Sharada Nerella
@sharadanerella
Chairman - Telangana State Women’s Commission
ID: 756852386036064257
23-07-2016 14:04:05
263 Tweet
2,2K Followers
36 Following
నిన్న నిజాం కళాశాలలో లింగ సమానత్వంపై తెలంగాణ మహిళ కమిషన్ నిర్వహించిన సదస్సు ఒక ముఖ్యమైన సందర్భంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క Bhatti Vikramarka Mallu గారు ముఖ్య అతిథిగా పాల్గొని, సమాజంలో లింగ సమానత్వం యొక్క అవసరాన్ని, అలాగే స్త్రీలు, పురుషులు సమాన
రక్షా బంధన్ సందర్భంగా మన ముఖ్యమంత్రి Revanth Reddy గారికి రాఖీ కట్టి, ప్రజల రక్షకుడిగా ఆయన చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మహిళల భద్రత, అభివృద్ధి, గౌరవం కోసం మీరు చేస్తున్న కృషి, మిమ్మల్ని కేవలం నాయకుడిగానే కాదు, తెలంగాణ ఆడపడుచుల అన్నయ్యగా చిరకాలం నిలబెడుతుంది.