Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile
Telugu Scribe

@teluguscribe

By citizens, for citizens - TELUGU SCRIBE is fearless in exposing government failures and voicing public issues. News is power & it drives change

ID: 1353604410

calendar_today15-04-2013 06:20:06

30,30K Tweet

91,91K Followers

87 Following

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి మీ టాయిలెట్ మీరే కడుక్కుంటున్నారా? మీ పిల్లలు పోయే పాఠశాలలో వాళ్ల టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారా గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు టాయిలెట్లు కడగడం, ఎవరి రూమ్ వాళ్లే క్లీన్ చేసుకోవటంలో తప్పేంటన్న ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి వ్యాఖ్యలకు కౌంటర్

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేక డాక్టర్ల అవస్థలు ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటులేక సెల్ ఫోన్ వెలుతురులో చికిత్స చేస్తున్న డాక్టర్లు

ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేక డాక్టర్ల అవస్థలు

ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటులేక సెల్ ఫోన్ వెలుతురులో చికిత్స చేస్తున్న డాక్టర్లు
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి నీకు ఎస్సీలు అంటే ఎందుకు ఇంత కక్ష రెండు సంవత్సరాల నుండి ఎస్సీ గురుకుల పిల్లలను గోస పెడుతున్నావు తమ పిల్లలకు ఇబ్బందులు ఉన్నాయని విజ్ఞప్తి చేసేందుకు తల్లిదండ్రులు ఎస్సీ సంక్షేమ భవనానికి వెళ్తే పోలీసులను పెట్టి బయటికి నెట్టేస్తున్నారు అలుగు వర్షిణికి ఎస్సీలంటే

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

ప్రభుత్వ ఆసుపత్రిలో తాగుబోతుల వీరంగం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కల్తీ మద్యం సేవించి వీరంగం సృష్టించిన తాగుబోతులు

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

చంద్రబాబు ప్రశ్నకు భారీగా స్పందించిన ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పనులు అవుతున్నాయి అనుకునే వారు స్పందించండి అంటూ చంద్రబాబు అడిగిన ప్రశ్నకు భారీగా స్పందించిన ప్రజలు

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

మీ ఇంటికి జియో ట్యాగింగ్ చేసి భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు డ్రోన్ ద్వారా ఆహారాన్ని మీ ఇంటికే పంపిస్తాను - చంద్రబాబు

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

జూన్ 10వ తేదీన భారత్ బంద్ ప్రకటించిన మావోయిస్టు కేంద్ర కమిటీ ఇటీవల 27మంది మావోయిస్టుల మృతికి నిరసనగా జూన్ 10వ తేదీన భారత్ బంద్ నిర్వహించనున్నట్టు, జూన్ 11వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు స్మారక సభలు నిర్వహించనున్నట్టు ప్రకటించిన మావోయిస్టు కేంద్ర కమిటీ 2024 నుండి 540 మంది

జూన్ 10వ తేదీన భారత్ బంద్ ప్రకటించిన మావోయిస్టు కేంద్ర కమిటీ

ఇటీవల 27మంది మావోయిస్టుల మృతికి నిరసనగా జూన్ 10వ తేదీన భారత్ బంద్ నిర్వహించనున్నట్టు, జూన్ 11వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు స్మారక సభలు నిర్వహించనున్నట్టు ప్రకటించిన మావోయిస్టు కేంద్ర కమిటీ

2024 నుండి 540 మంది
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

ప్రిజం పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి హీరోయిన్, పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ హైదరాబాద్‌ - గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి బర్త్‌డే కేక్ విషయంలో కల్పిక, పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ వాగ్వాదం తీవ్రమైన నేపథ్యంలో కల్పికపై దాడికి దిగిన పబ్

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు దేశంలో 3,395 కరోనా యాక్టివ్‌ కేసులు కొత్తగా 685 కరోనా కేసులు నమోదు నిన్న ఒక్కరోజే దేశంలో కరోనాతో 8 మంది మృతి జనవరి నుంచి ఇప్పటి వరకు 26 మంది కరోనాతో మృతి మహారాష్ట్రలో ఏడుగురు, కేరళలో ఆరుగురు మృతి ఢిల్లీ-3, కర్నాటక-3, యూపీలో ఇద్దరు

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

చంద్రబాబు ముందే టీడీపీ ప్రభుత్వానికి అవమానం ఈ నెల పెన్షన్ వచ్చిందా అని ప్రజావేదికలో ఒక మహిళను సీఎం చంద్రబాబు అడిగిన ప్రశ్నకు రాలేదని సమాధానం చెప్పిన మహిళ

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ సభ రోజున యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరికి ఆర్ధిక సాయం అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో కమ్మరి గణేష్ (35), తాళం సారయ్య కుటుంబాలకు చేరి 5 లక్షల రూపాయల చెక్కు అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, హుస్నాబాద్

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

యువకునితో మహిళ వివాహేతర సంబంధం.. కట్టేసి దేహ శుద్ధి చేసిన స్థానికులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ మహిళను, యువకుడిని తాడుతో కట్టేసి యువకునికి దేహ శుద్ధి చేసిన స్థానికులు సుల్తానాబాద్ అశోక్ నగర్లో నివాసముండే మౌనిక కు ఫేస్ బుక్

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

వేదికపై నిద్రలోకి జారుకున్న బీజేపీ ఎమ్మెల్సీ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో వేదికపై గాఢ నిద్రలోకి జారుకున్న బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

క్యాన్సర్ రాకుండా ఉండడానికి AI ద్వారా మానిటర్ చేస్తాము ప్రతిఒక్కరికి వైద్య పరీక్షలు చేసి హాస్పిటల్ రికార్డ్స్ ఆన్‌లైన్‌లో పెట్టి.. AI ద్వారా క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి వస్తే ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నాము - చంద్రబాబు

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

మిస్ వరల్డ్-2025 ఫైనల్స్ కార్యక్రమానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

మిస్ వరల్డ్ 2025 పోటీల నుండి ఇండియా ఔట్ టాప్ 8లో చోటు దక్కించుకోలేకపోయిన మిస్ ఇండియా నందిని గుప్తా

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

ప్రిజం పబ్‌ వాడ హీరోయిన్ కల్పిక రచ్చ నాకు సారీ చెప్పాలి అంటూ ప్రిజం పబ్ యాజమాన్యంతో గొడవకి దిగిన హీరోయిన్ కల్పిక మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా అంటే హీరోయిన్ కల్పికపై రెచ్చిపోయిన ప్రిజం పబ్ నిర్వాహకులు

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

మిస్ వరల్డ్-2025 విజేతగా థాయిలాండ్ భామ ఓపల్ సుచత చువాంగ్