Bobby Yedida
@bobby_yedida
Producer, UNIKI Movie &
General Secretary, Rashtra Chiranjeevi Yuvatha, Andhra Pradesh, Janasena Party & Sachin Heartcore Fan
ID: 268746755
https://youtu.be/vdBn_Vzafgw 19-03-2011 11:29:06
40,40K Tweet
10,10K Followers
555 Following
అవనిగడ్డ నియోజకవర్గంలో మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించడానికి వెళ్తున్న మార్గ మధ్యలో ప్రజలు సమస్యల అర్జీలను స్వయంగా తీసుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు. #CycloneMontha
అవనిగడ్డ దగ్గర మోంథా తుపాను వల్ల దెబ్బ తిన్న అరటి తోటలను, పంట పొలాలను పరిశీలించి, రైతులు, అధికారుల నుండి వివరాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan. (1/2) #CycloneMontha
We will cherish this best time spent with my most favourite person, hero Ram Charan Anna and extremely talented director BuchiBabuSana garu during the shoot of #PEDDI ❤️🔥 The hardwork & efforts Charan Anna is putting in for this movie is absolutely phenomenal 👏 Just
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan విసృతంగా పర్యటిస్తున్నారు. అవనిగడ్డ నియోజక వర్గం పులిగడ్డ వద్ద రోడ్ సైడ్ కూరగాయలు, కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకునే వారిని, ప్రజలను కలుసుకున్నారు. తుపాను ప్రభావం గురించీ, వారి కుటుంబ పరిస్థితి గురించి ఆరా తీశారు.
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని స్వయంగా తెలుసుకుని, తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్
Excluisve video - తుపాను బాధితులకు తోడుగా... వారి కన్నీరు తుడిచేందుకు, అవనిగడ్డ పొలాల్లోకి దిగి రైతన్నల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు. #CycloneMontha #PawanKalyan #FarmersRelief
Megastar Chiranjeevi Konidela garu participated in the “Run for Unity” event held at People’s Plaza, Necklace Road on the birth anniversary of the Iron Man of India, Sardar Vallabhbhai Patel 🇮🇳 He expressed his happiness in being part of this inspiring initiative and appreciated the
Can’t wait to experience the magic of A.R.Rahman sir live on Nov 8th at the #MegaConcert ❤️🤗🙏 Every tune he creates turns into pure emotion💫 Honoured to be working with the maestro for our next film #PEDDI 🔥 Let’s meet at the concert sir🥳 Something special is yet to come🌟
Hyderabad is all excited to welcome the Mozart of Madras ❤🔥 A.R.Rahman's #MegaConcert on November 8th will be delight for all music lovers 🎼 A special surprise awaits there ❤🔥 #Peddi