BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile
BBC News Telugu

@bbcnewstelugu

ఇది బీబీసీ న్యూస్ తెలుగు అధికారిక పేజీ.
బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ.

ID: 826117446050381826

linkhttps://www.bbc.com/telugu calendar_today30-01-2017 17:18:42

47,47K Tweet

150,150K Followers

11 Following

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

‘‘ఇజ్రాయెల్ రాజకీయ నేతలను చంపదు. మేం న్యూక్లియర్, మిలటరీపై దృష్టిసారించాం. ఇలాంటి కార్యక్రమాల గురించి నిర్ణయాలు తీసుకునే వారెవరైనా స్వేచ్చగా జీవించాలని నేను అనుకోను'' అని ఎవరన్నారు? bbc.com/telugu/article… #Iran #Israel #AyatollahKhamenei #DonaldTrump #USA

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

ఆడ ప్రాణి పెరిగి పెద్దదైతే సంభోగం సమయంలో దాని శరీరం స్రవించే రసాయనాల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. bbc.com/telugu/article… #Animals #Snakes #Anakonda #Lovemaking #Repost

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

ఆ ప్రాంతంలో ఇప్పటికే జరిగిన నష్టాన్ని చూపించే ఫోటోలను గ్లోబల్ విట్‌నెస్ బయటపెట్టింది. అడవుల నరికివేత, పగడాలతో సమృద్ధిగా ఉన్న సముద్రాలలోకి బురద నీరు ప్రవహిస్తున్నట్లు ఫోటోలు చూపించాయి. bbc.com/telugu/article… #Environment #Indonasia #Nickel #ElectricVehicles #Battery

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

అనారోగ్యంతో తండ్రి ఉద్యోగం మానేయడంతో కుటుంబానికి పెద్ద దిక్కులా మారింది మైథిలి. ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించింది. కానీ, ఇప్పుడామె లేదు. bbc.com/telugu/article… #PlaneCrash #AirIndia #Ahmedabad #Mythili #Airhostes

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

యాంకర్ వార్తలు చదువుతుండగా, పెద్దగా శబ్దం వచ్చింది. స్టూడియోలో దుమ్మూ, ధూళీ, పొగ నిండిపోయాయి. యాంకర్ అక్కడి నుంచి పరుగెత్తారు. bbc.com/telugu/article… #Iran #Israel #Media #Airstrike

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

"అణు బాంబు తయారీకి అవసరమైన పదార్థాలను ఉత్పత్తి చేసేందుకు సాగించిన ప్రయత్నాల్లో ఇరాన్ చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్లు తమ వద్ద సమాచారం ఉందని" ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. #Israel #iran #nuclearweapons bbc.com/telugu/article…

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

ఇజ్రాయెల్ సైన్యం తొలిసారి తెహ్రాన్‌లోని ఉత్తర భాగంలోని ఓ అతిపెద్ద నిర్దుష్ట ప్రాంతాన్ని ఖాళీ చేయాలనే ఆదేశాన్ని జారీ చేసింది #Iran #Isreal #evacuation #people bbc.com/telugu/article…

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ నర్సరీలో చేర్చుకుంటారా, లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. #preprimery #Schools #Telangana #education bbc.com/telugu/article…

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

ప్రపంచంలోని మొత్తం చమురు సరఫరాలో ఐదోవంతు ఈ జలమార్గం ద్వారానే సరఫరా అవుతోంది. #Isreal #Iran #StraitofHormuz #america bbc.com/telugu/article…

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

మ్యూజియం లోపల ఉన్న కుర్చీని విరగొట్టిన ఓ వ్యక్తి... #museum #vincentvangogh #italy

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

భారత్‌లో ఏసీల ఉష్ణోగ్రత స్థాయిలపై ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఏసీల వాడకంపై చర్చ మొదలైంది. bbc.com/telugu/article… #AirConditioners #Power #Charges #CentralGovernment #Environment

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

సైకిల్‌పై నుంచి దిగుతూ కింద పడిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్... #dkshivakumar #cycle #karnataka

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

ఒకపక్క పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుంటే, మరోపక్క కేసుల నమోదు, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం కూడా ఏపీ పోలీసుల్లో కనిపిస్తోంది. bbc.com/telugu/article… #AndhraPradesh #Police #ArtificialIntelligence #Case #Chargesheet

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

హాయిఫా: ఇజ్రాయెల్‌‌లోని ఈ నగరాన్ని ఇరాన్ ఎందుకు టార్గెట్‌ చేసింది? మేజర్ దల్‌పత్ సింగ్‌‌ను ఈ నగరపు హీరో అని ఎందుకంటారు? bbc.com/telugu/article… #MajorDalpatSingh #Haifa #Israel #Iran #India

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

ఇజ్రాయెల్ నగరం హాయిఫా హీరో ఎవరు అని అడిగితే, అక్కడి స్కూల్ పిల్లలు కూడా మేజర్ దల్‌పత్ సింగ్ అని చెబుతారు. bbc.com/telugu/article… #India #MajorDalpatSingh #Haifa #Israel #Iran

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

భారీ వర్షం...కొట్టుకుపోతున్న బైకులు, ఆటోలు #Gujarat #HeavyRain #Flood #vehicle

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

డబ్బులను ఎత్తుకెళ్లిన కోతి... ఏం చేసింది? #monkey #kodaikanal #tamilnadu

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

‘‘ ఫస్ట్ నైట్‌ కోసం ఏర్పాట్లు చేస్తే, తనను ముట్టుకోవద్దని చెప్పింది. ఆ తర్వాత ఇంట్లోంచి పారిపోవడానికి ప్రయత్నించింది'' అని పెళ్లికొడుకు బంధువులు చెప్పారు. bbc.com/telugu/article… #Marriage #Cheating #Vijayawada #AndhraPradesh #FakeMarriage

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

ఒకవేళ ఇజ్రాయెల్ అణ్వాయుధాలను వాడితే, పాకిస్తాన్ తన సొంత అణ్వాయుధాలతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతుందని ఆ వీడియోలో ఆయన అంటున్నట్లు ఉంది. అంటే అది ప్రభుత్వ ఉద్దేశమేనా? bbc.com/telugu/article… #India #Pakistan #Israel #Iran #NuclearWeapons

BBC News Telugu (@bbcnewstelugu) 's Twitter Profile Photo

ట్రంప్ సహా జీ7 నేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఇజ్రాయెల్‌కు స్వీయ రక్షణ హక్కు ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో అస్థిరతకూ, ఉగ్రవాదానికి మూల కారణం ఇరానేనని కూడా ఆ ప్రకటనలో ఉంది. bbc.com/telugu/article… #Iran #Israel #USA #G7 #DonaldTrump #SituationRoom