Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile
Tummala Nageswar Rao

@tummala_inc

Minister of Agriculture, Marketing, Co-operation, and Handlooms & Textiles | MLA-Khammam | Indian National Congress

ID: 1715702767329652737

calendar_today21-10-2023 12:13:43

225 Tweet

2,2K Followers

26 Following

Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ముద్దుబిడ్డ, అజాత శత్రువు, ఉత్తమ పార్లమెంటేరియన్ కీ.శే. సూదిని జైపాల్ రెడ్డి గిరి జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి ఘన నివాళులు. #Jayanthi #sudinijaipalreddy

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ముద్దుబిడ్డ, అజాత శత్రువు, ఉత్తమ పార్లమెంటేరియన్ కీ.శే. సూదిని జైపాల్ రెడ్డి గిరి జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి ఘన నివాళులు.

#Jayanthi #sudinijaipalreddy
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు. #Vardhanthi #nandamuritarakaramarao

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు.

#Vardhanthi #nandamuritarakaramarao
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

దేశ స్వాతంత్య్రం కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు, సాయుధ పోరాటంతోనే స్వాతంత్య్రం సాధ్యమని నమ్మిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు. #Jayanthi #SubhashChandraBose

దేశ స్వాతంత్య్రం కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు, సాయుధ పోరాటంతోనే స్వాతంత్య్రం సాధ్యమని నమ్మిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు.

#Jayanthi #SubhashChandraBose
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

బాలిక భవిష్యత్ శక్తి. భారతమాతకు మరో రూపం.. భావి భారతం బాలికల చేతుల్లో.. బాలికలు లేకుంటే భవిష్యత్ అంధకారం.. బాలికల సంరక్షణతో భారతదేశం వెలుగొందాలని ఆశిద్దాం... నేడు జాతీయ బాలికల దినోత్సవం. #NationalGirlsDay

బాలిక భవిష్యత్ శక్తి. భారతమాతకు మరో రూపం.. భావి భారతం బాలికల చేతుల్లో.. బాలికలు లేకుంటే భవిష్యత్ అంధకారం.. బాలికల సంరక్షణతో భారతదేశం వెలుగొందాలని ఆశిద్దాం... నేడు జాతీయ బాలికల దినోత్సవం.

#NationalGirlsDay
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి 76 ఏళ్ళు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ శుభ సందర్భాన ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. #happyrepublicday2025 #indian

భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి 76 ఏళ్ళు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ శుభ సందర్భాన ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

#happyrepublicday2025 #indian
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, పంజాబ్ కేసరిగా ప్రసిద్ధి చెందిన భరతమాత ముద్దుబిడ్డ శ్రీ లాలా లజపతిరాయ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు. #Jayanthi #LalaLajapatRai

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, పంజాబ్ కేసరిగా ప్రసిద్ధి చెందిన భరతమాత ముద్దుబిడ్డ శ్రీ లాలా లజపతిరాయ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు.

#Jayanthi #LalaLajapatRai
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

ఆదివాసీల కొంగుబంగారంగా పిలువబడే నాగోబా మహా జాతర ప్రారంభమవుతున్నశుభవేళ రాష్ట్ర ప్రజలందరికీ ఆ నాగ దైవంశుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ శుభాకాంక్షలు. #NagobaJatara #Nagobajatara2025

ఆదివాసీల కొంగుబంగారంగా పిలువబడే నాగోబా మహా జాతర ప్రారంభమవుతున్నశుభవేళ రాష్ట్ర ప్రజలందరికీ ఆ నాగ దైవంశుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ శుభాకాంక్షలు.

#NagobaJatara #Nagobajatara2025
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి యావత్ భారత జాతికి స్వేచ్చా, స్వాతంత్య్రములను అందించిన 'జాతిపిత మహత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ... #Vardhanthi #tribute #MahatmaGandhi

సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి యావత్ భారత జాతికి స్వేచ్చా, స్వాతంత్య్రములను అందించిన 'జాతిపిత మహత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ...

#Vardhanthi #tribute #MahatmaGandhi
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రజా గాయకుడు, నాలుగు కోట్ల ప్రజలను చైతన్యపరిచిన విప్లవ కవి గద్దర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. #Jayanthi #yuddanouka #GaDDaR

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రజా గాయకుడు, నాలుగు కోట్ల ప్రజలను చైతన్యపరిచిన విప్లవ కవి గద్దర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.

#Jayanthi #yuddanouka #GaDDaR
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

స్వాతంత్య్ర ఉద్యమకారిణి, గవర్నర్ పదవి చేపట్టిన మొదటి మహిళ, నైటింగేల్ ఆఫ్ ఇండియా శ్రీమతి సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు. #Jayanthi #SarojiniNaidu

స్వాతంత్య్ర ఉద్యమకారిణి, గవర్నర్ పదవి చేపట్టిన మొదటి మహిళ, నైటింగేల్ ఆఫ్ ఇండియా శ్రీమతి సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు.

#Jayanthi #SarojiniNaidu
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

నిత్య సత్య శోధనతో మానవాళికి తరగని జ్ఞాన బాండాగారాన్ని అందించిన ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి దివ్య స్మృతికి నివాళులు. #Jayanthi #ramakrishnaparamahamsa

నిత్య సత్య శోధనతో మానవాళికి తరగని జ్ఞాన బాండాగారాన్ని అందించిన ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి దివ్య స్మృతికి నివాళులు.

#Jayanthi #ramakrishnaparamahamsa
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తి ప్రదాత, ఆధునిక యుద్ధ కళలకు పితామహుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆ పోరాట వీరుడి స్మృతికి నివాళులు. #Jayanthi #chatrapatishivajimaharaj

కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తి ప్రదాత, ఆధునిక యుద్ధ కళలకు పితామహుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆ పోరాట వీరుడి స్మృతికి నివాళులు.

#Jayanthi #chatrapatishivajimaharaj
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

తల్లి ఒడిలో నేర్చుకునే కమ్మనైన భాష మాతృభాష. తెలుగు భాషకి వెలుగు తోరణాలు కట్టుకుందాం. తెలుగు రచన, వాడుక, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహిద్దాం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. #InternationalMotherLanguageDay

తల్లి ఒడిలో నేర్చుకునే కమ్మనైన భాష మాతృభాష. తెలుగు భాషకి వెలుగు తోరణాలు కట్టుకుందాం. తెలుగు రచన, వాడుక, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహిద్దాం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.

#InternationalMotherLanguageDay
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

స్వాతంత్య్ర సమరయోధులు, భారత ప్రభుత్వ తొలి విద్యా శాఖ మంత్రి వర్యులు శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు. #Vardhanthi #MoulanaAbulKalamAzad

స్వాతంత్య్ర సమరయోధులు, భారత ప్రభుత్వ తొలి విద్యా శాఖ మంత్రి వర్యులు  శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.

#Vardhanthi #MoulanaAbulKalamAzad
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

పవిత్రమైన శివరాత్రి పర్వదినాన అందరికీ మేలు జరగాలని, ఆ పరమశివుని కటాక్షం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ.. మహా శివరాత్రి శుభాకాంక్షలు. #MahaShivaratri2025 #HappyMahaShivaratri

పవిత్రమైన శివరాత్రి పర్వదినాన అందరికీ మేలు జరగాలని, ఆ పరమశివుని కటాక్షం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ.. మహా శివరాత్రి శుభాకాంక్షలు.

#MahaShivaratri2025 #HappyMahaShivaratri
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

భరతమాత దాస్య శృంఖలాల విముక్తికై పోరాడి అసువులు బాసిన అమరవీరుడు, విప్లవ కెరటం చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని దివ్య స్మృతికి నివాళులు. #Vardhanthi #chandrashekarazad

భరతమాత దాస్య శృంఖలాల విముక్తికై పోరాడి అసువులు బాసిన అమరవీరుడు, విప్లవ కెరటం చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని దివ్య స్మృతికి నివాళులు.

#Vardhanthi #chandrashekarazad
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి, భారత రత్న, తొలి రాష్ట్రపతిగా సుదీర్ఘ కాలం బాధ్యతలను నిర్వర్తించిన డా. బాబు రాజేంద్ర ప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు. #Vardhanthi #DrBabuRajendraPrasad

భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి, భారత రత్న, తొలి రాష్ట్రపతిగా సుదీర్ఘ కాలం బాధ్యతలను నిర్వర్తించిన డా. బాబు రాజేంద్ర ప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.

#Vardhanthi #DrBabuRajendraPrasad
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

పవిత్ర ఆరాధనలకు, క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఉపవాస దీక్షలకు ఉపక్రమించిన ముస్లిం సోదరులకు రంజాన్ నెల ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. #happyramadan2025

పవిత్ర ఆరాధనలకు, క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఉపవాస దీక్షలకు ఉపక్రమించిన ముస్లిం సోదరులకు రంజాన్ నెల ప్రారంభోత్సవ శుభాకాంక్షలు.

#happyramadan2025
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

ఎముకలు సైతం గడ్డకట్టుకుపోయే చలిలో విధులు నిర్వర్తిస్తూ.. దేశ రక్షణ కోసం వీరోచిత త్యాగాలు చేస్తున్న సైనికులందరికీ జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా వందనం.

ఎముకలు సైతం గడ్డకట్టుకుపోయే చలిలో విధులు నిర్వర్తిస్తూ.. దేశ రక్షణ కోసం వీరోచిత త్యాగాలు చేస్తున్న సైనికులందరికీ జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా వందనం.
Tummala Nageswar Rao (@tummala_inc) 's Twitter Profile Photo

సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో సమాన అవకాశాలు సాధిస్తూ.. అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. #internationalwomensday

సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో సమాన అవకాశాలు సాధిస్తూ.. అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

#internationalwomensday