devipriya (@sairaaj44) 's Twitter Profile
devipriya

@sairaaj44

an enthusiastic about everything in the world...movie and greenery lover

ID: 170275758

calendar_today24-07-2010 11:31:31

24,24K Tweet

72,72K Followers

291 Following

devipriya (@sairaaj44) 's Twitter Profile Photo

#Junior చూస్తుంటే..కుర్రాడు డ్యాన్స్ బాగానే నేర్చున్నట్లున్నాడు. శ్రీలీలతో పోటీ పడి డ్యాన్స్ చేసాడు అంటే...

devipriya (@sairaaj44) 's Twitter Profile Photo

#100 ఆంధ్ర డిప్యూటీ సిఎమ్ పవన్ కళ్యాణ్ ట్రయిలర్ విడుదల తెలంగాణ సిఎమ్ రేవంత్ రెడ్డి ప్రీరిలీజ్ చీఫ్ గెస్ట్ youtube.com/watch?v=0N5AZo…

devipriya (@sairaaj44) 's Twitter Profile Photo

#news సిద్దు...సితార కాంబినేషన్ లో మూడో సినిమా సెట్ కు వెళ్లడానికి రెడీ అవుతోంది..బ్యాడ్ యాస్

#news సిద్దు...సితార కాంబినేషన్ లో మూడో సినిమా 
సెట్ కు వెళ్లడానికి రెడీ అవుతోంది..బ్యాడ్ యాస్
devipriya (@sairaaj44) 's Twitter Profile Photo

#Peddi లోకల్ గా రైల్వే స్టేషన్ లో షూట్ అయ్యాక నాసిక్ షెడ్యూలు. .. ఫైనల్ గా ఢిల్జీ స్టేడియం లో మ్యాచ్ చిత్రీకరణ

devipriya (@sairaaj44) 's Twitter Profile Photo

#MegaAnil నాన్ థియేటర్ రైట్స్.....ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్

devipriya (@sairaaj44) 's Twitter Profile Photo

#kingdom అనౌన్స్ మెంట్ విడియో సూపర్... ఎప్పుడు వదలుతారు అని మాత్రం అడగకండి ఈ రోజు నుంచి ఎప్పుడైనా వదలొచ్చు

devipriya (@sairaaj44) 's Twitter Profile Photo

#news పూరి జగన్నాధ్-విజయ్ సేతుపతి-సంయుక్త మీనన్ షూటింగ్ ప్రారంభం నేటి నుంచి .. హీరో హీరోయిన్ల మీద కొన్ని సీన్లు తీస్తున్నారు .. ఇది బాగా లెంగ్తీ షెడ్యూలు

devipriya (@sairaaj44) 's Twitter Profile Photo

#CoolieFromAug14 ఆంధ్ర (సీడెడ్ కాకుండా) 24 కోట్లు చెబుతున్నారు. అంటే వైజాగ్ ఏరియా ఆరు కోట్లు అన్నమాట

devipriya (@sairaaj44) 's Twitter Profile Photo

#News విశాఖ ఇనార్బిట్ మాల్ లో ఏర్పాటయ్యే #AAA మల్టీ ప్లెక్స్ పనులు రేపు ప్రారంభం

devipriya (@sairaaj44) 's Twitter Profile Photo

#MegaAnil నాన్ థియేటర్ రైట్స్ కనీసం 90 నుంచి 100 కోట్లు రాబట్టాల్సి వుంది

devipriya (@sairaaj44) 's Twitter Profile Photo

#MegaAnil ఆర్ ఎఫ్ సి లో Chiranjeevi Konidela మీద ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు Anil Ravipudi .. మరో మూడు నాలుగు రోజులు షూట్ అక్కడే వుంటుంది.

devipriya (@sairaaj44) 's Twitter Profile Photo

#HBD సహృదయ మిత్రులు Sahu Garapati కి జన్మదిన శుభాకాంక్షలు...శతమానం భవతి . మీ #MegaAnil మూవీ బ్లాక్ బస్టర్ కావాలి