
Sri Harsha
@sriharsha
Movie lover Socialist
ID: 17932860
07-12-2008 01:08:05
1,1K Tweet
261 Followers
205 Following





“I know this episode is almost definitely not gonna end up airing in India.” John Oliver said this after heavily coming down on the Modi govt. JioCinema just proved him right by not airing it.






ఈవీఎంల వల్ల ఓడిపోయారని మీరనుకుంటే 2019లో కూడా ఈవీఎంల రిగ్గింగ్ జరిగిందని మీరంటున్నారా YS Jagan Mohan Reddy? ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే దేశాన్ని వ్యతిరేకించే వారితో చేతులు కలుపుతున్నారా? గతంలో మీరు గెలిచినప్పుడు ఇదే ఈవీఎంలను మీరు సమర్ధించిన విషయం మర్చిపోయారా? ఈ ఓటమితోనైనా మంచి మనిషిగా మారండి


సిగ్గు సిగ్గు!! మాజీ ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకుముంచిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు, జగన్ మోహన్ రెడ్డి గారు, కానీ

జగన్ మోహన్ రెడ్డి YS Jagan Mohan Reddy అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా..? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే

grok now available directly on Telegram Messenger


