
Somireddy Rajagopal Reddy
@rajusomireddy
Political Co-ordinater, Sarvepalli Constituency, Telugu Desam Party | Entrepreneur.
#TDPTwitter
ID: 84241978
22-10-2009 04:42:47
737 Tweet
1,1K Followers
135 Following

ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నాం. Somireddy Shruti #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #TallikiVandanam #IdhiManchiPrabhutvam N Chandrababu Naidu Somireddy Chandra Mohan Reddy Lokesh Nara #SarvepalliMLA




పొదలకూరులో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో నేను, Somireddy Shruti భాగస్వాములయ్యాం. N Chandrababu Naidu గారి సూచనలతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచే యోగా సాధనను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా చేసుకోవాలి. #YogandhraWorldRecord






సర్వేపల్లిలో #సుపరిపాలనలోతొలిఅడుగు ...ఇంటింటికీ Telugu Desam Party Somireddy Chandra Mohan Reddy Somireddy Shruti


తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ Lokesh Nara అన్నకు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికాను.



#సుపరిపాలనలోతొలిఅడుగు - ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఈరోజు ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామంలో... Telugu Desam Party

టీడీపీ కూటమి పాలనలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు పొదలకూరు మండలం చాటగొట్లలో నిర్వహించిన #సుపరిపాలనలోతొలిఅడుగు - ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో Somireddy Rajagopal Reddy , Somireddy Shruti గారు.
