abburi ravi (@abburiravi) 's Twitter Profile
abburi ravi

@abburiravi

writer...Bommarillu,Kick,KiKk,Mr.Perfect, Yevadu,Panja,Oopiri,Kshanam,Gudachari,Yevaru,G2,Dacoit

ID: 133436574

calendar_today15-04-2010 19:58:01

1,1K Tweet

8,8K Followers

317 Following

abburi ravi (@abburiravi) 's Twitter Profile Photo

మా కృష్ణ గారి అబ్బాయి సూపర్ స్టార్ Mahesh Babu బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.🩵 నాన్నగారిని మీరెంత ప్రేమిస్తారో మీ అభిమానులు మిమ్మల్ని అంత ప్రేమిస్తారు. 🥰ఇది నిజం. మీరెప్పుడూ మమ్మల్ని ఇలాగే అలరిస్తూ, మనం సమాజానికి చేసే సేవ గొప్పగా చెప్పుకోకూడదు, చేసుకుంటూ

abburi ravi (@abburiravi) 's Twitter Profile Photo

మరొక శిఖరం కూలిపోయింది. ఆయనే ముందు చెప్పారు.. నా నటన భావోద్వేగాలకు “కోట” ఏం కావాలో అడుగు ఇస్తా అని.. చెప్పినట్టుగానే అన్ని భావోద్వేగాలు మనకు ఇచ్చేశారు…నిఘంటువు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను… 🙏 #KotaSrinivasaRaoGaru

abburi ravi (@abburiravi) 's Twitter Profile Photo

పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్. Vinay Kumar Sirigineedi #G2 ప్రతి ఫ్రేమ్ లో మీ ముద్ర బలంగా కనిపిస్తుంది… All good wishesss🤗❤️ #G2 #Goodachari2

పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్. <a href="/vinaykumar7121/">Vinay Kumar Sirigineedi</a> #G2 ప్రతి ఫ్రేమ్ లో మీ ముద్ర బలంగా కనిపిస్తుంది… All good wishesss🤗❤️

#G2
#Goodachari2
Adivi Sesh (@adivisesh) 's Twitter Profile Photo

I was silent until now. Because we have been building something EXPLOSIVE. Shooting in six countries. 23 sets. 150 days. Releasing in 5 languages. My BIGGEST. Exploding worldwide MAY DAY ! May 1, 2026 In Theaters.

I was silent until now.

Because we have been building something EXPLOSIVE.

Shooting in six countries. 23 sets. 150 days. Releasing in 5 languages. 

My BIGGEST. 

Exploding worldwide 
MAY DAY ! 

May 1, 2026
In Theaters.
abburi ravi (@abburiravi) 's Twitter Profile Photo

మన బాధ ఎప్పుడూ పక్కోడికి చిన్నగానే కనిపిస్తుంది…❤️

abburi ravi (@abburiravi) 's Twitter Profile Photo

పుట్టినరోజు శుభాకాంక్షలు Srinivasaa Chitturi చిట్టూరి గారూ ❤️🤗 సినిమా ని ప్రేమించే మీరెప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి, మీకు దైవబలం మెండుగా ఉండాలి అని కోరుకుంటున్నా…

abburi ravi (@abburiravi) 's Twitter Profile Photo

పుట్టినరోజు శుభాకాంక్షలు Chiranjeevi Konidela sir... బోల్డన్ని శుభాకాంక్షలతో - మరొక చిరు అభిమాని.🙏

abburi ravi (@abburiravi) 's Twitter Profile Photo

పుట్టినరోజు శుభాకాంక్షలు RamajogaiahSastry బా… ప్రతిదాంట్లో సంతోషం చూడగలవు బావా నువ్వు. అందుకే అందరినీ కలుపుకుంటూ వెళ్ళగలవు. నువ్వెప్పుడూ ఆనందం గా, ఆరోగ్యంగా ఉండాలి. నీ(మన) కుటుంబం పెరుగుతూనే ఉండాలి. నీ భావాలు(పాటలు) చాలా మందికి సరైన మార్గం చూపించాలి. ❤️🤗

పుట్టినరోజు శుభాకాంక్షలు <a href="/ramjowrites/">RamajogaiahSastry</a> బా…

ప్రతిదాంట్లో సంతోషం చూడగలవు బావా నువ్వు. అందుకే అందరినీ కలుపుకుంటూ వెళ్ళగలవు. నువ్వెప్పుడూ ఆనందం గా, ఆరోగ్యంగా ఉండాలి. నీ(మన) కుటుంబం పెరుగుతూనే ఉండాలి. నీ భావాలు(పాటలు) చాలా మందికి సరైన మార్గం చూపించాలి. ❤️🤗
abburi ravi (@abburiravi) 's Twitter Profile Photo

పుట్టినరోజు శుభాకాంక్షలు filmsyogi గారూ… మీరు చేసే ప్రతి ప్రయత్నం లో మీరు గెలవాలి అని కోరుకుంటున్నా ❤️🤗