కురోసాకి ఇచిగో ⚡CW: BLEACH (@infernochaan) 's Twitter Profile
కురోసాకి ఇచిగో ⚡CW: BLEACH

@infernochaan

Tech,Automobiles,Anime.

ID: 1330209955773870085

calendar_today21-11-2020 18:02:57

5,5K Tweet

73 Followers

116 Following

Vizag Insight (@vizaginsight) 's Twitter Profile Photo

🚀 Proud Moment for Vizag! The Science & Technology Cluster at AMTZ, Visakhapatnam has been recognised as one of India’s Top 8 Strategic Innovation Hubs in the Govt. of India’s 2024-25 S&T Clusters Report! 🌟 #AMTZ #vizag #innovationhub

🚀 Proud Moment for Vizag!

The Science & Technology Cluster at AMTZ, Visakhapatnam has been recognised as one of India’s Top 8 Strategic Innovation Hubs in the Govt. of India’s 2024-25 S&T Clusters Report! 🌟

#AMTZ #vizag #innovationhub
Vizag-Railways-Buses-Flights-info (@vizagrailways) 's Twitter Profile Photo

Last year vizag main station earnings around 589 crs, 1st in East Coast with 5% growth. Duvvada over taken Rayagada, sklm with almost 37% growth. Still a dedicated daily trains to Chennai, Banglore, Kolkata, Tirupati are dream. N Chandrababu Naidu Bharat Mathukumilli Ashwini Vaishnaw Narendra Modi

Last year vizag main station earnings around 589 crs, 1st in East Coast with 5% growth. Duvvada over taken Rayagada, sklm with almost 37% growth. Still a dedicated daily trains to Chennai, Banglore, Kolkata, Tirupati are dream.  <a href="/ncbn/">N Chandrababu Naidu</a> <a href="/sribharatm/">Bharat Mathukumilli</a> <a href="/AshwiniVaishnaw/">Ashwini Vaishnaw</a> <a href="/narendramodi/">Narendra Modi</a>
కళింగ ఆంధ్రరాయ (@teluguraaya) 's Twitter Profile Photo

Vizag is blessed with so many lakes and reservoirs within and near the city. Mudasarlalova, gambheeram, thatipudi, andra, meghadrigedda, kondakarla, kanithi, raiwada, konam, pedheru, kalyanapulova, thandava, yeleru..atleast few of them can be developed as eco tourism spots..

Ҝㄩ尺ㄖ丂卂Ҝ丨 ムㄖ山ㄒ卄卂爪 #ThankYouKubochi (@thewarden04) 's Twitter Profile Photo

హిందీ మాట్లాడటానికి తెలుగు నీ దిగపర్చాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎన్నుకున్నది తెలుగు ప్రజలు, అది గుర్తు పెట్టుకోండి.

కళింగ ఆంధ్రరాయ (@teluguraaya) 's Twitter Profile Photo

బుడమేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ కొల్లేరు చెరువులోకి పారుతాయి. కొల్లేరు ఉప్పుటేరు గా సముద్రంలో కలుస్తుంది. ఆ ఉప్పుటేరు సముద్రం కలిసే చోట, ఈ సాయంత్రం తీసిన చిత్రాలు..

కళింగ ఆంధ్రరాయ (@teluguraaya) 's Twitter Profile Photo

Hallmark of a " randi language" is that it lives in constant fear of being replaced by someone else. It's inferiority and insecurity are undertandable. Telugu is Samajavaragamana. It is neither insecure nor does it care for street dogs. It does make others insecure though.

కళింగ ఆంధ్రరాయ (@teluguraaya) 's Twitter Profile Photo

నాకు ఒకటి అర్థం కాదు. తెలంగాణ కు, తమిళ నాడు కు మెట్రో శాంక్షన్ అయినప్పుడు మనం ఏడ్చామా?? నాకు గుర్తు రావట్లేదు. చుట్టూ మొత్తం అందరూ ఏడుస్తున్నారు. సెంటర్ ఎమో ఇస్తా అని ఒక్క మాట అనలేదు. వీళ్లేమో...ఏదో హాస్టల్లో భోజనం కోసం కొట్టుకున్నట్టు ఉంది..

నాకు ఒకటి అర్థం కాదు. తెలంగాణ కు, తమిళ నాడు కు మెట్రో శాంక్షన్ అయినప్పుడు మనం ఏడ్చామా?? నాకు గుర్తు రావట్లేదు. చుట్టూ మొత్తం అందరూ ఏడుస్తున్నారు. సెంటర్ ఎమో ఇస్తా అని ఒక్క మాట అనలేదు. వీళ్లేమో...ఏదో హాస్టల్లో  భోజనం కోసం కొట్టుకున్నట్టు ఉంది..
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన మత్స్యకారులు శ్రీశైలం - పాతాళ గంగకు విహారయాత్రకు వెళ్ళిన నలుగురు స్నేహితులు కృష్ణా నదిలో స్నానం చేయడానికి దిగగా, ప్రవాహంలో కొట్టుకుపోయిన ఒక యువకుడు గమనించి పడవలో వెళ్ళి కాపాడిన మత్స్యకారులు