Vanamadi Venkateswara Rao (@vkondababu_tdp) 's Twitter Profile
Vanamadi Venkateswara Rao

@vkondababu_tdp

State Organising Secretary - Telugu Desam Party || Ex MLA - Kakinada City. #TDPTwitter🚲

ID: 2519668591

linkhttps://www.facebook.com/vanamadikondababu calendar_today24-05-2014 06:19:51

1,1K Tweet

336 Followers

20 Following

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ఒకే బిడ్డ ఉన్న తల్లులు 18,55,760 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లులు 14,55,322 మందికి, ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులు 2,10,684 మందికి, నలుగురు పిల్లలు ఉన్న తల్లులు 20,053 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం 67,27,164 మంది పిల్లలకి తల్లికి

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

.YS Jagan Mohan Reddy .. నీకు Lokesh Nara నుంచి మరో సవాల్... "తల్లికి వందనం పధకంలో రూ.2 వేలు లోకేష్ ఎకౌంటులో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. దమ్ముంటే, అది నిరూపించండి. లేదంటే తప్పు అయిపోయిందని ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. లేదంటే, మీ పైన చట్ట ప్రకారం

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

జగన్.. ఛాలెంజ్‌కి రెడీనా ? ఫేక్ ప్రచారం చేసి పారిపోవటం కాదు.. నిరూపించు.. లేదంటే నీ ఫేక్ ప్రచారంపై చట్టప్రకారం చర్యలు తప్పవు. #HappyMothersInAP #TallikiVandanam #PromiseDelivered #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ప్రభుత్వ పాఠశాలల్ని, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కష్టపడుతున్నాం. ప్రభుత్వ బడుల్లో బోధన నాణ్యత పెంచాలనేదే మా లక్ష్యం. చాగంటి కోటేశ్వరరావు గారి సూచనలు తీసుకుని, నైతిక విలువలకు సంబంధించిన కంటెంట్ పిల్లలకు ఇస్తున్నాం. #HappyMothersInAP #TallikiVandanam #PromiseDelivered

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

మహిళలను గౌరవించడమే కాదు వారి సంక్షేమం, సాధికారతకు కృషి చేస్తోంది కూటమి ప్రభుత్వం. #HappyMothersInAP #TallikiVandanam #PromiseDelivered #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

మహిళలను గౌరవించడమే కాదు వారి సంక్షేమం, సాధికారతకు కృషి చేస్తోంది కూటమి ప్రభుత్వం.
#HappyMothersInAP
#TallikiVandanam
#PromiseDelivered
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

అర్హత నిబంధనలు నువ్వు రూపొందించినవే. మమ్మల్ని ప్రశ్నించే హక్కు నీకు ఎక్కడుంది జగన్? #PsychoFekuJagan #NaraLokesh #AndhraPradesh

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

జగన్ హయంలో విద్యాశాఖ మంత్రులుగా పనిచేసిన వారికి యూ డైస్ గురించి కనీసం బేసిక్స్ కూడా తెలియవు. యూ డైస్‌లో అంగన్వాడీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలు ఉంటారు. వారు తల్లికి వందనం పథకానికి అనర్హులు. GER చూపించే దానికి పక్క రాష్ట్రాల పిల్లలను ఏపీ విద్యార్థులుగా చూపించారు. ఇది కూడా తెలియని వారు

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

సంచార జాతుల వారు తమ పిల్లలను విద్యకు దూరం చేయొద్దని, మిమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు గారు ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. హామీ ఇవ్వటమే కాదు, నేడు అమలు చేస్తున్నారు. ఈ రోజు తల్లికి వందనం పధకం కింద, నలుగురు పిల్లలు ఉన్న ఈ కుటుంబానికి

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

జగన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి పర్యటన సందర్భంగా, గూండాలను, రౌడీలని తీసుకొచ్చి, మహిళలు, పోలీసులపై దాడి చేస్తున్న దృశ్యాలు మీడియాకి చూపిస్తున్న పోలీసులు. ఒక కుట్ర ప్రకారం, ప్రీ ప్లాన్డ్ గా, ఆర్గనైజ్డ్ గా జగన్ రెడ్డి గూండాలు ఎలా దాడి చేసారో చూడండి. ఈ దాడిలో పాల్గొన్న వారు చాలా

Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

తల్లుల కళ్లలో ఆనందం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. #TallikiVandanam #HappyMothersInAP #PromiseDelivered #AndhraPradesh

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

చిన్ననాటి నుంచే మహిళలను గౌరవించడం విద్యార్థులు తెలుసుకునేలా ఒకటో తరగతి నుంచే సిలబస్‌లో కొత్తగా పాఠాలు చేర్పించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh

చిన్ననాటి నుంచే మహిళలను గౌరవించడం విద్యార్థులు తెలుసుకునేలా ఒకటో తరగతి నుంచే సిలబస్‌లో కొత్తగా పాఠాలు చేర్పించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.
#IdhiManchiPrabhutvam 
#NaraLokesh 
#AndhraPradesh
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

తల్లికి వందనం పథకం పై ఈరోజు రాష్ట్రంలో ప్రతి తల్లీ సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు. జగన్ కడుపు మంటకు అదే కారణం. అందుకే తల్లికి వందనం పథకం గురించి రకరకాలుగా అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు జగన్. #HappyMothersInAP #TallikiVandanam #PromiseDelivered

తల్లికి వందనం పథకం పై ఈరోజు రాష్ట్రంలో ప్రతి తల్లీ సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు. జగన్ కడుపు మంటకు అదే కారణం. అందుకే తల్లికి వందనం పథకం గురించి రకరకాలుగా అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు జగన్.
#HappyMothersInAP
#TallikiVandanam
#PromiseDelivered
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

45 ఏళ్ళు రాజకీయ నాయకులతో పోరాటం చేశా, ఈ రోజు రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థులతో పోరాటం చేస్తున్నా..వారి ముసుగు తీసి ప్రజల ముందు పెడతా. #CBNinVizag #CBNWithCadre #ChandrababuNaidu #AndhraPradesh

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ గారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిశారు. లోకేష్ వెంట కేంద్రమంత్రులు, ఎంపీలు ఉన్నారు. #NaraLokeshInDelhi #NaraLokesh

ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ గారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిశారు. లోకేష్ వెంట కేంద్రమంత్రులు, ఎంపీలు ఉన్నారు.
#NaraLokeshInDelhi 
#NaraLokesh
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

పోలీసులు చెప్పినా వినకుండా, భద్రతా సూచనలు ఇచ్చినా పాటించకుండా.. ఉన్మాదంగా వ్యవహరించిన జగన్.. మరొకరి ప్రాణాలు తీసేశాడు. #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh

పోలీసులు చెప్పినా వినకుండా, భద్రతా సూచనలు ఇచ్చినా పాటించకుండా.. ఉన్మాదంగా వ్యవహరించిన జగన్.. మరొకరి ప్రాణాలు తీసేశాడు.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shah గారితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి Lokesh Nara మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను

కేంద్ర హోంశాఖ మంత్రి <a href="/AmitShah/">Amit Shah</a> గారితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి <a href="/naralokesh/">Lokesh Nara</a> మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

తెలుగుదేశం అనే కుటుంబం కోసం ప్రాణత్యాగం చేసారు పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి. పార్టీ కోసం ప్రాణమిచ్చిన బాలకోటి కుటుంబానికి పెద్ద కొడుకుగా అండగా నిలిచారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ . #NaraLokesh #AndhraPradesh

తెలుగుదేశం అనే కుటుంబం కోసం ప్రాణత్యాగం చేసారు పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి. పార్టీ కోసం ప్రాణమిచ్చిన బాలకోటి కుటుంబానికి పెద్ద కొడుకుగా అండగా నిలిచారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ .
#NaraLokesh 
#AndhraPradesh
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కోరారు. తన యువగళం పాదయాత్ర విశేషాల పుస్తకాన్ని కేంద్రమంత్రికి అందజేశారు.

కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కోరారు. తన యువగళం పాదయాత్ర విశేషాల పుస్తకాన్ని కేంద్రమంత్రికి అందజేశారు.
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

నేరాలకు పాల్పడిన క్రిమినల్స్‌కు మద్దతుగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న జగన్ రెడ్డి. #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh

నేరాలకు పాల్పడిన క్రిమినల్స్‌కు మద్దతుగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న జగన్ రెడ్డి.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

యథా అధినేత.. తథా నాయకులు, కార్యకర్తలు. వైసిపి సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వైసిపి పద్ధతి మారలేదు. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రజా పాలనలో ఇటువంటి చర్యలను ఉపేక్షించం. #PsychoFekuJagan

యథా అధినేత.. తథా నాయకులు, కార్యకర్తలు. వైసిపి సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వైసిపి పద్ధతి మారలేదు. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రజా పాలనలో ఇటువంటి చర్యలను ఉపేక్షించం.
#PsychoFekuJagan