Mallu BattiVikramarka (@battivikramarka) 's Twitter Profile
Mallu BattiVikramarka

@battivikramarka

Deputy Chief Minister of Telangana || Minister for Finance, Planning & Energy ||Member of @incindia || MLA, Madhira.

ID: 1853662067221278720

linkhttps://www.youtube.com/@BhattiVikramarkaMallu calendar_today05-11-2024 04:54:32

396 Tweet

202 Followers

14 Following

Mallu BattiVikramarka (@battivikramarka) 's Twitter Profile Photo

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త, స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా ప్రజాభవన్ లో ఘన నివాళి తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు

Mallu BattiVikramarka (@battivikramarka) 's Twitter Profile Photo

సామాజిక న్యాయానికి దిశా నిర్దేశం చేసిన మహనీయుడు పూలే ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి, ఆ వర్గాలకు దిశా నిర్దేశం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కొనియాడారు.

సామాజిక న్యాయానికి దిశా నిర్దేశం చేసిన మహనీయుడు పూలే 

ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి, ఆ వర్గాలకు దిశా నిర్దేశం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కొనియాడారు.
Mallu BattiVikramarka (@battivikramarka) 's Twitter Profile Photo

రైతులు ఆహార భద్రత, సాంస్కృతిక వారసత్వ సంరక్షకులు వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి పనిచేసింది గ్రీన్ రెవల్యూషన్, ఉపాధి హామీ, రైతు రుణమాఫీ, వ్యవసాయ కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వాల చలువే కేరళ రాష్ట్ర రైతులు కార్మికుల మహాసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Mallu BattiVikramarka (@battivikramarka) 's Twitter Profile Photo

నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని మంగళవారం Prajabhavan లో మర్యాదపూర్వకంగా కలిసిన కె. రామకృష్ణారావు గారు.