Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile
Jupally Krishna Rao

@jupallyk_rao

Minister for Excise and Prohibition, Tourism and Culture, Government of Telangana. MLA from Kollapur.

ID: 755658946032074752

calendar_today20-07-2016 07:01:47

1,1K Tweet

15,15K Followers

14 Following

Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశాను. మహిళల సాధికారత, స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుంది. ప్రభుత్వానికి అందరూ మద్దతుగా నిలబడాలని కోరడం జరిగింది.

ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలంలో పర్యటించడం జరిగింది.

ఈ సందర్భంగా మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశాను. మహిళల సాధికారత, స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుంది. ప్రభుత్వానికి అందరూ మద్దతుగా నిలబడాలని కోరడం జరిగింది.
Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

వైద్య సాయం కోసం వచ్చే రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు అహర్నిశలు శ్రమించే డాక్టర్లలందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. #NationalDoctorsday

వైద్య సాయం కోసం వచ్చే రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు అహర్నిశలు శ్రమించే డాక్టర్లలందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.

#NationalDoctorsday
Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకు నీటి కేటాయింపులు, హక్కుల సాధన కోసం స్పష్టమైన విధానంతో ముందుకు వెళతామని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు చెప్పారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పక్కాగా నీటి కేటాయింపులు జరిపిన తర్వాతే మిగులు, వరద జలాలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.

Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ గారి అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. వ్యక్తిత్వ వికాస నిపుణులుగా, మానసిక వైద్యుడిగా పట్టాభిరామ్‌ గారు పేరు, ప్రఖ్యాతులు గడించారు. రామబాణం పేరిట నిర్వహించిన యూట్యూబ్ ఛానల్ లో వారి సూచనలు, ఉపదేశాలు యువతరంతో పాటు అందరినీ

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో “ఆర్ట్స్ & సోషల్ సైన్సెస్ లో విభిన్న అంశాల సంవాదం, సంభాషణ” అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సుకు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పరిశోధనల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తమ శాఖ ద్వారా కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు

ఉస్మానియా యూనివర్సిటీలో “ఆర్ట్స్ & సోషల్ సైన్సెస్ లో విభిన్న అంశాల సంవాదం, సంభాషణ” అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సుకు హాజరుకావడం జరిగింది. ఈ సందర్భంగా పరిశోధనల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మా శాఖ ద్వారా కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించాను.

Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

హైదరాబాద్ ఓయూలో “ఆర్ట్స్ & సోషల్ సైన్సెస్ లో విభిన్న అంశాల సంవాదం, సంభాషణ” అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సుకు హాజరుకావడం జరిగింది. ఈ సందర్భంగా పరిశోధనల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మా శాఖ ద్వారా కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించాను. మన చరవాణిలో

Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

జులై 4న ఎల్బీ స్టేడియంలో ఖర్గే సభను దిగ్విజయం చేద్దాం! రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ మరియు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుల సమ్మేళనానికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు. కావున నియోజకవర్గంలోని అన్ని గ్రామా, పట్టణాల

జులై 4న ఎల్బీ స్టేడియంలో ఖర్గే సభను దిగ్విజయం చేద్దాం!

రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ మరియు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుల సమ్మేళనానికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు.  

కావున నియోజకవర్గంలోని అన్ని గ్రామా, పట్టణాల
Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

భారతీయ ఆధ్యాత్మిక విశిష్ఠతలను ప్రపంచానికి చాటిచెప్పిన గురువు, ఉపన్యాసాలతో జగతిని జాగృతం చేసిన మహామేధావి స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా నివాళులు. #SwamyvivekanandaVardanthi

భారతీయ ఆధ్యాత్మిక విశిష్ఠతలను ప్రపంచానికి చాటిచెప్పిన గురువు, ఉపన్యాసాలతో జగతిని జాగృతం చేసిన మహామేధావి స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా నివాళులు.

#SwamyvivekanandaVardanthi
Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించి, నిజాం దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన దొడ్డి కొమురయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి స్మృతికివే మా నివాళులు. #doddikomuraiahvardhanthi

తెలంగాణ ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించి, నిజాం దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన దొడ్డి కొమురయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి స్మృతికివే మా నివాళులు. 

#doddikomuraiahvardhanthi
Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞులు, పరిపాలనా దక్షకులు దివంగత శ్రీ కొణిజేటి రోశయ్య గారి జయంతి సందర్భంగా వారి స్మృతికివే మా ఘననివాళులు. #konijetirosaiah #Jayanthi

సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞులు, పరిపాలనా దక్షకులు దివంగత శ్రీ కొణిజేటి రోశయ్య గారి జయంతి సందర్భంగా వారి స్మృతికివే మా ఘననివాళులు.

#konijetirosaiah #Jayanthi
Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

ఇవాళ హైదరాబాద్ లక్డీకాపూల్ లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరియు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గారితో పాటు సహచర మంత్రులతో

ఇవాళ హైదరాబాద్ లక్డీకాపూల్ లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. 
ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరియు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గారితో పాటు సహచర మంత్రులతో
Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

ఇవాళ హైదరాబాద్ రవీంద్రభారతీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి 92వ జయంతి వేడుకల్లో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రజాప్రతినిధిగా అనేక హోదాల్లో పనిచేసి ప్రజలకు విశిష్ఠ సేవలందించిన మహనీయుడు రోశయ్య

ఇవాళ హైదరాబాద్ రవీంద్రభారతీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి 92వ జయంతి వేడుకల్లో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

ప్రజాప్రతినిధిగా అనేక హోదాల్లో పనిచేసి ప్రజలకు విశిష్ఠ సేవలందించిన మహనీయుడు రోశయ్య
Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ముఖ్య అతిథిగా హాజరైన సామాజిక న్యాయ సమరభేరి సభలో పాల్గొనడం జరిగింది. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. ఆరు గ్యారెంటీలతో పాటు రుణమాఫీని విజయవంతంగా అమలు

Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ముఖ్య అతిథిగా హాజరైన సామాజిక న్యాయ సమరభేరి సభలో పాల్గొనడం జరిగింది. గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడు రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణను విస్మరించింది. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా

Press Trust of India (@pti_news) 's Twitter Profile Photo

VIDEO | Hyderabad: On Congress convention in Telangana, Minister Jupally Krishna Rao said, “The focus is on strengthening the party, taking our policies and welfare schemes to the people, and bringing the Congress party to power in the upcoming central elections.” (Full video

Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

ఇవాళ రవీంద్ర‌భార‌తిలో మాజీ ఎమ్మెల్యే మృత్యుంజ‌యం ఆధ్వర్యంలో ప‌లువురు కళాకారులు వచ్చి వారి సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలకు కళారూపాలతో జీవం సోసి భావితరాలకు అందిస్తున్న వృద్ధ కళాకారులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చాను. కళాకారుల

అత్యంత విశిష్ఠమైన తొలి ఏకాదశి పండుగను అందరూ నూతన ఉత్సాహంతో జరుపుకోవాలన ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబసభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. #Tholiekadashi

అత్యంత విశిష్ఠమైన తొలి ఏకాదశి పండుగను అందరూ నూతన ఉత్సాహంతో జరుపుకోవాలన ఆకాంక్షిస్తూ 

మీకు, మీ కుటుంబసభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు.

#Tholiekadashi
Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

సమాజం కోసం ప్రాణాన్ని త్యజించిన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారి త్యాగానికి చిహ్నమైన మొహర్రం స్ఫూర్తిగా మానవతావాదానికి పునరంకితమవుదాం. #Muharram

సమాజం కోసం ప్రాణాన్ని త్యజించిన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారి త్యాగానికి చిహ్నమైన మొహర్రం స్ఫూర్తిగా మానవతావాదానికి పునరంకితమవుదాం.

#Muharram
Jupally Krishna Rao (@jupallyk_rao) 's Twitter Profile Photo

సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ఉపప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా నివాళులు. #BabuJagjivanRamVardanthi

సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ఉపప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా నివాళులు.  

#BabuJagjivanRamVardanthi