
SP SIRCILLA
@spsircilla
Official Twitter handle of the Superintendent of Police,Siricilla. DIAL 100 for emergency
ID: 788721664078950400
http://www.tspolice.gov.in 19-10-2016 12:41:13
2,2K Tweet
15,15K Followers
202 Following

గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటగ్రామానికి చెందిన రైతు దేవయ్య మానేరు వాగులో చిక్కుకోగా #DDRF+#SDRF తక్షణమే స్పందించి సురక్షితంగా రక్షించారు. Telangana Police

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న ఏడుగురు క్షేమం. ఆర్మీ హెలికాప్టర్ సాయంతో క్షేమంగా తరలించిన యంత్రాంగం. రాత్రి నుంచి సహాయక చర్యలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, SP SIRCILLA దగ్గరుండి పర్యవేక్షించారు. #telanganapolice #rescue

1.హత్య కేసులో నిందుతుడికి #జీవితఖైదు 2.దొంగతనం కేసులో నిందుతుడికి #మూడు సంవత్సరాల జైలు శిక్ష. న్యాయస్థానాల తీర్పుల ద్వారా చట్టలపై ప్రజలలో న్యాయం సాధ్యమనే నమ్మకం,విశ్వాసం పెరుగుతుంది. నిందుతులకు శిక్ష పడటంతో కృషి చేసిన అధికారులకు,సిబ్బందికి అభినందనలు. Telangana Police


Attended Grievance Day.... listened to the petitioners and directed the concerned officers to take appropriate action on the received complaints. Telangana Police DGP TELANGANA POLICE #GrievanceDay #Monday


విద్యార్థిని విద్యార్థులకు #సైబర్ #నేరాలు(లోన్ యాప్స్,షేర్ మార్కెట్,apk ఫైల్స్,కొరియర్,క్రెడిట్ కార్డ్,మ్యాట్రి మోని,లాటరీ గిఫ్ట్,మల్టీ లెవల్ మార్కెటింగ్ ,క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్ etc.), #ర్యాగింగ్,#డ్రగ్స్ వలన కలుగు అనర్ధాలపై అవగాహన కల్పించడం జరిగింది. Telangana Police


భార్యను వేధించిన భర్తకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష,10,000/- రూపాయల జరిమాన. Telangana Police


వేములవాడ పట్టణంలో జరుగుతున్న గణేష్ నిమార్జన సరళిని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ లతో కలసి పరిశీలించడం జరిగింది.ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో గణేష్ శోభాయాత్ర జరిగేలా పోలీస్ శాఖ తరుపున పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. Telangana Police


వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ తో కలసి పరిశీలించి,అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో గణేష్ శోభాయాత్ర జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. Telangana Police




సిరిసిల్ల పట్టణ పరిధిలోని మానేరు బిడ్జి వద్ద కొనసాగుతున్న నిమార్జన కార్యక్రమాలను పోలీస్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. Telangana Police


సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగుతున్న గణేష్ శోభాయాత్రను పోలీసులు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.ఏవైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే అధికారులు వెంటనే స్పందించి వైర్లెస్ ద్వారా సూచనలు చేస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. Telangana Police


Pre GaneshChaturthi meetings, immersion meetings had been taken up. By the support of sircilla district people, Ganesh Visarjan bandobast completed succesfully and peacefully. Entire police force worked diligently for day and night. Telangana Police #Hyderabad #GaneshFestival2025

Attended Grievance Day.... listened to the petitioners and directed the concerned officers to take appropriate action on the received complaints. Telangana Police DGP TELANGANA POLICE #GrievanceDay #Monday


గంజాయి,మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా నార్కోటిక్ జగిలాలతో వేములవాడ పట్టణంలోని పాన్ షాపులలో,కిరాణా షాప్,బస్టాండ్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. Telangana Police DGP TELANGANA POLICE


Attended Grievance Day.... listened to the petitioners and directed the concerned officers to take appropriate action on the received complaints. Telangana Police DGP TELANGANA POLICE #GrievanceDay #Monday



జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. Telangana Police


జిల్లాలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, మోసపూరిత ఆన్‌లైన్ కార్యకలాపాలను అరికట్టడం, తక్షణ చర్యల ద్వారా బాధితులకు న్యాయం చేయడం వంటి అంశాల్లో కృషి చేసిన సిబ్బందిని అభినందించి ప్రోత్సాహకాలు అందించడం జరిగింది. Telangana Police TGCyberBureau


హోమ్ గార్డ్స్ అధికారులు పోలీసులతో పాటు 24/7 క్లిష్ట పరిస్థితుల్లోనూ బందోబస్తు,వివిధ విధులలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని,వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని డీజీపీ కార్యాలయం నుండి వచ్చిన రెయిన్ కోట్స్ అందజేయడం జరిగింది. Telangana Police
