Ja!pal (@jaipalpuli) 's Twitter Profile
Ja!pal

@jaipalpuli

father | husband | Engineer | python, bots, cricket, humor, sarcasm, తెలుగు, stocks, wildlife, village | KNR | HNK | HYD | Anti TDPTwitter

ID: 177632435

calendar_today12-08-2010 17:21:04

18,18K Tweet

1,1K Followers

1,1K Following

Ja!pal (@jaipalpuli) 's Twitter Profile Photo

అబ్బా… ఎంత ఆరోగ్యమో… ఇంకొక రెండు బౌల్స్ బ్రేక్ ఫాస్ట్ అయినంక ఇవ్వు… తినిపెడుతా… అంతొద్దు… ఇదే బ్రేక్ ఫాస్ట్ ఇవ్వాళ 😇😇

అబ్బా… ఎంత ఆరోగ్యమో… ఇంకొక రెండు బౌల్స్ బ్రేక్ ఫాస్ట్ అయినంక ఇవ్వు… తినిపెడుతా…

అంతొద్దు… ఇదే బ్రేక్ ఫాస్ట్ ఇవ్వాళ 

😇😇
Ja!pal (@jaipalpuli) 's Twitter Profile Photo

నాగార్జున గారు… 6 నెలల నుండి వేరుగా ఉన్న జంటకి కడుపు ఎలా అవుతుంది సార్ 😭😭 #బ్రహ్మముడి 😠😠

Ja!pal (@jaipalpuli) 's Twitter Profile Photo

#KLRahul కర్నాటక నుండి క్రికెట్ ఆడి - IPL లో డిల్లీకి ఆడుతున్నాడు. #Virat ఢిల్లీ నుండి క్రికెట్ ఆడి - IPL లో మాత్రం బెంగళూరుకి ఆడుతున్నాడు. 😐😐

#KLRahul కర్నాటక నుండి క్రికెట్ ఆడి - IPL లో డిల్లీకి ఆడుతున్నాడు.

#Virat ఢిల్లీ నుండి క్రికెట్ ఆడి - IPL లో మాత్రం బెంగళూరుకి ఆడుతున్నాడు. 

😐😐
Ja!pal (@jaipalpuli) 's Twitter Profile Photo

పేరుకే వినోద కర్మాగారం నిర్మాతల శ్రమ ఫలితం అండాకారం నిర్మాతల భవిష్యత్తు అంధకారం #ప్రాస_imp_బిగులు 😀😀

Ja!pal (@jaipalpuli) 's Twitter Profile Photo

Wow…looks like #Congress Telangana govt and #BJP Govt of India fixed all the architectural problems of #Hyderabad #Flyovers in one month. Good job 🫠🫠

Ja!pal (@jaipalpuli) 's Twitter Profile Photo

మీరు కూడా 5 రోజులకు సరిపడా పిచ్ లు తయారుచేస్తే బాగుంటది 🫣🫣

Ja!pal (@jaipalpuli) 's Twitter Profile Photo

🤣🤣🤣 గాలికి పోయేదాన్ని గద్దకు తగిలించు కోవడంలో ఫస్ట్ ఉంటాడు మైకేల్

Ja!pal (@jaipalpuli) 's Twitter Profile Photo

ఓ… అందుకేనా మా నాయకులు ఇక్కడ పెద్ద పెద్ద గుట్టలు తినేది 🫣🫣 ఆ పత్రికాయన ఎవరో ఈ విషయం తెలియక అనవసరంగా అపార్థం చేసుకున్నారు 😔😔

Ja!pal (@jaipalpuli) 's Twitter Profile Photo

సంపు అసొంటిది సలాక కట్టి పోసుకుంటాం కదా?? Should dig deep and punish everyone who is part of this stupid stuff 😡😡