LATEST NEWS TO DAY (@vrajeshekar) 's Twitter Profile
LATEST NEWS TO DAY

@vrajeshekar

NEWS

ID: 1249992482152210432

calendar_today14-04-2020 09:27:45

19,19K Tweet

306 Followers

154 Following

LATEST NEWS TO DAY (@vrajeshekar) 's Twitter Profile Photo

ఫీజు బకాయిలు విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్,ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో సిటిజన్ ఫోరం సభ్యులు వి.రాజశేఖర్ శర్మ,వెంకటయ్యలు Collector_NGKL కు వినతి పత్రం ఇచ్చారు.

ఫీజు బకాయిలు విడుదల చేయాలి.

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్,ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో సిటిజన్ ఫోరం సభ్యులు వి.రాజశేఖర్ శర్మ,వెంకటయ్యలు Collector_NGKL కు వినతి పత్రం ఇచ్చారు.
LATEST NEWS TO DAY (@vrajeshekar) 's Twitter Profile Photo

అసెంబ్లీకి కాళేశ్వరం కమిషన్‌ నివేదిక: సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ సమర్పించిన నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు..

అసెంబ్లీకి కాళేశ్వరం కమిషన్‌ నివేదిక: సీఎం రేవంత్‌రెడ్డి

కాళేశ్వరం కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ సమర్పించిన నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు..
LATEST NEWS TO DAY (@vrajeshekar) 's Twitter Profile Photo

🌿👏🌿కలెక్టర్ కార్యాలయంలో కుక్కల🐶🐕🐕🐕‍🦺🦮 బెడద.. ముక్కు పిండి"పన్నులు 😥వసూలు" చేస్తున్నా..👏60 లక్షల రూపాయల 🌿ప్రజాధనంతో 🐕🐐"జంతువుల కోసం సెంటర్" ను ఏర్పాటు చేసినా..🦮"కుక్కల బెడద"ను నివారించలేకపోతున్న "మున్సిపాలిటీ"😥 అధికారులు,ప్రజా ప్రతినిధులు..🌿👏🌿

🌿👏🌿కలెక్టర్ కార్యాలయంలో కుక్కల🐶🐕🐕🐕‍🦺🦮 బెడద..

ముక్కు పిండి"పన్నులు 😥వసూలు" చేస్తున్నా..👏60 లక్షల రూపాయల 🌿ప్రజాధనంతో 🐕🐐"జంతువుల కోసం సెంటర్" ను ఏర్పాటు చేసినా..🦮"కుక్కల బెడద"ను నివారించలేకపోతున్న "మున్సిపాలిటీ"😥 అధికారులు,ప్రజా ప్రతినిధులు..🌿👏🌿
LATEST NEWS TO DAY (@vrajeshekar) 's Twitter Profile Photo

సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం హైదరాబాద్ మేడ్చల్లోని ఓ ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్ పేలిన వీడియో.. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది.ఇంటి గోడ శకలాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిపై పడటంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.ఇంట్లో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

LATEST NEWS TO DAY (@vrajeshekar) 's Twitter Profile Photo

ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్‌ హబ్‌కు కో-ఛైర్మన్‌గా నియమితులైన ఉపాసన కామినేని తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025 ప్రకారం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఛైర్మన్‌గా సంజీవ్ గోయెంకా, కో-ఛైర్మన్‌గా ఉపాసనను ప్రభుత్వం నియమించింది.

LATEST NEWS TO DAY (@vrajeshekar) 's Twitter Profile Photo

వికారాబాద్ జిల్లాలో దారుణం పూడూరు మండలం దామగుండం నేవి రాడార్ వద్ద 8 ఏళ్ళ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ బిహార్ కు చెందిన వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న చెనుగోలు పోలీసులు అత్యాచార ఘటనపై వివరాలు సేకరిస్తున్న పోలీసులు

వికారాబాద్ జిల్లాలో దారుణం

పూడూరు మండలం దామగుండం నేవి రాడార్ వద్ద 8 ఏళ్ళ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ బిహార్ కు చెందిన వ్యక్తి

అత్యాచారయత్నానికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న చెనుగోలు పోలీసులు

అత్యాచార ఘటనపై వివరాలు సేకరిస్తున్న పోలీసులు
LATEST NEWS TO DAY (@vrajeshekar) 's Twitter Profile Photo

న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని నిర్వచన్ సాధన్ ప్రధాన కార్యాలయంలో నేడు(మంగళవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది.ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు.

న్యూ ఢిల్లీ :
ఢిల్లీలోని నిర్వచన్ సాధన్ ప్రధాన కార్యాలయంలో నేడు(మంగళవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది.ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు.
LATEST NEWS TO DAY (@vrajeshekar) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ నియోజకవర్గం🌿🌿 లింక్ రోడ్లకు మరమ్మతు ఎప్పుడో? గుంతలమయంగా మారిన మట్టిరోడ్లు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు Dr.kuchukulla Rajesh Reddy Dr. Mallu Ravi Collector_NGKL Addl. Collector LB Nagarkurnool Jupally Krishna Rao Marri Janardhan Reddy Dr. Chikkudu Vamshi Krishna Revanth Reddy Ponguleti Srinivasa Reddy Ponnam Prabhakar KTR పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ

నాగర్ కర్నూల్ నియోజకవర్గం🌿🌿

లింక్ రోడ్లకు మరమ్మతు ఎప్పుడో?

గుంతలమయంగా మారిన మట్టిరోడ్లు

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
Dr.kuchukulla Rajesh Reddy Dr. Mallu Ravi Collector_NGKL Addl. Collector LB Nagarkurnool Jupally Krishna Rao Marri Janardhan Reddy Dr. Chikkudu Vamshi Krishna Revanth Reddy Ponguleti Srinivasa Reddy Ponnam Prabhakar KTR పారదర్శకత-జవాబుదారీతనం-అక్కౌంటబిలిటీ
LATEST NEWS TO DAY (@vrajeshekar) 's Twitter Profile Photo

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 లో రోడ్డు ఒక్క సారిగా కుంగి పోవటంతో ఒక వాటర్ ట్యాంకర్ ఆ గుంటలో ఇరుక్కు పోయింది. మహేశ్వరి ఛాంబర్ లో 10 వేల లీటర్లతో వెళ్తున్న నీళ్ల ట్యాంకర్ రోడ్డులోకి రాగానే రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది.

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 లో రోడ్డు ఒక్క సారిగా కుంగి పోవటంతో ఒక వాటర్ ట్యాంకర్ ఆ గుంటలో ఇరుక్కు పోయింది.

మహేశ్వరి ఛాంబర్ లో 10 వేల లీటర్లతో వెళ్తున్న నీళ్ల ట్యాంకర్ రోడ్డులోకి రాగానే రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది.