Saimadhav Burra (@saimadhav_burra) 's Twitter Profile
Saimadhav Burra

@saimadhav_burra

Movie writer

ID: 723082798936936448

calendar_today21-04-2016 09:35:48

710 Tweet

6,6K Followers

411 Following

Naga Babu Konidela (@nagababuoffl) 's Twitter Profile Photo

కొంత మంది మరణం ఒక కుటుంబానికి తీరని లోటు అవ్వొచ్చు , కొంతమంది మరణం ఆ ప్రాంతానికి తీరని లోటు అవ్వొచ్చు, కానీ కొంతమంది మరణం మాత్రం ఈ ప్రపంచానికి తీరని లోటు అవుతుంది. అలాంటివాళ్ళల్లో తన తబలాతో భారతదేశం అంతట వాహ్ అని అనిపించినటువంటి పద్మవిభూషణ్ శ్రీ జాకీర్ హుస్సేన్ గారి మరణం

కొంత మంది మరణం ఒక కుటుంబానికి తీరని లోటు అవ్వొచ్చు , కొంతమంది మరణం ఆ ప్రాంతానికి తీరని లోటు అవ్వొచ్చు, కానీ కొంతమంది మరణం మాత్రం ఈ ప్రపంచానికి తీరని లోటు అవుతుంది.
అలాంటివాళ్ళల్లో తన తబలాతో
భారతదేశం అంతట  వాహ్ అని అనిపించినటువంటి పద్మవిభూషణ్ శ్రీ జాకీర్ హుస్సేన్ గారి మరణం
Sri Venkateswara Creations (@svc_official) 's Twitter Profile Photo

మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు!! ✊🏼💥 You are in for the biggest game that you have ever seen!🔥 Presenting the #GameChangerTrailer ❤️‍🔥 ▶️youtu.be/zHiKFSBO_JE #GameChanger #GameChangerOnJAN10 🚁 Global Star Ram Charan Shankar Shanmugham Kiara Advani

మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు!! ✊🏼💥
You are in for the biggest game that you have ever seen!🔥

Presenting the #GameChangerTrailer ❤️‍🔥
▶️youtu.be/zHiKFSBO_JE

#GameChanger
#GameChangerOnJAN10 🚁
Global Star Ram Charan Shankar Shanmugham Kiara Advani
Gopichandh Malineni (@megopichand) 's Twitter Profile Photo

HE IS COMING! 🔥🔥🔥 Everyone's favorite Action superstar Sunny Deol is set to dominate the big screen with his UNMATCHED AURA this summer. 🤘💥💥 #JAAT GRAND RELEASE WORLDWIDE ON APRIL 10th in Hindi, Telugu, and Tamil. MASS FEAST GUARANTEED 👊 Produced by Mythri Movie Makers

HE IS COMING! 🔥🔥🔥

Everyone's favorite Action superstar Sunny Deol is set to dominate the big screen with his UNMATCHED AURA this summer. 🤘💥💥

#JAAT GRAND RELEASE WORLDWIDE
ON APRIL 10th in Hindi, Telugu, and Tamil.

MASS FEAST GUARANTEED 👊
Produced by Mythri Movie Makers
Saimadhav Burra (@saimadhav_burra) 's Twitter Profile Photo

పద్మభూషణుడయిన మా బాలయ్యబాబుకి శుభాకాంక్షలు.. ఆలస్యంగానయినా తగిన గుర్తింపునిచ్చిన కేంద్రప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు 😊🙏💐

పద్మభూషణుడయిన మా బాలయ్యబాబుకి శుభాకాంక్షలు.. ఆలస్యంగానయినా తగిన గుర్తింపునిచ్చిన కేంద్రప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు 😊🙏💐
Saimadhav Burra (@saimadhav_burra) 's Twitter Profile Photo

ప్రపంచ సినీచరిత్రలో అనితరసాధ్యంగా యాభైయేళ్లుగా నిరంతరాయంగా సాగుతున్న నటవారసత్వం.. నూటపది సినిమాల కథానాయకత్వం.. ప్రజాసేవ కోసం ప్రతినిత్యం పరిశ్రమించే తత్వం.. రాజకీయ రణరంగంలో గెలుపు మాత్రమే తెలిసిన నేతృత్వం.. కొడుకుగా నాన్నగా అన్నగా తమ్ముడిగా అన్నిబంధాలకూ అనుబంధువుగా

ప్రపంచ సినీచరిత్రలో అనితరసాధ్యంగా యాభైయేళ్లుగా నిరంతరాయంగా సాగుతున్న నటవారసత్వం..
నూటపది సినిమాల కథానాయకత్వం..
ప్రజాసేవ కోసం ప్రతినిత్యం పరిశ్రమించే తత్వం..
రాజకీయ రణరంగంలో గెలుపు మాత్రమే తెలిసిన నేతృత్వం..
కొడుకుగా నాన్నగా అన్నగా తమ్ముడిగా అన్నిబంధాలకూ అనుబంధువుగా
Saimadhav Burra (@saimadhav_burra) 's Twitter Profile Photo

విశ్వమంతటికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు.. మనందరికీ కలిసిరావాలి.. అందరం బావుండాలి 😊💐

విశ్వమంతటికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు.. మనందరికీ కలిసిరావాలి..
అందరం బావుండాలి 😊💐
Saimadhav Burra (@saimadhav_burra) 's Twitter Profile Photo

బతకటానికి అందరం చాలా రకాలుగా మారుతుంటాం.. కానీ బతుకులు మార్చటానికి ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో కొంతమంది పడుతుంటారు.. అలా ఈ భూమ్మీదకి మార్చటానికొచ్చిన N Chandrababu Naidu గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ఇలాగే రాష్ట్ర భవిత కోసం, ప్రగతి కోసం వందేళ్లకు పైగా వర్థిల్లాలని తెలుగు వారందరి తరఫున

నటసింహం.. గెలుపు మాత్రమే తెలిసిన రణసింహం .. తెలుగు భాష కి తలకట్టు లాంటి ఆంధ్ర నరసింహం.. నేడు పద్మభూషణుడైనందుకు తెలుగువారందరి పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు 💐💐💐💐 #PadmabhsuhanNBK

నటసింహం.. గెలుపు మాత్రమే తెలిసిన రణసింహం .. తెలుగు భాష కి తలకట్టు లాంటి ఆంధ్ర నరసింహం.. నేడు పద్మభూషణుడైనందుకు తెలుగువారందరి పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు 💐💐💐💐
#PadmabhsuhanNBK
Saimadhav Burra (@saimadhav_burra) 's Twitter Profile Photo

అఖండ విజయాలకు కేరాఫ్ అడ్రస్.. NTR నేషనల్ అవార్డ్ విజేత.. పద్మభూషణ్ గ్రహీత.. నటసింహం నందమూరి బాలయ్యబాబుకి జన్మదిన శుభాకాంక్షలు 😊💐🙏 #HappyBirthdayNBK

అఖండ విజయాలకు కేరాఫ్ అడ్రస్..
NTR నేషనల్ అవార్డ్ విజేత..
పద్మభూషణ్ గ్రహీత..
నటసింహం నందమూరి బాలయ్యబాబుకి
జన్మదిన శుభాకాంక్షలు 😊💐🙏
#HappyBirthdayNBK