratulations to Sri C.V. Anand, IPS, CP Hyderabad, on receiving the Excellence in Anti-Narcotics Award at #WorldPoliceSummit2025, Dubai. A proud moment for Telangana & India. We stand firm on #ZeroTolerance to drugs. #HNEW #TelanganaPolice #DrugFreeTelangana CV Anand IPS
