ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile
ఉత్తరాంధ్ర నౌ!

@uttarandhranow

Media & News Company.
Exclusive information on Politics, Movies.
Most trusted Handle for #AP & #TS News Since 2014
Feedback: [email protected]

ID: 2803681638

calendar_today11-09-2014 13:44:16

124,124K Tweet

18,18K Followers

30 Following

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

గ్రేటర్ లో నిర్మించాల్సిన 12 ఫ్లైఓవర్లు.. ➡️2022లో ఆమోదం పలికి టెండర్లు కూడా పిలుస్తున్నాం అంటూ కేంద్ర ప్రభుత్వం సంస్థ #NHAI ప్రకటన కూడా చేసింది.. ➡️2025లో మళ్ళీ పరిశీలిస్తున్నాం, ఆలోచిస్తున్నాం, డిపీఆర్ అంటూ కాలయాపన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. విశాఖ ప్రాజెక్టులకు వెన్నుపోటు

గ్రేటర్ లో నిర్మించాల్సిన 12 ఫ్లైఓవర్లు..

➡️2022లో ఆమోదం పలికి టెండర్లు కూడా పిలుస్తున్నాం అంటూ కేంద్ర ప్రభుత్వం సంస్థ #NHAI ప్రకటన కూడా చేసింది.. 

➡️2025లో మళ్ళీ పరిశీలిస్తున్నాం, ఆలోచిస్తున్నాం, డిపీఆర్ అంటూ కాలయాపన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. 

విశాఖ ప్రాజెక్టులకు వెన్నుపోటు
ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత విశాఖ వచ్చిన మాధవ్ కు స్వాగతం పలికిన శ్రేణులు. #PVNMadhav #Vizag #Visakhapatnam #AndhraPradesh #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

ఉమ్ములు .. మరకలు వాటిని కడుక్కోవడం మన దేశం ఇక్కడే ఉండిపోతుంది దేశ వ్యాప్తంగా గుట్కా ను నిషేధించే దమ్ము ఏ నాయకుడికి లేకపోవడం సిగ్గుచేటు.! #Ghutka #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

కాఫీ కప్పు కోసం సిబ్బంది మీద దాడి చేసిన కస్టమర్. బెంగళూరులో ఘటన. #Bengaluru #Karnataka #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

అమరావతి గ్రామాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పార్టీ వారు వేసుకుంటున్న ఎలివేషన్. #ChandraBabuNaidu #Amaravati #Elevations #UANow #AndhraPradesh

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా అశోక్ లేల్యాండ్ వారు దానంగా ఇచ్చిన బస్సును విశాఖలో ప్రారంభించిన జనసేన మంత్రి కందుల దుర్గేశ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. #HopOnHopOff #AshokLeyland #CSR #KandulaDurgesh

సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా అశోక్ లేల్యాండ్ వారు దానంగా ఇచ్చిన బస్సును విశాఖలో ప్రారంభించిన జనసేన మంత్రి కందుల దుర్గేశ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. 

 #HopOnHopOff #AshokLeyland #CSR #KandulaDurgesh
ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ? గత మూడేళ్లుగా విశాఖ నుండి తమ సేవలు అందిస్తున్న కార్డెల్ల క్రూయిజ్. మళ్ళీ నేడు ప్రారంభించిన కూటమి ఎమ్మెల్యేలు, కూటమి ఎంపీలు, కూటమి మంత్రులు. #CordellaCruise #Vizag #Visakhapatnam #AndhraPradesh #UANow

చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ? 

గత మూడేళ్లుగా విశాఖ నుండి తమ సేవలు అందిస్తున్న కార్డెల్ల క్రూయిజ్.

మళ్ళీ నేడు ప్రారంభించిన కూటమి ఎమ్మెల్యేలు, కూటమి ఎంపీలు, కూటమి మంత్రులు.

#CordellaCruise #Vizag #Visakhapatnam #AndhraPradesh #UANow
ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

విశాఖ నూతన అంతర్జాతీయ విమానాశ్రయం తాజా చిత్రాలు. #AlluriSitaRamaRajuAirport #Vizag #Visakhapatnam #AndhraPradesh #UANow

విశాఖ నూతన అంతర్జాతీయ విమానాశ్రయం తాజా చిత్రాలు. 

#AlluriSitaRamaRajuAirport 
#Vizag #Visakhapatnam #AndhraPradesh #UANow
ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం, అయిన అక్కడి మామిడి రైతుల కష్టాలకు తక్షణమే స్పందించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో పేరుకే డబుల్ ఇంజన్ ఎన్డీయే కూటమి ప్రభుత్వం, మామిడి రైతులను వాళ్ళ చావుకు వదిలేశారు! #MangoFarmers #Karnataka #AndhraPradesh #NDAGovt #UANow

కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం, అయిన అక్కడి మామిడి రైతుల కష్టాలకు తక్షణమే స్పందించిన కేంద్ర ప్రభుత్వం. 

ఆంధ్రప్రదేశ్ లో పేరుకే డబుల్ ఇంజన్ ఎన్డీయే కూటమి ప్రభుత్వం, మామిడి రైతులను వాళ్ళ చావుకు వదిలేశారు! 

#MangoFarmers #Karnataka #AndhraPradesh #NDAGovt #UANow
ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ పెరుగుదల 0% పైగా గత ఏడాదితో పోలిస్తే 7% కుప్పకూలిపోయింది..! మళ్ళీ డాటా సిటీ, క్వాంటమ్ వ్యాలీ అంటూ పచ్చ ప్రచారం! #GST #AndhraPradesh #ChandrababuNaidu #PawanKalyan #UANow

కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ పెరుగుదల 0%

పైగా గత ఏడాదితో పోలిస్తే 7% కుప్పకూలిపోయింది..! 

మళ్ళీ డాటా సిటీ, క్వాంటమ్ వ్యాలీ అంటూ పచ్చ ప్రచారం! 

#GST #AndhraPradesh #ChandrababuNaidu #PawanKalyan #UANow
ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

ఏడుకొండలవాడ క్షమించు! చెప్పులు వేసుకొని మా సీఎం గారు ఇలా మీ ప్రతిమ అందుకున్నందుకు. #Rajahmundry #ChandrababuNaidu #AndhraPradesh #UANow

ఏడుకొండలవాడ క్షమించు! 

చెప్పులు వేసుకొని మా సీఎం గారు ఇలా మీ ప్రతిమ అందుకున్నందుకు. 

#Rajahmundry #ChandrababuNaidu #AndhraPradesh #UANow
ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురు సజీవ దహనం. ఢీకొన్న రెండు లారీలు, చెలరేగిన మంటలు, మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైన ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్. #Telangana #RoadAccident #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో రోడ్ల దుస్థితి. #MadhyaPradesh #Roads #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

తిరుమలలో తరచూ అగ్ని ప్రమాదాలు. గత ఆరు మాసాల్లో 30% పెరిగిన ప్రమాదాలు. #SaveTirumala #AndhraPradesh #UANow #FireAccident

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

➡️డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అజెండా ➡️జనసేన అజెండా మాజీ ముఖ్యమంత్రి జగన్ ను 2029లో అధికారంలోకి రాకుండా చేయడం మాత్రమే - పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ఇందుకేనా అని ప్రశ్నిస్తున్న ప్రజలు #PawanKalyan #YSJagan #AndhraPradesh #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

సీఎం చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ఆయన లేకపోతే ఏపీ లేదు, అందుకే ఆయనకే మద్దతు - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ #PawanKalyan #ChandrababuNaidu #AndhraPradesh #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

ఈ నిబంధనలకు ఒప్పుకుంటేనే విశాఖలో పెట్టుబడులు పెడతాం - కేంద్ర ప్రభుత్వానికి గూగుల్ సంస్థ లేఖ! #Google #DataCloud #Vizag #Visakhapatnam the-captable.com/2025/07/google…

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

ఈరోజు అచ్యుతాపురంలో కల్తీ మద్యం తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరికిన నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి అనుచరుడు టీడీపీ కార్యకర్త మరియు మాకవరపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ చైర్మన్ రుత్తల రాము! #AlcoholMafia #Narsipatnam #TDP #AndhraPradesh

ఈరోజు అచ్యుతాపురంలో కల్తీ మద్యం తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరికిన నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి అనుచరుడు టీడీపీ కార్యకర్త మరియు మాకవరపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ చైర్మన్ రుత్తల రాము! 

#AlcoholMafia #Narsipatnam #TDP #AndhraPradesh
ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

మేటర్ వీక్ అయితే ప్రచారం పీక్ లో ఉండాలి అనేది ఒక సినిమాలో డైలాగ్! ముంబయి విమానాశ్రయంలో భారీగా నిధులు ఖర్చు చేసి ఏపీ ప్రభుత్వం ప్రచారం! #Publicity #ChandrababuNaidu #AndhraPradesh #UANow

మేటర్ వీక్ అయితే ప్రచారం పీక్ లో ఉండాలి అనేది ఒక సినిమాలో డైలాగ్! 

ముంబయి విమానాశ్రయంలో భారీగా నిధులు ఖర్చు చేసి ఏపీ ప్రభుత్వం ప్రచారం!

#Publicity #ChandrababuNaidu #AndhraPradesh #UANow
ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి జయంతి సందర్బంగా, సీతమ్మదార క్షత్రియ కల్యాణ మండపంలో వైసిపి ఆధ్వర్యంలో మెగా రక్త దాన మరియు ఉచిత కంటి పరీక్షల శిబిరం #AlluriSitaRamaRaju #Vizag #Visakhapatnam #UANow #AndhraPradesh

ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి జయంతి సందర్బంగా, సీతమ్మదార క్షత్రియ కల్యాణ మండపంలో వైసిపి ఆధ్వర్యంలో మెగా రక్త దాన మరియు ఉచిత కంటి పరీక్షల శిబిరం

#AlluriSitaRamaRaju #Vizag #Visakhapatnam #UANow #AndhraPradesh