
CHALLA VENU GOPAL YADAV (నేను మోదీ గారి కుటుంబం)
@venuyadav4bjp
PROUD TO HINDU ,
NATIONALIST ,
BJP SPOKES PERSON, MEDCHAL DISTRICT,
SERLINGAMPALLY ASSEMBLY
GHMC 123 DIVISION 🙏
ID: 1202574396692385793
https://youtube.com/@challavnugopalyadav4bjp?si=_aOkForgJepoCRib 05-12-2019 13:04:25
14,14K Tweet
3,3K Followers
630 Following



స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న వేళ.. గౌరవ ప్రధాని శ్రీ Narendra Modi గారి పిలుపు మేరకు మరోసారి మనమంతా #HarGharTiranga ఉద్యమంలో ఏకమవుదాం. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, సెల్ఫీలు దిగి ఆ అద్భుత క్షణాన్ని harghartiranga.com లో పంచుకుందాం. జైహింద్ 🇮🇳

కోటి కాంతుల చిరునవ్వులతో, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, శబరిమల అయ్యప్ప స్వామి దీవెనలతో, కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులతో, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐 🪷🪷🚩హైందవి రెడ్డి 🚩🪷🪷BJP Parivar

One politician.. One pension.. గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన W. D. గణేష్ ( wake up democracy ) గారికి మనమందరం మద్దతిద్దాం. Chiranjeevi Konidela




బీసీలపై ఏమాత్రం ప్రేమ లేని దిక్కుమాలిన పార్టీ కాంగ్రెస్ నేడు బీసీని ప్రధానమంత్రిని చేసిన బిజెపి పార్టీ గురించి మాట్లాడుతూ…. బీసీలను దారి మళ్లించేందుకు దిగజారుడు రాజకీయం చేస్తే ఎవరూ ఊరుకోరు. BJP Telangana





గెలికి మరి తన్నించుకోవడమంటే ఇదేనేమో.. 🤣 Roja Selvamani వైస్ Anam Venkata Ramana Reddy... 👌👌




నా దేశ రైతుల కోసం, నా దేశ మత్స్యకారుల కోసం, నా దేశ పశుపాలకుల కోసం ఇవాళ భారత్ సిద్ధంగా ఉంది. వీరి విషయంలో భారత్ ఎన్నటికీ రాజీపడదు. - గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారు