
YS Sharmila
@realyssharmila
President of Andhra Pradesh Congress Committee. Daughter of YSR. A true Secularist. Believes in Equality & Independence. Fights for people’s welfare.
ID: 1358422800613076993
07-02-2021 14:30:41
3,3K Tweet
130,130K Followers
11 Following








తోతాపురి రైతులవి తరగని కష్టాలు. ధరల పతనంతో రైతుకు తోతాపురి చేదు అయింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ధర లేక రైతు విలవిలలాడుతుంటే కనీసం పట్టించుకునే పాపాన పోలేదు. మద్దతు ధర అందించి రైతులను ఆదుకోవడంలో కూటమి Telugu Desam Party JanaSena Party BJP ANDHRA PRADESH ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. 16






ఇవ్వాళ ఆంధ్రరత్న భవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అసంఘటిత కార్మిక సంఘ కార్యవర్గ సమావేశంలో పాల్గొని, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి పై చర్చించి పోరాటం చేయాల్సిన అంశాల మీద దిశా - నిర్దేశం చేయడం జరిగింది. INC Andhra Pradesh




టీడీపీ Telugu Desam Party, వైసీపీ YSR Congress Party , జనసేన JanaSena Party ఎంపీలు పేరుకే. వీళ్ళంతా బీజేపీకి BJP బానిసలే. రాష్ట్ర ప్రయోజనాల కన్నా.. స్వప్రయోజలే వీరికి మిన్న. రాష్ట్ర హక్కుల కన్నా.. మోడీ Narendra Modi గారి మెప్పు మిన్న. పదవులు అనుభవించడం మీద ఉన్న శ్రద్ధ విభజన హామీలపై లేదు. తమ

