Mohammed Mahmood Ali (@mahmoodalibrs) 's Twitter Profile
Mohammed Mahmood Ali

@mahmoodalibrs

Member of Legislative Council, Former Minister for Home,Prisons & Fire Services, Former Deputy Chief Minister & Revenue Minister, Government of Telangana.

ID: 1455306475

linkhttp://www.mdmahmoodali.com calendar_today24-05-2013 21:21:59

2,2K Tweet

35,35K Followers

93 Following

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ప్రతి ఏడాది సమర్పించే ‘చాదర్’ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్‌లో, మాజీ మంత్రి మరియు ఎమ్మెల్సీ Mohammed Mahmood Ali గారి ఆధ్వర్యంలో ముస్లిం మత

అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.

అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ప్రతి ఏడాది సమర్పించే ‘చాదర్’ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్‌లో, మాజీ మంత్రి మరియు ఎమ్మెల్సీ Mohammed Mahmood Ali గారి ఆధ్వర్యంలో ముస్లిం మత
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

తన మనవడి వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి ఆహ్వాన పత్రికను కుటుంబ సమేతంగా అందజేసిన మాజీ హోం మంత్రి, ఎమ్మెల్సీ Mohammed Mahmood Ali.. వారికి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ గారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఉన్నారు.

Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

శాసనమండలి సభ్యులు శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

శాసనమండలి సభ్యులు శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శ్రీ మహమూద్ అలీ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శ్రీ మహమూద్ అలీ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
Mohammed Mahmood Ali (@mahmoodalibrs) 's Twitter Profile Photo

رمضان مبارک! یہ مقدس مہینہ آپ سب کے لیے خوشیوں، رحمتوں اور سکون کا باعث بنے۔ آئیں، اس مہینے میں ایک دوسرے کے ساتھ محبت، ہمدردی اور اتحاد کا جذبہ بڑھائیں۔ آپ سب کو اس مہینے میں روحانی ترقی اور خوشیوں کی دعا دیتا ہوں۔ خیر خواہ، محمد محمود علی

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

తమ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న బీఆర్ఎస్ నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రి డా. తాటికొండ రాజయ్య, మాజీ హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ. వారికి కేసీఆర్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తమ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న బీఆర్ఎస్ నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రి డా. తాటికొండ రాజయ్య, మాజీ హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ.

వారికి కేసీఆర్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Mohammed Mahmood Ali (@mahmoodalibrs) 's Twitter Profile Photo

Dear K. Kavitha Rao garu, Happy Birthday! I wish you joy, happiness, and good health on your special day. Your leadership and dedication to serving the community inspire many. May you continue to achieve success in all your endeavors. Best wishes! Kavitha Kalvakuntla

Dear  K. Kavitha Rao garu,

Happy Birthday! I wish you joy, happiness, and good health on your special day. Your leadership and dedication to serving the community inspire many. May you continue to achieve success in all your endeavors.

Best wishes!

Kavitha Kalvakuntla
Mohammed Mahmood Ali (@mahmoodalibrs) 's Twitter Profile Photo

Dear Prashanth Reddy Garu, Wishing you a very happy birthday! May this day bring you immense joy, success, and the strength to continue your incredible service to the community. I hope this year is filled with great achievements and happiness. Best wishes! Vemula Prashanth Reddy BRS Party

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కాంగ్రెస్ పార్టీ, ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది.. ఎప్పుడు ఇస్తారంటూ శాసన మండలి ఆవరణలో కాంగ్రెస్ సర్కార్ పై నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.

اقلیتوں کے لیے بجٹ میں فنڈز مختص نا کرکے کانگریس نے مسلم طبقے کو دھوکہ دیا ہے: ایم ایل سی محمود علی Mohammed Mahmood Ali

Mohammed Furqan Ahmed (@ofurqano) 's Twitter Profile Photo

Eid Mubarak! 💐 Eid Ul Fitr is a time of joy, reflection, and togetherness, and this year was made even more special with a visit to the BRS Party Chief, the First Chief Minister of Telangana, K. Chandrashekar Rao sahab. We had the honor of hosting a delightful lunch at our

Eid Mubarak! 💐

Eid Ul Fitr is a time of joy, reflection, and togetherness, and this year was made even more special with a visit to the BRS Party Chief, the First Chief Minister of Telangana, K. Chandrashekar Rao sahab.

We had the honor of hosting a delightful lunch at our
Mohammed Mahmood Ali (@mahmoodalibrs) 's Twitter Profile Photo

Wishing you a blessed Eid Ul Fitr! May this special day bring joy, peace, and prosperity to you and your loved ones. Eid Mubarak!💐

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత డా. Prof Dasoju Sravan Kumar ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత డా. Prof Dasoju Sravan Kumar ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

అసెంబ్లీ ప్రాంగణంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Dr. Palla Rajeshwar Reddy (@prr_brs) 's Twitter Profile Photo

జనగామలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు. #BRSat25 #25YearsOfBRS #janagama #pallarajeshwarreddy #BRSParty #KCR #jangoan

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

25 years ago, we made a promise! 11 years back, we fulfilled that promise. 14 years of Agitation 9 years of Government 25 Years of BRS. Come join us in celebrating 25 years of BRS! 4:00 P.M; 27th April Elkaturthi X Roads, Warangal #25YearsOfBRS #BRSat25

Prof Dasoju Sravan Kumar (@sravandasoju) 's Twitter Profile Photo

Heartfelt wishes to all the Haj pilgrims departing from the Haj House. May your journey be safe, your prayers accepted, and your devotion fulfilled. May Allah (SWT) shower His infinite mercy and blessings upon you all. Haj Mabroor!” KCR

Mohammed Mahmood Ali (@mahmoodalibrs) 's Twitter Profile Photo

Sending heartfelt prayers and blessings to all the Hajj pilgrims embarking on their sacred journey from Telangana Hajj House! ✨ May Allah grant you a safe and spiritually enriching pilgrimage, filled with enlightenment and acceptance of your prayers.🤲

Sending heartfelt prayers and blessings to all the Hajj pilgrims embarking on their sacred journey from Telangana Hajj House! ✨

May Allah grant you a safe and spiritually enriching pilgrimage, filled with enlightenment and acceptance of your prayers.🤲
Mohammed Mahmood Ali (@mahmoodalibrs) 's Twitter Profile Photo

Dear KTR Garu, Wishing you a heartfelt Happy Birthday. Your leadership is a blessing for Telangana, and your journey fills us with pride. May Allah always guide and protect you with strength, health, and endless success. With love and duas. 🤲💐