Shadnagar Police Station (@psshadnr_cyb) 's Twitter Profile
Shadnagar Police Station

@psshadnr_cyb

This is an official Twitter of Shadnagar PS of Cyberabad, Telangana State, India.
If any emergency Call to Dial-100 and Our Official WhatsApp 9490617444

ID: 967328107425185792

linkhttp://www.cyberabadpolice.gov.in/ calendar_today24-02-2018 09:19:27

4,4K Tweet

3,3K Followers

171 Following

DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

#WatchLive Press Conference on #TelanganaStatePolice #AnnualReport2022 at 12:00Hrs DGP TELANGANA POLICE By #DirectorGeneralOfPolice Dr.M.Mahendar Reddy, IPS., - #TelanganaStatePolice. youtube.com/watch?v=fX-bSp…

DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

On the eve of my retirement, I express my heartfelt gratitude to Hon'ble Chief Minister, Sri. K. Chandrashekar Rao garu and the Government of Telangana for providing visionary Leadership,

On the eve of my retirement, I would like to thank and commend each and every member of Telangana State Police for their untiring efforts and dedicated contribution in transforming Telangana Police into a modern,

Shadnagar Police Station (@psshadnr_cyb) 's Twitter Profile Photo

*మీ కోసం మేమున్నాం- ఊరెళ్లి రండి* *షాద్ నగర్ పట్టణ సిఐ నవీన్ కుమార్* *సంక్రాంతి వరస సెలవులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వీడియో విడుదల*

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

పచ్చ తోరణాలతో... పాడి పంటలతో... ముంగిట ముగ్గులతో... ఈ సంక్రాంతి మీ జీవితాలలో కాంతిని నింపాలని కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

పచ్చ తోరణాలతో... పాడి పంటలతో... ముంగిట ముగ్గులతో... ఈ సంక్రాంతి మీ జీవితాలలో కాంతిని నింపాలని కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
Shadnagar Police Station (@psshadnr_cyb) 's Twitter Profile Photo

స్వాతి అనే మహిళ ఆటోలో 30000 నగదు ఒక ఐఫోన్, ఒక MI ఫోన్ మర్చి పోవడం జరిగింది. ఇట్టి మహిళ వెంటనే 100 డయల్ కు కాల్ చేయగా వెంటనే స్పందించిన బ్లూ కోట్ ఆఫీసర్స్ పిసి హన్మంతు,HG చెన్నయ్య చుట్టుపక్కల ప్రాంతాలలో,సిసి కెమెరాలలో వెతికి, ఆటోను పట్టుకొని,విలువైన వస్తువులను మహిళకు అప్పగిచనైనది

DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

Our brave heroes waged a valiant struggle for years so that future generations could live their lives with freedom and dignity. This is a day to celebrate them and what they fought for.  #HappyRepublicDay  #HappyRepublicDay2023 #RepublicDay #TelanganaPolice

Our brave heroes waged a valiant struggle for years so that future generations could live their lives with freedom and dignity. This is a day to celebrate them and what they fought for. 

#HappyRepublicDay 

#HappyRepublicDay2023 #RepublicDay #TelanganaPolice
DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

A tribute to the prime cause of our independence, Mahatma Gandhi ji, on his death anniversary. His non-violence and principles of peace are ageless and can be practised endlessly. #MahatmaGandhi #DeathAnniversary #MartyrsDay #TelanganaPolice

A tribute to the prime cause of our independence, Mahatma Gandhi ji, on his death anniversary. His non-violence and principles of peace are ageless and can be practised endlessly.

#MahatmaGandhi #DeathAnniversary #MartyrsDay #TelanganaPolice
DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

With elections and other important occasions coming up in the coming days, it is important to maintain peace and harmony by making public safety and security a high priority. We have held a meeting with senior officers from the DGP office, representing all departments, (1/2)

DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

I was honored to meet Ms. Erinn Fischer, the head of the Overseas Criminal Investigation Section of US Consulate, today at the DGP office, and we discussed various issues. #TelanganaPolice

I was honored to meet Ms. Erinn Fischer, the head of the Overseas Criminal Investigation Section of US Consulate, today at the DGP office, and we discussed various issues.

#TelanganaPolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

వచ్చే భావితరాల బంగారు భవిష్యత్ కోసం గౌరవ CM గారి ఆలోచనలతో పోలీసింగ్ కు అధునాతన సాంకేతికతను జోడిస్తూ@cpcybd స్టీఫెన్ రవీంద్ర అవిరళ కృషితో స్మార్ట్ ప్రొఫెషనల్ పోలీసింగ్ కు బాటలు వేస్తూ పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు #SmartProfessionalPolicing

వచ్చే భావితరాల బంగారు భవిష్యత్ కోసం గౌరవ CM గారి ఆలోచనలతో పోలీసింగ్ కు అధునాతన సాంకేతికతను జోడిస్తూ@cpcybd స్టీఫెన్ రవీంద్ర అవిరళ కృషితో స్మార్ట్ ప్రొఫెషనల్ పోలీసింగ్ కు బాటలు వేస్తూ పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు
#SmartProfessionalPolicing
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

బతకచ్చినోల్లకి కొండంత భరోసా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణకి బ్రతుకుతెరువు కోసం వచ్చిన బడుగుజీవులకు అండగా నిలుస్తున్న సైబరాబాద్ పోలీసులు. @cpcybd స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక చొరవతో 13 లక్షల వలస కార్మికులకు శిక్షణ. కార్మికులు ఉపాధితో పాటు గౌరవం కూడా పొందేలా CP ప్రణాళిక.

బతకచ్చినోల్లకి కొండంత భరోసా

దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణకి బ్రతుకుతెరువు కోసం వచ్చిన బడుగుజీవులకు అండగా నిలుస్తున్న సైబరాబాద్ పోలీసులు. @cpcybd స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక చొరవతో 13 లక్షల వలస కార్మికులకు శిక్షణ. కార్మికులు ఉపాధితో పాటు గౌరవం కూడా పొందేలా CP ప్రణాళిక.
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

"శభాష్ సైబరాబాద్" అంటూ అభినందించిన తెలంగాణ రాష్ట్ర గౌరవ డిజిపి అంజనీ కుమార్. 17 ఫంక్షనల్ వర్టికల్స్ లో టాప్ లో నిలిచిన సైబరాబాద్ కమిషనరేట్. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు సైబరాబాద్ పోలీస్ విభాగం ఆదర్శంగా నిలుస్తుందన్న గౌరవ డిజిపి. #TelanganaPolice

"శభాష్ సైబరాబాద్" అంటూ అభినందించిన తెలంగాణ రాష్ట్ర గౌరవ డిజిపి అంజనీ కుమార్. 17 ఫంక్షనల్ వర్టికల్స్ లో టాప్ లో నిలిచిన సైబరాబాద్ కమిషనరేట్. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు సైబరాబాద్ పోలీస్ విభాగం ఆదర్శంగా నిలుస్తుందన్న గౌరవ డిజిపి.

#TelanganaPolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

Good initiative by SP SIRCILLA & #SircillaPolice in their district, of providing 1600 autos with #QRcodes to cover 3k autos. Commuters can now click on QR code to alert the police, allowing their location to be traced in real-time, enhancing public safety. #TelanganaPolice

Avinash Mohanty IPS (@cpcyberabad) 's Twitter Profile Photo

ఒక సగటు రైతుకు పెద్ద సమస్య ఏంటంటే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడో, వడగండ్లుతోనో, కరువుతోనో కాదు ఒక రైతుకు నకిలీ విత్తనాలే ప్రధాన సమస్య. కరువుతోనో, వడగండ్లు పడ్డప్పుడో రైతు 50% పంట మాత్రమే నష్టపోతాడు. కానీ నకిలీ విత్తనం మొత్తం రైతును,రైతు కష్టాన్ని తుడిచిపెట్టేస్తుంది.

గౌరవ సీఎం గారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల ఫలితంగానే మన తెలంగాణ రాష్ట్రంలో 80% to 90% నకిలీ విత్తనాల బెడద తగ్గింది. ఇంకా అక్కడక్కడా ఈ మాఫియా ఉన్నారు. వారినీ ఏరిపారేస్తాం.

సీఎం గారికి నిత్యం రైతుల పట్ల, వారి క్షేమం పట్ల ఉండే ఆలోచనా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ, మా పోలీస్ శాఖ కానీ రైతుల రక్షణకు ఎల్లపుడూ కట్టుబడి ఉంది.

సీఎం గారికి నిత్యం రైతుల పట్ల, వారి క్షేమం పట్ల ఉండే ఆలోచనా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ, మా పోలీస్ శాఖ కానీ రైతుల రక్షణకు ఎల్లపుడూ కట్టుబడి ఉంది.
Brahmaji (@actorbrahmaji) 's Twitter Profile Photo

మా పక్కింట్లో ఒక oscar రెండు national అవార్డ్స్ ఉన్నాయి ..నాకు కంగ్రాట్స్ చెప్పండి 😄.. Thank u sir mmkeeravaani 🙏🏼Kaala Bhairava 🤗#NationalAwards2023