కళింగ ఆంధ్రరాయ (@teluguraaya) 's Twitter Profile
కళింగ ఆంధ్రరాయ

@teluguraaya

Telugu, JR2 👨🏽‍⚕️, History enthusiast, Traveller.

ID: 1401809489779560448

calendar_today07-06-2021 07:53:33

11,11K Tweet

1,1K Followers

732 Following

KB (@kar_bharadwaj) 's Twitter Profile Photo

Ratnakaravarni his work 'Bharateshavaibhava' mentions how his work should be read and applauded by 3 language people i.e Kannadigas, Telugas and Tuluvas. He also mentions those in 3 respective languages in a single poem!

Ratnakaravarni his work 'Bharateshavaibhava' mentions how his work should be read and applauded by 3 language people i.e Kannadigas, Telugas and Tuluvas.

He also mentions those in 3 respective languages in a single poem!
BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా భారత ప్రధాని మోదీ.... #pmmodi #maldives #mohamedmuizzu

Chaaya Books (@chaayabooks) 's Twitter Profile Photo

1870లలో వచ్చిన మద్రాస్ కరువు దక్కన్ ప్రాంతమంతా ప్రభావం చూపించింది. దాదాపు యాభై లక్షల నుండి 90 లక్షల మంది వరకు ప్రాణాలను బలిగొంది. "తెల్ల ఏనుగు"ను మేపుతోన్న ఫలితమే ఈ కరువు. ఆనాటి కాలాన్ని, సామాజిక రాజకీయ వాతావరణాన్ని ఈ నవల్లో నమోదు చేశాడు జయమోహన్. నలభై లక్షల మంది చనిపోయిన

1870లలో వచ్చిన మద్రాస్ కరువు దక్కన్ ప్రాంతమంతా ప్రభావం చూపించింది. దాదాపు యాభై లక్షల నుండి 90 లక్షల మంది వరకు ప్రాణాలను బలిగొంది. "తెల్ల ఏనుగు"ను మేపుతోన్న ఫలితమే ఈ కరువు. ఆనాటి కాలాన్ని, సామాజిక రాజకీయ వాతావరణాన్ని ఈ నవల్లో నమోదు చేశాడు జయమోహన్. 

నలభై లక్షల మంది చనిపోయిన
కళింగ ఆంధ్రరాయ (@teluguraaya) 's Twitter Profile Photo

ఏదో కావాలని పగబట్టి ఆఫీసు నుండి వచ్చే పోయే టైమ్కి కురుస్తున్నాయి వర్షాలు😌😏🥲

The mood doctor (@chulbulpanda420) 's Twitter Profile Photo

I relocated to another state with my family to establish a de-addiction center. I applied for a license. I visited relevant ministries and bureaucratic offices multiple times. I waited for six months without a regular job. They sent an email regarding an inspection, and we

Sudeer (@sudeer1972) 's Twitter Profile Photo

Hi Sir N Chandrababu Naidu CMO Andhra Pradesh Pl take a decision on #Rushikonda Buildings asap otherwise Rs. 500 cr worth buildings would be ruined & also complete the Construction of Boundary Wall, Footpaths, Busbay opp Gitam college, Landscaping etc. Estd cost : Rs.20 cr. #Visakhapatnam #Vizag

Hi Sir <a href="/ncbn/">N Chandrababu Naidu</a> <a href="/AndhraPradeshCM/">CMO Andhra Pradesh</a> Pl take a decision on #Rushikonda Buildings asap otherwise Rs. 500 cr worth buildings would be ruined &amp; also complete the Construction of Boundary Wall, Footpaths, Busbay opp Gitam college, Landscaping etc.
Estd cost : Rs.20 cr.
#Visakhapatnam #Vizag
కళింగ ఆంధ్రరాయ (@teluguraaya) 's Twitter Profile Photo

మీకు ఒక మెట్రో ఉందిగా..మాకు రెండో మెట్రో మీకన్నా ముందు ఇచ్చినప్పుడు ఏడవండి..అప్పుడే కాదు..

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

పోలవరం వద్ద అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద ఉద్ధృతి..! #Polavaram #Rains #AndhraPradesh #UANow

కళింగ ఆంధ్రరాయ (@teluguraaya) 's Twitter Profile Photo

మెట్రో గనక ఒక రోజు నిజంగా మొదలైతే ఆంధ్రా లో ఈ బోర్డు లు పెట్టాలి😌 తెలంగాణ నాయకుల కోసం..

మెట్రో గనక ఒక రోజు నిజంగా మొదలైతే ఆంధ్రా లో ఈ బోర్డు లు పెట్టాలి😌 తెలంగాణ నాయకుల కోసం..
Parveen Kaswan, IFS (@parveenkaswan) 's Twitter Profile Photo

Mangroves are natures own disaster manager. Just 13 seconds to understand how it protects us from Tsunami, Cyclones & storms. Today is #MangrovesDay.

కళింగ ఆంధ్రరాయ (@teluguraaya) 's Twitter Profile Photo

నాకు ఒకటి అర్థం కాదు. తెలంగాణ కు, తమిళ నాడు కు మెట్రో శాంక్షన్ అయినప్పుడు మనం ఏడ్చామా?? నాకు గుర్తు రావట్లేదు. చుట్టూ మొత్తం అందరూ ఏడుస్తున్నారు. సెంటర్ ఎమో ఇస్తా అని ఒక్క మాట అనలేదు. వీళ్లేమో...ఏదో హాస్టల్లో భోజనం కోసం కొట్టుకున్నట్టు ఉంది..

నాకు ఒకటి అర్థం కాదు. తెలంగాణ కు, తమిళ నాడు కు మెట్రో శాంక్షన్ అయినప్పుడు మనం ఏడ్చామా?? నాకు గుర్తు రావట్లేదు. చుట్టూ మొత్తం అందరూ ఏడుస్తున్నారు. సెంటర్ ఎమో ఇస్తా అని ఒక్క మాట అనలేదు. వీళ్లేమో...ఏదో హాస్టల్లో  భోజనం కోసం కొట్టుకున్నట్టు ఉంది..
కళింగ ఆంధ్రరాయ (@teluguraaya) 's Twitter Profile Photo

నా పుట్టిన రోజు పొంగటి నెల, చుక్క వంతు, పున్నమి.. పున్నమి కి వేరే ఏమైన ఉందేమో వేరే పదం..

AndhraEstates (@andhraestates) 's Twitter Profile Photo

📍Yendada Madhurawada & Yendada are fast emerging as real estate hotspots in Vizag! With several high-rises under construction & many more planned. Major developments like Saatva, World Trade Center, TCS & Cognizant are also coming up nearby.

📍Yendada 

Madhurawada &amp; Yendada are fast emerging as real estate hotspots in Vizag! 

With several high-rises under construction &amp; many more planned. Major developments like Saatva, World Trade Center, TCS &amp; Cognizant are also coming up nearby.