CP WARANGAL (@cpwarangal) 's Twitter Profile
CP WARANGAL

@cpwarangal

Official Twitter handle of the Commissioner of Police Warangal , Telangana State.

ID: 3876966136

linkhttps://warangalpolice.telangana.gov.in/ calendar_today06-10-2015 03:22:23

7,7K Tweet

43,43K Followers

139 Following

Warangal Police (@warangalpolice) 's Twitter Profile Photo

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పరిపాలన విభాగం భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేడ్కర్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పరిపాలన విభాగం భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేడ్కర్
Warangal Police (@warangalpolice) 's Twitter Profile Photo

రద్దీ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసివున్న దిచక్ర వాహనాలే లక్ష్యంగా చొరీలకు పాల్పడుతున్న నిందితుడుని హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేసారు. నిందితుడి నుండి సుమారు 10లక్షల విలువ గల 18 ద్విచక్ర వాహనాలతో

రద్దీ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు.

రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసివున్న దిచక్ర వాహనాలే లక్ష్యంగా చొరీలకు పాల్పడుతున్న నిందితుడుని హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేసారు. నిందితుడి నుండి సుమారు 10లక్షల విలువ గల 18 ద్విచక్ర వాహనాలతో
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఆన్‌లైన్‌లో ఏదైనా సహాయం కోసం సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్త. నకిలీ వెబ్‌సైట్లు, కాల్‌ సెంటర్లతో వల వేసే సైబర్ మోసగాళ్లుంటారు. కస్టమర్ సపోర్ట్ అంటూ ఎవరైనా కాల్స్ చేసి ఓటీపీ, బ్యాంక్ సంబంధిత సమాచారం అడిగితే అస్సలు చెప్పకండి. #TelanganaPolice

ఆన్‌లైన్‌లో ఏదైనా సహాయం కోసం సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్త. నకిలీ వెబ్‌సైట్లు, కాల్‌ సెంటర్లతో వల వేసే సైబర్ మోసగాళ్లుంటారు. కస్టమర్ సపోర్ట్ అంటూ ఎవరైనా కాల్స్ చేసి ఓటీపీ, బ్యాంక్ సంబంధిత సమాచారం అడిగితే అస్సలు చెప్పకండి.
#TelanganaPolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి ఫలిస్తోంది. ఇవాళ వరంగల్‌లో మల్టీ జోన్‌-1 ఐజీ ఎస్‌. చంద్రశేఖర్‌రెడ్డి ఎదుట 14 మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, ఒక మిలీషియా కమాండర్ ఉన్నారు. #TelanganaPolice

మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి ఫలిస్తోంది. ఇవాళ వరంగల్‌లో మల్టీ జోన్‌-1 ఐజీ ఎస్‌. చంద్రశేఖర్‌రెడ్డి ఎదుట 14 మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, ఒక మిలీషియా కమాండర్ ఉన్నారు. 
#TelanganaPolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

Hon’ble Minister Smt. Seethakka, DGP Dr. Jitender IPS & senior officials paid heartfelt tributes to 3 brave #Greyhounds martyrs who laid down their lives in an encounter with Maoists in Mulugu. One commando injured. #TelanganaPolice

Hon’ble Minister Smt. Seethakka, DGP Dr. Jitender IPS & senior officials paid heartfelt tributes to 3 brave #Greyhounds martyrs who laid down their lives in an encounter with Maoists in Mulugu. One commando injured.
#TelanganaPolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేనే లేదని గుర్తుంచుకోండి. అపరిచితులు వీడియో కాల్ చేసి డ్రగ్స్, మనీ లాండరింగ్ అంటూ బెదిరింపులకు గురిచేస్తే అస్సలు భయపడొద్దు. వెంటనే 1930 కు ఫిర్యాదు చేయండి. #telanganapolice

డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేనే లేదని గుర్తుంచుకోండి. అపరిచితులు వీడియో కాల్ చేసి డ్రగ్స్, మనీ లాండరింగ్ అంటూ బెదిరింపులకు గురిచేస్తే అస్సలు భయపడొద్దు. వెంటనే 1930 కు ఫిర్యాదు చేయండి.
#telanganapolice
Warangal Police (@warangalpolice) 's Twitter Profile Photo

అత్యధిక సార్లు రక్తదానం చేసిన కానిస్టేబుళ్ళను అభినందించిన సీపీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ AR విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కన్నె రాజు అలియాస్ స్విమ్మర్ రాజు, కెయుసి కానిస్టేబుల్ రవీందర్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS గారు అభినందించారు.

అత్యధిక సార్లు రక్తదానం చేసిన కానిస్టేబుళ్ళను అభినందించిన సీపీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ AR విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కన్నె రాజు అలియాస్ స్విమ్మర్ రాజు, కెయుసి కానిస్టేబుల్ రవీందర్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS గారు అభినందించారు.
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్‌ మీడియాలో పలు ఫేక్ ప్రచారాలు సర్కులేట్‌ అవుతున్నాయి. ఇలాంటి పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఫేక్‌ న్యూస్‌ను షేర్‌ చేయకండి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలకు సంబంధించిన నిజానిజాలను #PIBFactCheck లో నిర్ధారించుకోండి.

ములుగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన గ్రేహౌండ్స్ సిబ్బంది టి. సందీప్, వి. శ్రీధర్‌, ఎన్‌. పవన్‌ కల్యాణ్‌ లకు అశ్రు నివాళులు. మీరు చూపిన తెగువ, మీ త్యాగం ఈ నేల ఎన్నటికీ మరువదు. #telanganapolice

ములుగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన గ్రేహౌండ్స్ సిబ్బంది టి. సందీప్, వి. శ్రీధర్‌, ఎన్‌. పవన్‌ కల్యాణ్‌ లకు అశ్రు నివాళులు. మీరు చూపిన తెగువ, మీ త్యాగం ఈ నేల ఎన్నటికీ మరువదు.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

సోషల్‌ మీడియాను నమ్మి పెట్టుబడులు పెట్టకండి. ఇన్వెస్టిమెంట్‌ చిట్కాల కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ అపరిచితుల మాటల్ని నమ్మవద్దు. థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్లు, యాప్స్‌లో వచ్చే ఆఫర్లకు ఆకర్షితులైతే మోసానికి గురౌవుతారు. ఇన్వెస్టిమెంట్స్‌ చేసే ముందు ఆలోచించండి...అత్యాశకు వెళ్లకండి.

SHO INTHEZARGUNJ (@shointhezargunj) 's Twitter Profile Photo

ముల్కలగూడెం గ్రామం ఐనవోలు మండలానికి చెందిన 8 సంవత్సరాల బాలుడు వరంగల్ పండ్ల మార్కెట్ కి వాల తండ్రిగారితో వచ్చి తప్పిపోగా ఇంతేజార్ గంజి పోలీస్ బ్లూ కల్ట్ సిబ్బంది అయిన శ్రీనివాస్ మరియు అనిల్ లు చాకచక్యంగా గుర్తించి బాలుణ్ణి వారి తల్లి దండ్రుల కి అప్పగించారు.CP WARANGAL DCP CENTRAL ZONE

ముల్కలగూడెం గ్రామం ఐనవోలు మండలానికి చెందిన 8 సంవత్సరాల బాలుడు వరంగల్ పండ్ల మార్కెట్ కి వాల తండ్రిగారితో వచ్చి తప్పిపోగా ఇంతేజార్ గంజి పోలీస్ బ్లూ కల్ట్ సిబ్బంది అయిన శ్రీనివాస్ మరియు అనిల్ లు చాకచక్యంగా గుర్తించి బాలుణ్ణి వారి తల్లి దండ్రుల కి అప్పగించారు.<a href="/cpwarangal/">CP WARANGAL</a> <a href="/dcpczwrlc/">DCP CENTRAL ZONE</a>
SHO INTHEZARGUNJ (@shointhezargunj) 's Twitter Profile Photo

బక్రీద్ పండుగ సందర్భంగా వెంకటరామ జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వరంగల్ ఏసీపి నందిరాం గారు, MA Shukur, CI Inthezargunj గారు వారి యొక్క సిబ్బందితో కలిసి గోవులను అక్రమ రవాణా చేయకుండా ఉండడానికి ముమ్మరంగా వాహన తనిఖీలు చేయడం జరిగినది.CP WARANGAL acpwarangal

బక్రీద్ పండుగ సందర్భంగా వెంకటరామ జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వరంగల్ ఏసీపి నందిరాం గారు, MA Shukur, CI Inthezargunj గారు వారి యొక్క సిబ్బందితో కలిసి గోవులను అక్రమ రవాణా చేయకుండా ఉండడానికి ముమ్మరంగా వాహన తనిఖీలు చేయడం జరిగినది.<a href="/cpwarangal/">CP WARANGAL</a> <a href="/Acp_wrlc/">acpwarangal</a>
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

మీకు తెలిసిన వ్యక్తుల ఫోటోలతో కొత్త నంబర్ల నుంచి మెసేజ్‌లు వస్తే వెంటనే స్పందించకండి. #SocialMedia అకౌంట్ల నుంచి ఫోటోలు, ఫోన్ నంబర్లు సేకరించి వాటి ద్వారా మీ సన్నిహితులను డబ్బులు అడుగుతారు. మీకు తెలిసిన వారి పేరిట సోషల్‌ మీడియాలో మెసేజ్‌లు వస్తే ముందుగా నిర్దారించుకోండి.

మీకు తెలిసిన వ్యక్తుల ఫోటోలతో కొత్త నంబర్ల నుంచి మెసేజ్‌లు వస్తే వెంటనే స్పందించకండి. #SocialMedia అకౌంట్ల నుంచి ఫోటోలు, ఫోన్ నంబర్లు సేకరించి వాటి ద్వారా మీ సన్నిహితులను డబ్బులు అడుగుతారు. మీకు తెలిసిన వారి పేరిట సోషల్‌ మీడియాలో మెసేజ్‌లు వస్తే ముందుగా నిర్దారించుకోండి.
Warangal Police (@warangalpolice) 's Twitter Profile Photo

శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ కవాతు: ఏసీపీ పరకాల. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహిస్తున్నామని పరకాల ఏసీపీ సతీష్ బాబు తెలిపారు. ఈ మేరకు పరకాల డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో పరకాల మండల కేంద్రంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు చేపట్టారు. ఏసీపీ ముఖ్య

శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ కవాతు: ఏసీపీ పరకాల.

శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహిస్తున్నామని పరకాల ఏసీపీ సతీష్ బాబు తెలిపారు. ఈ మేరకు పరకాల డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో పరకాల మండల కేంద్రంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు చేపట్టారు. ఏసీపీ ముఖ్య