CP RAMAGUNDAM (@cpramagundam) 's Twitter Profile
CP RAMAGUNDAM

@cpramagundam

Official Twitter handle of the Commissioner of Police Ramagundam Telanagana State.
Emergency please contact Dial 100.

ID: 788753254280683520

linkhttp://www.tspolice.gov.in calendar_today19-10-2016 14:46:44

2,2K Tweet

12,12K Followers

109 Following

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

బెట్టింగ్ అనేది విషవలయం. సరదా కోసం కూడా బెట్టింగ్‌ యాప్స్‌ జోలికి వెళ్లొద్దు. సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే ప్రమోషన్లకు ఆకర్షితులు కావొద్దు. బెట్టింగ్ యాప్స్‌ ఎవరైనా వాడుతున్నట్లు గుర్తిస్తే వారికి అవగాహన కల్పించండి. #TelanganaPolice #bettingApps

బెట్టింగ్ అనేది విషవలయం. సరదా కోసం కూడా బెట్టింగ్‌ యాప్స్‌ జోలికి వెళ్లొద్దు. సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే ప్రమోషన్లకు ఆకర్షితులు కావొద్దు. బెట్టింగ్ యాప్స్‌ ఎవరైనా వాడుతున్నట్లు గుర్తిస్తే వారికి అవగాహన కల్పించండి.
#TelanganaPolice #bettingApps
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

సోషల్‌ మీడియాలో చూసేవన్నీ నిజాలు కాకపోవచ్చు. ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరిట మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవారుంటారు జాగ్రత్త. సోషల్ మీడియా మనకు విజ్ఞానం, వినోదాన్ని పంచాలి. ఈజీమనీ కోసం సోషల్‌ మీడియాలో కనిపించే యాప్స్‌తో డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటే మీరు మోసపోయినట్లే. #TelanganaPolice

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

రమ్మీ సర్కిల్, ఆన్ లైన్ కార్డ్స్ గేమ్ యాప్స్ మీ కుటుంబాలను కబళిస్తాయి. ముందుగా ఆ ఆటలోకి ప్రవేశించగానే ఆఫర్లంటూ ఊరించి డబ్బులు వచ్చేలా వలవేస్తారు. తర్వాత అదే ఆశను ఆసరాగా చేసుకుని మీ డబ్బులను లూటీ చేస్తారు. ఇలాంటి కార్డ్స్ గేమ్ లకు దూరంగా ఉండండి. మీ జీవితాలను నాశనం చేసుకోకండి.

రమ్మీ సర్కిల్, ఆన్ లైన్ కార్డ్స్ గేమ్ యాప్స్ మీ కుటుంబాలను కబళిస్తాయి. ముందుగా ఆ ఆటలోకి ప్రవేశించగానే ఆఫర్లంటూ ఊరించి డబ్బులు వచ్చేలా వలవేస్తారు. తర్వాత అదే ఆశను ఆసరాగా చేసుకుని మీ డబ్బులను లూటీ చేస్తారు. ఇలాంటి కార్డ్స్ గేమ్ లకు దూరంగా ఉండండి. మీ జీవితాలను నాశనం చేసుకోకండి.
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

మొబైల్ వాడేందుకు ప్రత్యేకంగా సమయం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు రీల్స్ చూడటం, రీల్స్ చేయడం చాలా ప్రమాదం. ఫోన్ వాడుతూ డ్రైవ్‌ చేస్తే మీరు వెళ్లేది గమ్యానికి కాదు. మీ అజాగ్రత్త అమాయక ప్రాణాలను బలితీసుకునే అవకాశముంది. #TelanganaPolice #SayNoToCellPhoneDriving

మొబైల్ వాడేందుకు ప్రత్యేకంగా సమయం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు రీల్స్ చూడటం, రీల్స్ చేయడం చాలా ప్రమాదం. ఫోన్ వాడుతూ డ్రైవ్‌ చేస్తే మీరు వెళ్లేది గమ్యానికి కాదు. మీ అజాగ్రత్త అమాయక ప్రాణాలను బలితీసుకునే అవకాశముంది.
#TelanganaPolice #SayNoToCellPhoneDriving
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

సరదా కోసం కూడా డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు. డ్రగ్స్ మహమ్మారికి అందమైన జీవితాన్ని బలి ఇవ్వొద్దు. డ్రగ్స్‌ అలవాటు మీతో పాటూ మీ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి. జీవితంలో విజేతలుగా నిలవండి. #TelanganaPolice #SayNoToDrugs

సరదా కోసం కూడా డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు. డ్రగ్స్ మహమ్మారికి అందమైన జీవితాన్ని బలి ఇవ్వొద్దు. డ్రగ్స్‌ అలవాటు మీతో పాటూ మీ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి. జీవితంలో విజేతలుగా నిలవండి.
#TelanganaPolice #SayNoToDrugs
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

Remember, reckless driving endangers lives. Drive responsibly and ensure a safer journey for everyone on the road. #RoadSafety #SafetyandAwareness #telanganapolice

Remember, reckless driving endangers lives. Drive responsibly and ensure a safer journey for everyone on the road.

#RoadSafety #SafetyandAwareness #telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఈజీ మనీ అంటేనే మహామోసం అని గుర్తుంచుకోండి. సులభంగా డబ్బుల వస్తాయని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి. ఇంట్లో కూర్చుని సంపాదించవచ్చనే మాటలు నమ్మి మోసపోకండి. సైబర్ మోసాలపై అవగాహన, అప్రమత్తత అవసరం. #telanganapolice

ఈజీ మనీ అంటేనే మహామోసం అని గుర్తుంచుకోండి. సులభంగా డబ్బుల వస్తాయని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి. ఇంట్లో కూర్చుని సంపాదించవచ్చనే మాటలు నమ్మి మోసపోకండి. సైబర్ మోసాలపై అవగాహన, అప్రమత్తత అవసరం.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

చిన్న క్లిక్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపించే లింక్స్‌ను అస్సలు క్లిక్ చేయవద్దు. ఈజీ మనీ కోసం ఆశపడొద్దు. సులువుగా వచ్చే మనీ ఎప్పటికైనా ప్రమాదమే అని గుర్తుంచుకోండి. #telanganapolice

చిన్న క్లిక్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపించే లింక్స్‌ను  అస్సలు క్లిక్ చేయవద్దు. ఈజీ మనీ కోసం ఆశపడొద్దు. సులువుగా వచ్చే మనీ ఎప్పటికైనా ప్రమాదమే అని గుర్తుంచుకోండి.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

బ్యాంకు ప్రతినిధుల పేరిట ఎవరైనా కాల్స్ చేసి ఓటీపీ అడిగితే అస్సలు చెప్పకండి. ఈకేవైసీ అప్‌డేట్‌, బ్యాంకు అకౌంట్లో అసాధారణ లావాదేవీలు అంటూ భయపెడితే నమ్మొద్దు. బ్యాంకు సంబంధిత మోసాలపై మీ తోటివారికి అవగాహన కల్పించండి. #telanganapolice

బ్యాంకు ప్రతినిధుల పేరిట ఎవరైనా కాల్స్ చేసి ఓటీపీ అడిగితే అస్సలు చెప్పకండి. ఈకేవైసీ అప్‌డేట్‌, బ్యాంకు అకౌంట్లో అసాధారణ లావాదేవీలు అంటూ భయపెడితే నమ్మొద్దు. బ్యాంకు సంబంధిత మోసాలపై మీ తోటివారికి అవగాహన కల్పించండి.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

పోర్న్‌ వెబ్‌సైట్లు చూసినా, సెర్చ్‌ చేసినా కఠినశిక్ష తప్పదు. టెలిగ్రాం గ్రూపులతో పాటూ సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలను చూసేవారు, షేర్ చేసేవారిపై నిఘా ఉంటుంది. #telanganapolice #childpornagraphy

పోర్న్‌ వెబ్‌సైట్లు చూసినా, సెర్చ్‌ చేసినా కఠినశిక్ష తప్పదు. టెలిగ్రాం గ్రూపులతో పాటూ సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలను చూసేవారు, షేర్ చేసేవారిపై నిఘా ఉంటుంది.
#telanganapolice #childpornagraphy
Telangana Anti Narcotics Bureau (@tg_anb) 's Twitter Profile Photo

Let’s develop Our lives, Our Community, Our Identity without Drugs. On the occasion of #InternationalDayAgainstDrugAbuse & Illicit Trafficking. Toll Free No:1908 DGP TELANGANA POLICE NCB INDIA CV Anand IPS Telangana Police Hyderabad City Police CP RAMAGUNDAM #drugfreetelangana #TGANB

Let’s develop Our lives, Our Community, Our Identity without Drugs. On the occasion of #InternationalDayAgainstDrugAbuse & Illicit Trafficking.
Toll Free No:1908
DGP TELANGANA POLICE NCB INDIA CV Anand IPS
Telangana Police Hyderabad City Police CP RAMAGUNDAM
#drugfreetelangana #TGANB