
AIR News Hyderabad
@airnews_hyd
Official account of All India Radio News, Hyderabad
ID: 810943829536686080
https://newsonair.gov.in 19-12-2016 20:24:10
102,102K Tweet
18,18K Followers
29 Following


*⃣ల్యాబ్-టు-ల్యాండ్ గ్యాప్‌ను తగ్గించడానికి 13.4 కోట్ల మంది రైతులు విక్షిత్ కృషి సంకల్ప్ అభియాన్‌లో నిమగ్నమై ఉన్నారు_ Shivraj Singh Chouhan


*⃣న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్వీస్ మరియు సెంట్రల్ లేబర్ సర్వీస్ ప్రొబేషనర్లను రాష్ట్రపతి #droupadimurmu కలిశారు. President of India



*⃣అనేక అంశాలపై విస్తృత చర్చలు జరిగిన #G7 సమ్మిట్ నుండి ప్రధానమంత్రి Narendra Modi కొన్ని విషయాలను పంచుకున్నారు.

ప్రధానమంత్రి Narendra Modi 51వ G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన తర్వాత, తన మూడు దేశాల పర్యటనలో చివరి దశగా #Croatia లోని జాగ్రెబ్ చేరుకున్నారు. #PMModiInCroatia | #IndiaCroatia | #Zagreb | PMO India Randhir Jaiswal Ministry of Information and Broadcasting PIB India





*⃣బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను మరింతగా విస్తరించాలని ముఖ్యమంత్రి Revanth Reddy ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. *⃣డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, బెంగళూరు అనుకూలమైన ప్రాంతంగా ముఖ్యమంత్రి గారు వివరించారు. BRAHMOS Missile Sridhar Babu Duddilla #BrahMos #DRDL #defence #Aerospace



*⃣కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి Manohar Lal తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి G Kishan Reddy సమావేశమయ్యారు. *⃣రాష్ట్రంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.


*⃣వానాకాలం సీజన్ కు రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. *⃣ ఈ రోజు 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. Telangana CMO PIB in Telangana 🇮🇳





#Sangareddy : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహాని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి. ప్రావీణ్య, మర్యాదపూర్వకంగా మంత్రి ని అతని నివాసంలో కలిశారు. Damodar Raja Narasimha Collector Sangareddy
