LACHIRAM BHUKYA (@lachiram_bhukya) 's Twitter Profile
LACHIRAM BHUKYA

@lachiram_bhukya

ID: 1481509935477563393

calendar_today13-01-2022 06:14:56

29 Tweet

31 Followers

13 Following

Talasani Srinivas Yadav (@yadavtalasani) 's Twitter Profile Photo

మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాల పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కంసాని పల్లిలో నూతనంగా నిర్మించిన పశువీర్య ఉత్పత్తి కేంద్రం ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని TSLDA CEO మన్జువాణి

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

Delighted to announce that the 1st Edition of The Food Conclave held by Govt of Telangana has been super successful 😊 28 investment announcements with commitments of ₹7218 Crore investment & employment potential of 58,000+ people spread out across the state The conclave was

Delighted to announce that the 1st Edition of The Food Conclave held by Govt of Telangana has been super successful 😊

28 investment announcements with commitments of ₹7218 Crore investment & employment potential of 58,000+ people spread out across the state

The conclave was
Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

నేడు ఊరూరా చెరువుల పండుగ! మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణతో చెరువుల కింద ఆయకట్టుకు సాగునీరు సమృద్ధిగా లభిస్తున్నది. నేడు దేశంలో చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ఉబికిఉబికి పైకి వస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేప, రొయ్య

నేడు ఊరూరా చెరువుల పండుగ!

మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణతో చెరువుల కింద ఆయకట్టుకు సాగునీరు సమృద్ధిగా లభిస్తున్నది. నేడు దేశంలో చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ఉబికిఉబికి పైకి వస్తున్నాయి.

రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేప, రొయ్య
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

మిషన్ కాకతీయతో మ‌న చెరువులు నిండుగా.. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబురంగా ఊరూరా చెరువుల పండుగ 🌾🐟 #తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaFormationDay #MissionKakatiya

Talasani Srinivas Yadav (@yadavtalasani) 's Twitter Profile Photo

NTR స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించడం జరిగింది. చేపలు, రొయ్యలతో చేసిన వివిధ రకాల వంటకాలతో కూడిన స్టాల్స్ ఈ ఫుడ్ ఫెస్టివల్ లో అందుబాటులో ఉంటాయి.

NTR స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించడం జరిగింది.

చేపలు, రొయ్యలతో చేసిన వివిధ రకాల వంటకాలతో కూడిన స్టాల్స్ ఈ ఫుడ్ ఫెస్టివల్ లో అందుబాటులో ఉంటాయి.
LACHIRAM BHUKYA (@lachiram_bhukya) 's Twitter Profile Photo

Very good initiative by NFDB. It is a boon to reservoir fishers. This program will help in minimising death cases. Thanks for choosing selected districts from Telangana.

Department of Fisheries, Govt.of Telangana (@doftelangana) 's Twitter Profile Photo

Today organized awareness programme to fishers on Circular Cage culture farming & FFPOs at Karimnagar Dist. addressed by LACHIRAM BHUKYA, Commr. of Fisheries along with Chairman, TSFCOF, facilitated by Senior officials from MPEDA & DoF, Telangana Department of Fisheries, Min of FAH&D

Today organized awareness programme to about 500 fishers on Circular Cage culture farming & FFPOs in Nalgonda Dist. addressed by LACHIRAM BHUKYA, Commr. of Fisheries along with Chairman, TSFCOF, facilitated by Senior officials from MPEDA & DoF, Telangana. Department of Fisheries, Min of FAH&D

Today organized awareness programme to about 500 fishers on Circular Cage culture farming & FFPOs in Nalgonda Dist. addressed by LACHIRAM BHUKYA, Commr. of Fisheries along with Chairman, TSFCOF, facilitated by Senior officials from MPEDA & DoF, Telangana. Department of Fisheries, Min of FAH&D
Talasani Srinivas Yadav (@yadavtalasani) 's Twitter Profile Photo

ఇబ్రహీంపట్నం లోని శేరిగూడా లో 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఫిష్ మార్కెట్ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది.

ఇబ్రహీంపట్నం లోని శేరిగూడా లో 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఫిష్ మార్కెట్ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది.
District Fisheries Officer, Warangal (@districtfisher9) 's Twitter Profile Photo

Today fish seed programme Inaugarated in Kesamudram pedda cheruvu by Hon'ble MLA Shankar Naik garu and MPP, ZPTC, Sarpanch, MPTC, Tahsildar K samudram MPDO, President of FCS K samudram and members are attended Collector Mahabubabad LACHIRAM BHUKYA Talasani Srinivas Yadav

Today fish seed programme Inaugarated in Kesamudram pedda cheruvu by Hon'ble MLA Shankar Naik garu  and  MPP, ZPTC, Sarpanch, MPTC,  Tahsildar K samudram MPDO,    President of FCS K samudram and members are attended
Collector Mahabubabad
LACHIRAM BHUKYA
Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav (@yadavtalasani) 's Twitter Profile Photo

సిద్దిపేట లోని చింతల చెరువులో ఉచిత చేప పిల్లలను సహచర మంత్రి హరీశ్ రావు గారితో కలిసి విడుదల చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Talasani Srinivas Yadav (@yadavtalasani) 's Twitter Profile Photo

నిజామాబాద్ లోని న్యాల్కల్ చెరువులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, ఎమ్మెల్యే లు గణేష్ బిగాల గారు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గార్లతో కలిసి ఉచిత చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది.

Talasani Srinivas Yadav (@yadavtalasani) 's Twitter Profile Photo

నిజామాబాద్ పరిధిలోని మత్స్యకారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారితో కలిసి గుర్తింపు కార్డుల ను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే లు గణేష్ బిగాల గారు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

నిజామాబాద్ పరిధిలోని మత్స్యకారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారితో కలిసి గుర్తింపు కార్డుల ను అందజేయడం జరిగింది.

కార్యక్రమంలో ఎమ్మెల్యే లు గణేష్ బిగాల గారు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Seetaramnaik azmeera (@sitaramnaik4bjp) 's Twitter Profile Photo

హోలీ పండుగని పురస్కరించుకుని మహబూబాబాద్ బీజేపి పార్లమెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారు మహబూబాబాద్ పార్లమెంట్, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని పండుగలా ఆస్వాదించాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నారు. BJP telangana-bjp

హోలీ పండుగని పురస్కరించుకుని మహబూబాబాద్ బీజేపి పార్లమెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారు మహబూబాబాద్ పార్లమెంట్, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని పండుగలా ఆస్వాదించాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నారు.
BJP telangana-bjp