
SP Vikarabad
@spvikarabad
Official Twitter handle of the Superintendent of Police Vikarabad Telangana State.
Emergency please contact Dial 100.
ID: 789773980110434304
http://www.tspolice.gov.in 22-10-2016 10:22:45
2,2K Tweet
8,8K Followers
60 Following




అత్యుత్తమ పనితీరుకు ప్రశంసలు, అవార్డు వెరీ ఫాస్ట్ యాప్ ద్వారా అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన #telanganapolice శాఖకు అవార్డు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో గౌరవ DG, Intelligence శివధర్‌రెడ్డి, IPS అవార్డును గౌరవ విదేశాంగశాఖ సహాయ మంత్రి Pabitra Margherita చేతుల మీదుగా స్వీకరించారు.


వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అతని నుండి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, అతనిపైన తాండూర్ పి.ఎస్ లో NDPS యాక్ట్ క్రింద కేసు నమోదు చేయడం జరిగింది. DGP TELANGANA POLICE Telangana Police





ఈరోజు అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు ఈ ర్యాలీని ప్రారంభించారు.(1/2)DGP TELANGANA POLICE Telangana Police #SayNoToDrugs





వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పోలీస్ సర్కిల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, బొంరాస్‌పేట పోలీస్ స్టేషన్, దుడ్యాల పోలీస్ స్టేషన్ నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు గౌరవ DGP TELANGANA POLICE . కార్యక్రమంలో TSPHCL ఛైర్మన్ గురునాథ్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

