Kurnool District (@kurnoolgoap) 's Twitter Profile
Kurnool District

@kurnoolgoap

Official Account of Kurnool District, Andhra Pradesh. Handled by Government of Andhra Pradesh.

ID: 956146971781210113

calendar_today24-01-2018 12:49:37

3,3K Tweet

5,5K Followers

16 Following

Kurnool District (@kurnoolgoap) 's Twitter Profile Photo

తపాలా కార్యాలయాల్లో ఆధార్ నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ కర్నూలు డివిజన్ పర్యవేక్షకుడు హరికృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆధార్ నమోదు కొత్తగా అయితే ఉచితంగా చేస్తారని, మార్పులకు, చేర్పులకు రూ.50 చెల్లించవలసి ఉంటుందని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఆగష్టు15 బానిససంకెళ్ళ నుంచి విముక్తి పొంది దేశ ప్రజలు స్వేచ్చా వాయువు పీల్చుకున్న గొప్పరోజు. దేశఘనతను, మహామహుల చేసిన సేవల్ని స్మరించుకుంటు, వారు రగిలించిన స్పూర్తితో మరింతముందుకు సాగుదాం అని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. #IndependenceDay2019

ఆగష్టు15 బానిససంకెళ్ళ నుంచి విముక్తి పొంది దేశ ప్రజలు స్వేచ్చా వాయువు పీల్చుకున్న గొప్పరోజు. దేశఘనతను, మహామహుల చేసిన సేవల్ని స్మరించుకుంటు, వారు రగిలించిన స్పూర్తితో మరింతముందుకు సాగుదాం అని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
#IndependenceDay2019
Kurnool District (@kurnoolgoap) 's Twitter Profile Photo

జిల్లాలోని అన్ని మండలాల్లో గురువారం నుంచి 14,255 మంది గ్రామ వాలంటీర్లు విధుల్లో చేరారు. మండల పరిషత్ కార్యాలయాల్లో వీరికి అధికారులు గుర్తింపు కార్డులు, బాధ్యతలు అప్పగించారు. పల్లె ప్రజలకు మరింత ఉత్తమ సేవాలందించాలని వారికి సూచించారు.

తుగ్గలి, చాగలమర్రి కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్ కలశాల భవన నిర్మాణాల కోసం రూ.2.60 కోట్లు మంజూరైనట్లు జిల్లా సర్వశిక్షా అభియాన్ ఈఈ తెలిపారు. చాగలమర్రి ఉర్దూ పాఠశాలకు కొత్తగా మూడు భవనాలు మంజూరు చేశామని, పాతవాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు.

Kurnool District (@kurnoolgoap) 's Twitter Profile Photo

కర్నూలు నగరంలో ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడకుండా నగరపాలక సంస్థ నీటి సరఫరా ఇంజనీర్లు అందరూ ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి వార్డులలో ఉంది పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఛాంబర్లో నగర త్రాగునీటి సమస్యపై సమావేశం నిర్వహించారు.

ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు నదులు, కాల్వలకు నీరు రావడంతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయ శాఖ జేడీ ఠాగూర్ నాయక్ తెలిపారు. మొత్తం 4,74,527 హెక్టార్లలో పంటలు సాగయ్యాయని చెప్పారు.