Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile
Kandula Durgesh

@kanduladurgesh

Minister For Tourism, Culture and Cinematography - Andhra Pradesh | Member of Legislative Assembly - Nidadavole Constituency | @JanaSenaParty @PawanKalyan

ID: 138391786

calendar_today29-04-2010 12:25:20

816 Tweet

20,20K Followers

9 Following

Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile Photo

విశాఖపట్నంలోని సాగర్ బీచ్ వద్ద ఆధునిక పర్యాటక సౌకర్యాలకు, పర్యావరణ హిత ప్రయాణానికి సమ్మిళిత ప్రతిరూపంగా ఏర్పాటు చేసిన Hop On - Hop Off ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను జీవీఎంసీ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్, ఐఏఎస్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. త్వరలోనే ఈ బస్సులు విశాఖ నగర

విశాఖపట్నంలోని సాగర్ బీచ్ వద్ద ఆధునిక పర్యాటక సౌకర్యాలకు, పర్యావరణ హిత ప్రయాణానికి సమ్మిళిత ప్రతిరూపంగా ఏర్పాటు చేసిన Hop On - Hop Off ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను జీవీఎంసీ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్, ఐఏఎస్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది.

త్వరలోనే ఈ బస్సులు విశాఖ నగర
Ministry of Ports, Shipping and Waterways (@shipmin_india) 's Twitter Profile Photo

👤 Speaking at the Flag-off Ceremony of M.V EMPRESS, Shri Kandula Durgesh, Hon’ble Minister of Tourism, Government of Andhra Pradesh, emphasised the State’s vision to position Andhra as a premier global tourism destination. 🚢 He also stated that this launch of premium cruise

Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile Photo

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ ను జీవీఎంసీ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ హరీంధిర ప్రసాద్ గారు, భీమిలి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారితో కలిసి సందర్శించి, తాజా అభివృద్ధి పరిస్థితులను తెలుసుకున్నాను. పర్యాటకులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, పర్యావరణ

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ ను జీవీఎంసీ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ హరీంధిర ప్రసాద్ గారు, భీమిలి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారితో కలిసి సందర్శించి, తాజా అభివృద్ధి పరిస్థితులను తెలుసుకున్నాను.

పర్యాటకులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, పర్యావరణ
Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile Photo

#AdminPost విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు. ఈ సందర్భంగా మంత్రి గారికి ఘన స్వాగతం పలికిన భీమిలి జనసేన పార్టీ ఇంచార్జి డా. పంచకర్ల సందీప్ గారు.

#AdminPost
విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు. ఈ సందర్భంగా మంత్రి గారికి ఘన స్వాగతం పలికిన భీమిలి జనసేన పార్టీ ఇంచార్జి డా. పంచకర్ల సందీప్ గారు.
Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile Photo

ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన అసమాన ప్రజానాయకుడు, సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపం, బడుగు–బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను, సేవలను గౌరవంగా స్మరించుకుంటూ వారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఆయన జీవన మార్గదర్శనం

ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన అసమాన ప్రజానాయకుడు, సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపం, బడుగు–బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను, సేవలను గౌరవంగా స్మరించుకుంటూ వారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.

ఆయన జీవన మార్గదర్శనం
Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile Photo

స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయోద్యమ స్ఫూర్తిప్రదాత, భారతమాత ముద్దుబిడ్డ, మన్యంవీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు. #AlluriSitaRamaRaju #AlluriSitaramaRajuJayanti

స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయోద్యమ స్ఫూర్తిప్రదాత, భారతమాత ముద్దుబిడ్డ, మన్యంవీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు.

#AlluriSitaRamaRaju
#AlluriSitaramaRajuJayanti
Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile Photo

మన్యం వీరుడు, పోరాట యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతిని పురస్కరించుకొని నర్సీపట్నంలో మన్యం జిల్లా ముఖద్వారం వద్ద క్షత్రియ సేవా సమితి వారు ఏర్పాటు చేసిన 10 అడుగుల శ్రీ అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు

మన్యం వీరుడికి ఘన నివాళులు 🇮🇳 ఆంగ్ల అధికారులను వణికించిన వీరుడు...ఆంధ్రుల గర్వకారణమైన స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మృతివనంలో నిర్వహించిన సీతారామరాజు జయంతి ఉత్సవ వేడుకలలో గౌరవ స్పీకర్ శ్రీ

మన్యం వీరుడికి ఘన నివాళులు 🇮🇳

ఆంగ్ల అధికారులను వణికించిన వీరుడు...ఆంధ్రుల గర్వకారణమైన స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మృతివనంలో నిర్వహించిన సీతారామరాజు జయంతి ఉత్సవ వేడుకలలో గౌరవ స్పీకర్ శ్రీ
Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile Photo

విప్లవ జ్యోతి, తెలుగు జాతి గర్వకారణమైన అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా, ఆయన స్వగ్రామమైన విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో ఘనంగా నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బ్రిటిష్

విప్లవ జ్యోతి, తెలుగు జాతి గర్వకారణమైన అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా, ఆయన స్వగ్రామమైన విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో ఘనంగా నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

బ్రిటిష్
Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile Photo

#AdminPost మన్యం వీరుడు, పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు ఉద్యానవనం నందు ఘనంగా నిర్వహించిన వేడుకలలో పాల్గొని ఘన నివాళులు అర్పించిన మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు. #AlluriSitaramaRajuJayanti

Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile Photo

#AdminPost మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారి చొరవతో పెరవలి మండలం కానూరు - నడుపల్లి కోట రహదారి మరమ్మత్తుకు 24 గంటల్లో నిధులు మంజూరు. త్వరితగతిన ప్రారంభమైన పనులు.హర్షం వ్యక్తం చేసిన ఇరు గ్రామాల ప్రజలు Pawan Kalyan N Chandrababu Naidu Narendra Modi #IdhiManchiPrabhutvam

#AdminPost
మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారి చొరవతో పెరవలి మండలం కానూరు - నడుపల్లి కోట రహదారి మరమ్మత్తుకు 24 గంటల్లో నిధులు మంజూరు.

త్వరితగతిన ప్రారంభమైన పనులు.హర్షం వ్యక్తం చేసిన ఇరు గ్రామాల ప్రజలు

Pawan Kalyan N Chandrababu Naidu Narendra Modi

#IdhiManchiPrabhutvam
Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile Photo

నిడదవోలు నియోజకవర్గంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగమైన పీ4(పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్ షిప్) విధానం అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. Pawan Kalyan N Chandrababu Naidu Narendra Modi #IdhiManchiPrabhutvam #SwarnandhraVision2047 #P4

నిడదవోలు నియోజకవర్గంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగమైన పీ4(పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్ షిప్) విధానం అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

Pawan Kalyan N Chandrababu Naidu Narendra Modi

#IdhiManchiPrabhutvam
#SwarnandhraVision2047
#P4
Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile Photo

నిడదవోలు ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మ్యాజిక్ డ్రైన్ల అమలు, వాటి ప్రయోజనాలు, అలాగే అకిరా మియావాకి విధానంపై చర్చించాను. దీనివల్ల పల్లెల్లో శుభ్రత మెరుగవుతుంది, పారిశుద్ధ్య నిర్వహణ భారం తగ్గుతుంది, భూగర్భజలాలు పెరుగుతాయి. ఇళ్ల నుంచి వచ్చే

ఆ శ్రీ మహా విష్ణువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ప్రజలందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. #ToliEkadashi

ఆ శ్రీ మహా విష్ణువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ప్రజలందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.

#ToliEkadashi
Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile Photo

రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాక్షేత్రం నందు రాజమహేంద్రవరం పట్టణ రజక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన "రజక ఆకాంక్ష సభ" కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రం నందు గల శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

నిడదవోలు నియోజకవర్గం, పెరవలి మండలం, పెరవలి దీప్తి ఫంక్షన్ హాల్ నందు పెరవలి లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది.

నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం రజకుల పేట నందు గల రజకుల చెరువును పునః ప్రారంభించడం జరిగింది.

నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం రజకుల పేట నందు గల రజకుల చెరువును పునః ప్రారంభించడం జరిగింది.
Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile Photo

ప్రవక్త మానవుడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారు చేసిన పరమ త్యాగానికి గుర్తుగా జరుపుకునే పవిత్ర పర్వదినం మొహరం.ఈ పవిత్ర దినం అందరికీ శాంతిని, సత్సంకల్పాన్ని కలిగించాలని కోరుకుంటూ, ముస్లిం సోదర సోదరీమణులందరికీ మొహరం పర్వదిన శుభాకాంక్షలు #Moharram #HappyMoharram

ప్రవక్త మానవుడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారు చేసిన పరమ త్యాగానికి గుర్తుగా జరుపుకునే పవిత్ర పర్వదినం మొహరం.ఈ పవిత్ర దినం అందరికీ శాంతిని, సత్సంకల్పాన్ని కలిగించాలని కోరుకుంటూ, ముస్లిం సోదర సోదరీమణులందరికీ మొహరం పర్వదిన శుభాకాంక్షలు

#Moharram
#HappyMoharram
Kandula Durgesh (@kanduladurgesh) 's Twitter Profile Photo

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణంలో గల రోటరీ ఆడిటోరియం నందు నిడదవోలు రోటరీ క్లబ్ 37వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసాను. ఈ సందర్భంగా 2025 ఎస్.ఎస్.సి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ వేసి