Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile
Chamakura Malla Reddy

@chmallareddymla

Official Account - Chamakura Malla Reddy - Member of Legislative Assembly - Medchal Constituency.

ID: 857250949110300676

calendar_today26-04-2017 15:12:08

9,9K Tweet

47,47K Followers

29 Following

Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

కాళేశ్వరంపై కమిషన్ విచారణకు హాజరైన Karl Ramm గారికి సంఘీభావంగా బీఆర్‌కే భ‌వ‌న్‌ వద్దకు భారీ కన్వాయి తో వెళ్లడం జరిగింది. BRK భవన్ వద్ద BRS పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సంఘీభావం తెలియజేయడం జరిగింది. BRS Party KTR Harish Rao Thanneeru

కాళేశ్వరంపై కమిషన్ విచారణకు హాజరైన Karl Ramm గారికి సంఘీభావంగా బీఆర్‌కే భ‌వ‌న్‌ వద్దకు భారీ కన్వాయి తో వెళ్లడం జరిగింది.

BRK భవన్ వద్ద BRS పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సంఘీభావం తెలియజేయడం జరిగింది.
BRS Party KTR Harish Rao Thanneeru
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

మేడ్చల్ నియోజకవర్గం తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని SNR వెద్ కాన్వెంషన్ లో జరిగిన మేడ్చల్ నియోజకవర్గం అన్ని మండలల షాదీ ముబారక్ కల్యాణ లక్ష్మి 100116 రూపాయల చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొని దాదాపు 805 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణి చేయడం జరిగింది.

🧘‍♀️ Balance. Breath. Bliss. Celebrating International Yoga Day 2025 with 500+ students at Malla Reddy University! A morning filled with unity, mindfulness, and wellness. 🌞🧘‍♂️ #yogaforhumanity #yogaday2025 #mallareddyuniversity #YouthInYoga #wellnessmatters #StretchWithMRU

Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఇవే మా ఘననివాళులు🙏🙏 #pvnarsimharaojayanthi

శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఇవే మా ఘననివాళులు🙏🙏

#pvnarsimharaojayanthi
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు నమస్కరిస్తూ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు

మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని లోకేశ్వరా కాలనీలో ని శ్రీ వారాహి దేవి ప్రసన్న వెంకటేశ్వరా అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో వారాహి అమ్మవారి ఆషాడ గుప్త నవరాత్రుల వేడుకలకు సతి సమేతముగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన మొహర్రం పీర్ల పండుగ కార్యక్రమలలో పాల్గొనడం జరిగింది. పీర్లకు దట్టిలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది.

బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన మొహర్రం పీర్ల పండుగ కార్యక్రమలలో పాల్గొనడం జరిగింది.
పీర్లకు దట్టిలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది.
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును పంచే మార్గదర్శకుడు గురువు రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.

గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును పంచే మార్గదర్శకుడు గురువు

రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం విచారకరం. కోటా గారి మృతి సినీ లోకానికి, అభిమానులకు తీరని లోటు. కోటా శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం విచారకరం. కోటా గారి మృతి సినీ లోకానికి, అభిమానులకు తీరని లోటు.
కోటా శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

ఈ బోనాల పండుగ మీ జీవితంలో శాంతి, సౌభాగ్యం నింపాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ.. బోనాల పండుగ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు!

ఈ బోనాల పండుగ మీ జీవితంలో శాంతి, సౌభాగ్యం నింపాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ..

బోనాల పండుగ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు!
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ KTR గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర BRS Party   వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ KTR గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

తెలంగాణ భవన్ లో జరిగిన BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ KTR గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గోని KTR గారితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తెలంగాణ భవన్ లో జరిగిన BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ KTR  గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గోని KTR గారితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు  తెలియజేయడం జరిగింది.
Santosh Kumar J (@santoshkumarbrs) 's Twitter Profile Photo

With great joy and commitment, launched the 8th Edition of #GreenIndiaChallenge today along with Ex Minister Chamakura Malla Reddy garu and others. Inspired by KCR Garu’s visionary dream of a greener and sustainable Telangana, this initiative continues to grow stronger with each