Ajay Kumar Puvvada (@puvvada_ajay) 's Twitter Profile
Ajay Kumar Puvvada

@puvvada_ajay

Former Minister of Telangana&Former MLA of Khammam.

ID: 944957392046899200

calendar_today24-12-2017 15:46:13

6,6K Tweet

46,46K Followers

19 Following

Ajay Kumar Puvvada (@puvvada_ajay) 's Twitter Profile Photo

#ఖమ్మం మోతి నగర్ 35వ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు కేశగాని రవి తల్లి కమలమ్మ గారు ఇటీవల మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి #పువ్వాడ అజయ్ కుమార్ గారు. BRS Party

#ఖమ్మం మోతి నగర్ 35వ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు కేశగాని రవి తల్లి కమలమ్మ గారు ఇటీవల మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి #పువ్వాడ అజయ్ కుమార్ గారు.

BRS Party
Ajay Kumar Puvvada (@puvvada_ajay) 's Twitter Profile Photo

#తెలంగాణ లో #రైతు #ఆత్మహత్యలు ఇంకెన్నాళ్లు..మాజీ మంత్రి #పువ్వాడ..* *ఆత్మహత్య చేసుకున్న రైతు వీరబాబు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..* *రైతు కుటుంబానికి 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత..* BRS Party KTR

Ajay Kumar Puvvada (@puvvada_ajay) 's Twitter Profile Photo

#తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు ఇంకెన్నాళ్లు..మాజీ మంత్రి పువ్వాడ..* #ఆత్మహత్య చేసుకున్న #రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన మాజీ మంత్రి #పువ్వాడ అజయ్ కుమార్ గారు KTR @brsparty

#తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు ఇంకెన్నాళ్లు..మాజీ మంత్రి పువ్వాడ..*

#ఆత్మహత్య చేసుకున్న #రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన మాజీ మంత్రి #పువ్వాడ అజయ్ కుమార్ గారు

KTR @brsparty
Ajay Kumar Puvvada (@puvvada_ajay) 's Twitter Profile Photo

#తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు ఇంకెన్నాళ్లు..మాజీ మంత్రి పువ్వాడ..* #ఆత్మహత్య చేసుకున్న #రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన మాజీ మంత్రి #పువ్వాడ అజయ్ కుమార్ గారు KTR BRS Party

#తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు ఇంకెన్నాళ్లు..మాజీ మంత్రి పువ్వాడ..*

#ఆత్మహత్య చేసుకున్న #రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన మాజీ మంత్రి #పువ్వాడ అజయ్ కుమార్ గారు

KTR BRS Party
Ajay Kumar Puvvada (@puvvada_ajay) 's Twitter Profile Photo

త్యాగానికి ప్రతిరూపంగా నిలిచే ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.

త్యాగానికి ప్రతిరూపంగా నిలిచే ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ..

ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.
Ajay Kumar Puvvada (@puvvada_ajay) 's Twitter Profile Photo

హైదరాబాద్ VRC కన్వెన్షన్ నందు #BRTU రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారి కుమారుడు సృజన్-దివ్య ల వివాహానికి హాజరై వదువరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి #పువ్వాడ అజయ్ కుమార్ గారు. BRS Party

హైదరాబాద్ VRC కన్వెన్షన్ నందు #BRTU రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారి కుమారుడు సృజన్-దివ్య ల వివాహానికి హాజరై వదువరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి #పువ్వాడ అజయ్ కుమార్ గారు.

BRS Party
Ajay Kumar Puvvada (@puvvada_ajay) 's Twitter Profile Photo

నా సోదరులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి మృతి తీవ్ర దిగ్బ్రాంతిని కలుగజేసింది ఇది వారి కుటుంబానికి తీవ్ర బాధాకరం మరియు పార్టీకి తీరని లోటు మాగంటి గోపినాథ్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ గారి భౌతికకాయానికి BRS Party వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR గారు మాజీ మంత్రులు Harish Rao Thanneeru #పువ్వాడ అజయ్ కుమార్ గారు తదితరులు నివాళులర్పించారు. వారి నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్‌ నేతలు గోపీనాథ్‌ గారి భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ గారి భౌతికకాయానికి BRS Party వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR గారు మాజీ మంత్రులు Harish Rao Thanneeru #పువ్వాడ అజయ్ కుమార్ గారు తదితరులు నివాళులర్పించారు.

వారి నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్‌ నేతలు గోపీనాథ్‌ గారి భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు
Ajay Kumar Puvvada (@puvvada_ajay) 's Twitter Profile Photo

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర దివంగత ఎమ్మెల్యే మాగంటి నివాసం నుండి మహాప్రస్థానం వరకు మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర పాల్గొన్న BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు Harish Rao Thanneeru గారు #పువ్వాడ అజయ్ కుమార్ గారు.

Ajay Kumar Puvvada (@puvvada_ajay) 's Twitter Profile Photo

విస్తారమైన వర్షాలతో, నదులన్నీ నిండి, పంట భూములు సిరుల పంటలు పండాలని రైతన్నల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరవాలని ఆకాంక్షిస్తూ.. రైతన్నలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. #happyeruvakapournami

విస్తారమైన వర్షాలతో, నదులన్నీ నిండి, పంట భూములు సిరుల పంటలు పండాలని రైతన్నల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరవాలని ఆకాంక్షిస్తూ.. రైతన్నలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.

#happyeruvakapournami
Ajay Kumar Puvvada (@puvvada_ajay) 's Twitter Profile Photo

కాళేశ్వరంపై కమిషన్ విచారణకు బీఆర్‌కే భ‌వ‌న్‌ వద్దకు చేరుకున్న BRS Party అధినేత‌, తెలంగాణ తొలిముఖ్య‌మంత్రి #కేసీఆర్ కేసీఆర్ గారికి సంఘీభావంగా పాల్గొన్న మాజీమంత్రి వర్యులు #పువ్వాడ అజయ్ కుమార్ గారు KTR గారి ఆధ్వర్యంలో బీఆర్‌కే భ‌వ‌న్‌ వద్దకు చేరుకున్న వేలాది మంది కార్యకర్తలు.

కాళేశ్వరంపై కమిషన్ విచారణకు బీఆర్‌కే భ‌వ‌న్‌ వద్దకు చేరుకున్న BRS Party అధినేత‌, తెలంగాణ తొలిముఖ్య‌మంత్రి #కేసీఆర్
కేసీఆర్ గారికి సంఘీభావంగా పాల్గొన్న మాజీమంత్రి వర్యులు #పువ్వాడ అజయ్ కుమార్ గారు KTR గారి ఆధ్వర్యంలో బీఆర్‌కే భ‌వ‌న్‌ వద్దకు చేరుకున్న వేలాది మంది కార్యకర్తలు.
Ajay Kumar Puvvada (@puvvada_ajay) 's Twitter Profile Photo

#ఖమ్మం స్వర్ణకారుల సంఘం మాజీ అధ్యక్షులు BRS Party నాయకుడు వసంత్ బాబు ను పరామర్శించిన మాజీ మంత్రి #పువ్వాడ ఇటీవలే ఆయన కాలుజారి కిందపడటం వలన శస్త్ర చికిత్స జరిగింది విషయంతెలిసుకున్న పువ్వాడ అజయ్ గారు అతని ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకొని 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసారు.

#ఖమ్మం స్వర్ణకారుల సంఘం మాజీ అధ్యక్షులు BRS Party నాయకుడు వసంత్ బాబు ను పరామర్శించిన మాజీ మంత్రి #పువ్వాడ
ఇటీవలే ఆయన కాలుజారి కిందపడటం వలన శస్త్ర చికిత్స జరిగింది విషయంతెలిసుకున్న పువ్వాడ అజయ్ గారు అతని ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకొని 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసారు.
Ajay Kumar Puvvada (@puvvada_ajay) 's Twitter Profile Photo

వెంకటకృష్ణ ప్రసాద్ కు నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ..* #ఖమ్మంజిల్లా TNGO మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు శభాసు జ్యోతి భర్త హెడమాస్టర్ వెంకటకృష్ణ ప్రసాద్ ఇటీవల మరణించగా వారి దశదిన ఖర్మకు హాజరై నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. BRS Party #Khammam

వెంకటకృష్ణ ప్రసాద్ కు నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ..*

#ఖమ్మంజిల్లా TNGO మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు శభాసు జ్యోతి భర్త హెడమాస్టర్ వెంకటకృష్ణ ప్రసాద్ ఇటీవల మరణించగా వారి దశదిన ఖర్మకు హాజరై నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ  అజయ్ కుమార్ గారు.

BRS Party #Khammam