Vishnu Manchu (@vishnumanch1) 's Twitter Profile
Vishnu Manchu

@vishnumanch1

ID: 1460266708795416579

calendar_today15-11-2021 15:21:38

8 Tweet

2 Followers

1 Following

Vishnu Manchu (@vishnumanch1) 's Twitter Profile Photo

*కృష్ణ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు తో మంచు విష్ణు గారి జన్మదిన వేడుకలు* కృష్ణ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలో మునకొల గ్రామంలో లో మంచు అభిమానులు మంచు విష్ణు గారి జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలు తో ఘనంగా నిర్వహించారు.. #HBDMANCHUVISHNU

*కృష్ణ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు తో  మంచు విష్ణు గారి జన్మదిన వేడుకలు*

కృష్ణ జిల్లా  తిరువూరు నియోజకవర్గ పరిధిలో మునకొల గ్రామంలో  లో మంచు అభిమానులు మంచు విష్ణు గారి జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలు తో ఘనంగా నిర్వహించారు..
#HBDMANCHUVISHNU
Vishnu Manchu (@vishnumanch1) 's Twitter Profile Photo

హైదరాబాద్ నగర వ్యాప్తంగా హీరో మంచు విష్ణు గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ మంచు విష్ణు అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ,ఉస్మానియా హాస్పిటల్,గాంధీ హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమం, రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం #HBDMANCHUVISHNU

విమర్శలు వినిపించుకోకుండా "విజయం" అందుకున్నాడు. ఓటమిని విజయాన్ని ఒకేలా తీసుకుంటాడు. మంచి చేయడానికి ముందు ఉండే 💥మా "మంచు విష్ణు" అన్నకి💥 💐పుట్టిన రోజు శుభాకాంక్షలు💐 Vishnu Manchu Mohan Babu M Manchu Lakshmi Prasanna #HBDMANCHUVISHNU