జై శ్రీరామ్ 🏹 🚩🇮🇳 (@datapelter) 's Twitter Profile
జై శ్రీరామ్ 🏹 🚩🇮🇳

@datapelter

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే!

సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే!!

ID: 1100290604414783493

calendar_today26-02-2019 07:04:57

22,22K Tweet

3,3K Followers

586 Following

జై శ్రీరామ్ 🏹 🚩🇮🇳 (@datapelter) 's Twitter Profile Photo

ఏం ప్రజలు రా మీరు ?? సినిమాలతో రాష్ట ఆదాయం పెంచి అభివృద్ధి చేసి, ధర్మ పదం లో ముందుకు నడిపిద్దాం అని ప్రయత్నించే నిఖార్సయిన నాయకుడి పంథాలో నడవకుండా, సినిమా చూడకుండా.. ఆ మద్యం రెవెన్యూ పెంచుతారు ఏంటి రా !! మీకు ఉన్న నిబద్ధత ఇంతేనా ? సినిమా చూసి రాష్ట్రాన్ని కాపాడండి రా ఊరేయ్!!

జై శ్రీరామ్ 🏹 🚩🇮🇳 (@datapelter) 's Twitter Profile Photo

MLA అంటే Master of Love Affairs అని కూడా తెలీదు ఈ Paytm పప్పీ గాళ్ళకి... Inner me : ఇప్పుడు అలా కూడా పిలుస్తున్నారా ?

జై శ్రీరామ్ 🏹 🚩🇮🇳 (@datapelter) 's Twitter Profile Photo

ఈ క్రేజ్ చూస్తుంటే రానున్న రోజుల్లో అన్న వాడిన అండర్వేర్లు, కట్ చేసిన గోళ్ళు, గీసేసుకున్న గడ్డం బ్లేడ్లు, తుడుచుకున్న టాయిలెట్ రోలు, వంటివి వేలానికి పెట్టీ పార్టీ నడపటానికి నిధుల సేకరణ చేయచ్చు అన్నమాట !!

జై శ్రీరామ్ 🏹 🚩🇮🇳 (@datapelter) 's Twitter Profile Photo

Train Drivers ఎప్పుడూ జనాలు ఎక్కకుండా కదిలించరు! ఏ స్టాప్ లో కూడా ఇలా 20 సెకండ్స్ లో తీయాలి అనే రూల్ ఉండదు, ఉన్నా ,గార్డ్ ఒప్పుకోడు! అలా అనుకోవడం కేవలం అమాయకత్వమే !

జై శ్రీరామ్ 🏹 🚩🇮🇳 (@datapelter) 's Twitter Profile Photo

కాన్వాయ్ పెట్టమని GO మాత్రమే ఇచ్చి ఉంటారు! మిగితావి గ్రాఫిక్స్ లో కలిపేశారు!

జై శ్రీరామ్ 🏹 🚩🇮🇳 (@datapelter) 's Twitter Profile Photo

అలిపిరి టోల్ గేటు దగ్గర నా వాహనం స్టిక్కర్లు ఎవ్వడూ పీకడు !! ఏందుకంటే.....

అలిపిరి టోల్ గేటు దగ్గర నా వాహనం స్టిక్కర్లు ఎవ్వడూ పీకడు !! ఏందుకంటే.....
జై శ్రీరామ్ 🏹 🚩🇮🇳 (@datapelter) 's Twitter Profile Photo

గట్టి చట్నీ కోసం పార్టీ లేదూ బొక్కాలేదు అన్నట్టే అన్నమాట!!

జై శ్రీరామ్ 🏹 🚩🇮🇳 (@datapelter) 's Twitter Profile Photo

అర్జంటు గా ఈ అన్యాయం ఆపాలి !! అదియే మన తక్షణ కర్తవ్యం!! గమనిక : జనరల్ క్యాటగిరీ పురుష అబ్యర్థులకు సీట్లు ఇవ్వడం నేరం అని ఆంధ్రజ్యొతి వారి భావం!!

జై శ్రీరామ్ 🏹 🚩🇮🇳 (@datapelter) 's Twitter Profile Photo

ఏదీ కాదు ! భద్రకాళీ ఎయిర్పోర్ట్ అని పెట్టుకుంటే అందరికీ భద్రత !!

జై శ్రీరామ్ 🏹 🚩🇮🇳 (@datapelter) 's Twitter Profile Photo

కుక్క తప్పేమీ లేదు ! వాళ్ల హీరో సినిమా మీద అడ్డమైన కూతలు కూసిందట ఆవిడ !! ఆ మాత్రం రియాక్షన్ తప్పులేదు అని తోటి ఫ్యాన్స్ వాదన !!