N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile
N Chandrababu Naidu

@ncbn

Chief Minister of Andhra Pradesh | Member of Legislative Assembly, Kuppam | President, Telugu Desam Party

ID: 85221650

calendar_today26-10-2009 02:44:48

12,12K Tweet

5,3M Followers

12 Following

N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. హైదరాబాద్ లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది

పేద మత్స్యకార కుటుంబం లో పుట్టి సాహిత్యం పై మక్కువతో రాసిన రెండో నవలకే ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందదాయకం. ఇంతటి అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రసాద్ సూరి (సూరాడ ప్రసాద్) కి అభినందనలు. సముద్రపు లోతు చూసే మత్స్యకారులకు మనిషి జీవితపు ఎత్తుపల్లాలు చూడడం

N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

I had the pleasure of hosting global tech and industry leaders for a heartfelt exchange of ideas ahead of the Amaravati Quantum Valley Workshop over dinner today. We welcome all the visionaries to join Andhra Pradesh in leading India’s quantum revolution through innovative

I had the pleasure of hosting global tech and industry leaders for a heartfelt exchange of ideas ahead of the Amaravati Quantum Valley Workshop over dinner today.

We welcome all the visionaries to join Andhra Pradesh in leading India’s quantum revolution through innovative
N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

#QuantumValleyInAP In 1995, I championed the IT revolution in Andhra Pradesh to create jobs for empowering our youth and to attract investments for the state's growth. Today, in 2025, I am making the same commitment to Quantum Technology. By January 1, 2026, Amaravati will host

#QuantumValleyInAP 
In 1995, I championed the IT revolution in Andhra Pradesh to create jobs for empowering our youth and to attract investments for the state's growth. Today, in 2025, I am making the same commitment to Quantum Technology.

By January 1, 2026, Amaravati will host
N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

భారత మాజీ ఉప రాష్ట్రపతి, గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు. విద్యార్ధి నాయకుడిగా రాజకీయాలలో ప్రవేశించి దేశ అత్యున్నత స్థానానికి చేరిన అరుదైన వ్యక్తి ఆయన. శాసనసభ్యుడుగా, రాజ్యసభ సభ్యుడుగా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా…. ఇలా

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ శ్రీవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

Greetings to all the doctors on National Doctors' Day. We salute your tireless efforts to heal and safeguard our lives with unmatched dedication and compassion. #DoctorsDay

Greetings to all the doctors on National Doctors' Day. We salute your tireless efforts to heal and safeguard our lives with unmatched dedication and compassion.
#DoctorsDay
N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ పీవీఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతన బాధ్యతల్లో మీరు రాణించాలని కోరుకుంటున్నాను. కూటమిలోని మూడు పార్టీల సమన్వయం, పరస్పర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి పాటు పడదాం. BJP ANDHRA PRADESH PVN Madhav (Modi Ka Parivar)

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ పీవీఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతన బాధ్యతల్లో మీరు రాణించాలని కోరుకుంటున్నాను. కూటమిలోని మూడు పార్టీల సమన్వయం, పరస్పర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి పాటు పడదాం.
<a href="/BJP4Andhra/">BJP ANDHRA PRADESH</a> 
<a href="/MadhavBJP/">PVN Madhav (Modi Ka Parivar)</a>
N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు శ్రీ బీవీ పట్టాభిరామ్ ఆకస్మిక మృతి నన్ను బాధించింది. వ్యక్తిత్వ వికాస బోధనలతో, రచనలతో ఎంతో మందిని ప్రభావితం చేసిన శ్రీ బీవీ పట్టాభిరామ్ మృతి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు

మూడు దశాబ్దాలపాటు వెండితెరపై విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనతో సినీ ప్రేక్షకుల హృదయాలలో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న యశస్వి... మహానటుడు ఎస్వీ రంగారావు గారి జయంతి సందర్భంగా... ఆ విశ్వనట చక్రవర్తి కళాసేవను స్మరించుకుందాం.

Transforming healthcare is at the core of our vision for Swarna Andhra. My goal is a wealthy, healthy, and happy Andhra Pradesh. In a first for Andhra Pradesh, GoAP in collaboration with Tata Group, launched the Digital Nerve Centre (DiNC) in Kuppam, connecting all 13 PHCs

Transforming healthcare is at the core of our vision for Swarna Andhra. My goal is a wealthy, healthy, and happy Andhra Pradesh.

In a first for Andhra Pradesh, GoAP in collaboration with <a href="/TataCompanies/">Tata Group</a>, launched the Digital Nerve Centre (DiNC) in Kuppam, connecting all 13 PHCs
N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

మన్యం ప్రజల మాన, ప్రాణ రక్షణ కోసం తెల్లదొరలను ఎదిరించి తన ప్రాణాలనే అర్పించిన త్యాగమూర్తి...  భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని విప్లవం వైపు నడిపించే స్ఫూర్తిని అందించిన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి 128వ జయంతి సందర్భంగా ఆ వీరుని దేశభక్తిని, ప్రజా పోరాటాన్ని

దేశ ఆత్మగౌరవ ప్రతీక అయిన జాతీయ పతాకాన్ని రూపొందించిన గొప్ప దేశభక్తుడు, జియాలజిస్ట్, రచయిత పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని నిస్వార్థ దేశ సేవను స్మరించుకుందాం.

జీవితంలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతైనా సాధించగలం అని వివేకాంద చరిత్ర మనకు చెబుతుంది.  కేవలం తన మూడు పదుల జీవిత కాలంలోనే భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచవ్యాప్తం చేయడంతో పాటు... యువతను కార్యశూరులుగా తయారుచేసే స్ఫూర్తిదాయక బోధనలను అందించిన స్వామి

ఆదర్శవంతమైన, నిజాయితీగల రాజకీయాలకు ప్రతీక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కీ.శే. రోశయ్య గారు. ఆయన క్రమశిక్షణ, వాగ్దాటి నన్నెంతగానో ఆకట్టుకునేవి. నేటి తరం నేతలు  ఆయన్ను ఒక ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ... రోశయ్య గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయనతో నాకున్న

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. తొలి పండుగగా భావించే ఈ తొలి ఏకాదశి సందర్భంగా.... విష్ణుమూర్తి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నాను. సమృద్దిగా వర్షాలు పడి, పాడి పంటలతో రాష్ట్రం శోభిల్లాలని కోరుకుంటున్నాను.

N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

Warm birthday wishes to His Holiness the Dalai Lama. A global symbol of peace, compassion, and spiritual strength, his message of harmony inspires people across the world. Dalai Lama

Warm birthday wishes to His Holiness the Dalai Lama. A global symbol of peace, compassion, and spiritual strength, his message of harmony inspires people across the world. <a href="/DalaiLama/">Dalai Lama</a>
N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

సామాజిక న్యాయం కోరుతూ బడుగువర్గాల హక్కుల పరిరక్షణ, అభివృద్ధి కోసం, అసమానతలు లేని సమాజం కోసం, జీవితాంతం కృషి చేసిన మహనీయ నేత బాబు జగ్జీవన్ రామ్. మానవతావాది బాబూజీ వర్ధంతి సందర్భంగా ఆ దేశభక్తుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను.