PIB in Andhra Pradesh (@pibvijayawada) 's Twitter Profile
PIB in Andhra Pradesh

@pibvijayawada

This is the Official Twitter account of Press Information Bureau , Vijayawada, Andhra Pradesh

ID: 920240263750025216

calendar_today17-10-2017 10:49:10

41,41K Tweet

11,11K Followers

650 Following

PIB in Andhra Pradesh (@pibvijayawada) 's Twitter Profile Photo

భారతదేశం జాతీయ రహదారుల నిర్మాణంలో 3 రెట్లు పెరుగుదల. 2014-15లో రోజుకు 12.1 కి.మీ నుంచి 2023-24 నాటికి రోజుకు 33.8 కి.మీ.కు పెరిగింది. #11YearsOfInfraRevolution

భారతదేశం జాతీయ రహదారుల నిర్మాణంలో 3 రెట్లు పెరుగుదల. 2014-15లో రోజుకు 12.1 కి.మీ నుంచి 2023-24 నాటికి రోజుకు 33.8 కి.మీ.కు పెరిగింది.
#11YearsOfInfraRevolution
PIB in Andhra Pradesh (@pibvijayawada) 's Twitter Profile Photo

పర్వతమాల కార్యక్రమంతో భారతదేశ రోప్‌వే నెట్‌వర్క్‌లో విప్లవాత్మక మార్పులు! 5 ఏళ్లలో 1,200 కి.మీ.ల మేర 250+ రోప్‌వే ప్రాజెక్టులతో న్యూ ఇండియా దూరాలను వారధిగా మార్చి. భారతదేశ ఎత్తైన ప్రాంతాలలో సురక్షితమైన, సుందరమైన రవాణా భవిష్యత్తును పెంచుతోంది. #11YearsOfInfraRevolution

పర్వతమాల కార్యక్రమంతో భారతదేశ రోప్‌వే నెట్‌వర్క్‌లో విప్లవాత్మక మార్పులు!

5 ఏళ్లలో 1,200 కి.మీ.ల మేర 250+ రోప్‌వే ప్రాజెక్టులతో న్యూ ఇండియా దూరాలను వారధిగా మార్చి. భారతదేశ ఎత్తైన ప్రాంతాలలో సురక్షితమైన, సుందరమైన రవాణా భవిష్యత్తును పెంచుతోంది.

#11YearsOfInfraRevolution
PIB in Andhra Pradesh (@pibvijayawada) 's Twitter Profile Photo

జార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో భారత రైల్వే రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోదించింది. ఇది భారత రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను దాదాపు 318 కి.మీ. పెంచుతుంది ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ. 6,405 కోట్లు #CabinetDecisions #Cabinet

జార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో భారత రైల్వే రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోదించింది.

ఇది భారత రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను దాదాపు 318 కి.మీ. పెంచుతుంది

ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ. 6,405 కోట్లు

#CabinetDecisions #Cabinet
PIB in Andhra Pradesh (@pibvijayawada) 's Twitter Profile Photo

భారతదేశం క్వాంటమ్‌ దిశ‌గా అడుగులు! రానున్న 8 సంవత్సరాలలో పరిశోధన, అభివృద్ధి కోసం ₹6,000 కోట్లు కేటాయించి ఇంటర్మీడియట్-స్కేల్ క్వాంటమ్‌ కంప్యూటర్లు, అధునాతన క్వాంటమ్ సూపర్ కండక్టర్ల అభివృద్ధి పై దృష్టి సారింపు. #11YearsOfDigitalIndia

భారతదేశం క్వాంటమ్‌ దిశ‌గా అడుగులు!

రానున్న 8 సంవత్సరాలలో పరిశోధన, అభివృద్ధి కోసం ₹6,000 కోట్లు కేటాయించి ఇంటర్మీడియట్-స్కేల్ క్వాంటమ్‌ కంప్యూటర్లు, అధునాతన క్వాంటమ్ సూపర్ కండక్టర్ల అభివృద్ధి పై దృష్టి సారింపు.

#11YearsOfDigitalIndia
PIB in Andhra Pradesh (@pibvijayawada) 's Twitter Profile Photo

భారతదేశ తదుపరి పెద్ద సాంకేతిక పురోగతికి శక్తివంతం చేస్తున్న సెమీకండక్టర్లు! సెమీకండక్టర్ ఇండియామిషన్ స్వదేశీ డిజైన్‌ను ప్రోత్సహిస్తోంది. 100% ఎఫ్‌డిఐ ల‌ను ఆకర్షిస్తుంది. ₹1.55 లక్షల కోట్ల విలువైన 6 భారీ యూనిట్లను ఆమోదించింది. #11YearsOfDigitalIndia

భారతదేశ తదుపరి పెద్ద సాంకేతిక పురోగతికి శక్తివంతం చేస్తున్న సెమీకండక్టర్లు!

సెమీకండక్టర్ ఇండియామిషన్ స్వదేశీ డిజైన్‌ను ప్రోత్సహిస్తోంది. 100% ఎఫ్‌డిఐ ల‌ను ఆకర్షిస్తుంది. ₹1.55 లక్షల కోట్ల విలువైన 6 భారీ యూనిట్లను ఆమోదించింది.

#11YearsOfDigitalIndia
PIB in Andhra Pradesh (@pibvijayawada) 's Twitter Profile Photo

📢 #IDY2025: 9⃣ రోజులే ఉన్నాయి!🧘 జీర్ణక్రియ, వెన్నెముక దృఢత్వాన్ని పెంచడానికి, సమతుల్యత, స్పష్టతతో మీ రోజును ఉత్తేజపరిచేందుకు వక్రాసనాన్ని ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన‌ అవలంబించండి. #YogaforOneEarthOneHealth #InternationDayofYoga2025

PIB in Andhra Pradesh (@pibvijayawada) 's Twitter Profile Photo

#GeM: పారదర్శకత, డిజిటల్ సేకరణకు శక్తి! 🔹10 లక్షల #MSE లు, 1.3 లక్షల మంది చేతివృత్తులవారుతో సహా 98 లక్షల+ విక్రేతలను నిర్వహిస్తుంది. 🔹1.84 లక్షలకు పైగా మహిళా వ్యవస్థాపకులు ఈ వ్యవస్థలో ఉన్నారు. 🔹11,000 కంటే ఎక్కువ ఉత్పత్తి వర్గాలు, 330+ సేవలున్నాయి. #11YearsOfDigitalIndia

#GeM: పారదర్శకత, డిజిటల్ సేకరణకు శక్తి!

🔹10 లక్షల #MSE లు, 1.3 లక్షల మంది చేతివృత్తులవారుతో సహా 98 లక్షల+ విక్రేతలను నిర్వహిస్తుంది.

🔹1.84 లక్షలకు పైగా మహిళా వ్యవస్థాపకులు ఈ వ్యవస్థలో ఉన్నారు.

🔹11,000 కంటే ఎక్కువ ఉత్పత్తి వర్గాలు, 330+ సేవలున్నాయి.

#11YearsOfDigitalIndia
PIB in Andhra Pradesh (@pibvijayawada) 's Twitter Profile Photo

#CoWIN: ఒక దేశానికి టీకాలు వేసిన సాంకేతిక‌త‌💉📲 ✅ ప్లాట్‌ఫామ్‌లో 111+ కోట్ల మంది వినియోగదారులు నమోదయ్యారు ✅ 220 కోట్లకు పైగా టీకా మోతాదులు ఇవ్వబడ్డాయి #11YearsOfDigitalIndia

#CoWIN: ఒక దేశానికి టీకాలు వేసిన సాంకేతిక‌త‌💉📲

✅ ప్లాట్‌ఫామ్‌లో 111+ కోట్ల మంది వినియోగదారులు నమోదయ్యారు
✅ 220 కోట్లకు పైగా టీకా మోతాదులు ఇవ్వబడ్డాయి

#11YearsOfDigitalIndia
PIB in Andhra Pradesh (@pibvijayawada) 's Twitter Profile Photo

🚨 AI171 ప్రమాదానికి సంబంధించిన సమన్వయం, స‌మాచారం కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA_GoI) కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. 📞 సహాయం కోసం సంప్రదించండి: 011-24610843 9650391859