
తెలుగు
@telugu
ID: 131655432
10-04-2010 23:19:38
132 Tweet
3,3K Followers
40 Following





గౌరవనీయులైన governorap గారికి విన్నపం. మీరు భాష ప్రాదిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రానికి ప్రస్తుత గవర్నర్. మీరు ఈ రాష్ట్ర భాష మరియు సంస్కృతలకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నాం. దయచేసి మీ ట్వీట్లను తెలుగులో పెట్టండి. తెలుగు వారికి చేరువవండి. #తెలుగు #Telugu

Ram Mohan Naidu Kinjarapu N Chandrababu Naidu Pawan Kalyan శుభాకాంక్షలు రామ్మోహన్ నాయుడు గారూ. అవకాశం వచ్చినప్పుడు నందమూరి హరికృష్ణ గారి స్పూర్తితో తెలుగులో మాట్లాడుతూ ఉండండి. తెలుగు బావుటా ఎగురవేయండి.

DVV Entertainment ఏ భాష ఇది? 😂😃

My latest, on N Chandrababu Naidu Pawan Kalyan and the need for a Telugu-informed cultural revival project. Core idea: forget Nalanda set up a grand (mana) Humanities University in AP. In Telugu heartland, a chance to boost India’s cultural revival indianexpress.com/article/opinio… via The Indian Express


తెలంగాణ వెదర్‌మ్యాన్ Telangana Weatherman గారికి విజ్ఞప్తి. వాతావరణ సమాచారం తెలుగులోనూ అందిస్తే ప్రజలకు మరింత సౌలభ్యంగా ఉంటుంది, ముఖ్యంగా రైతులకు తెలుగు సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. వరదలు, కరువు, అకాల వర్షాలు, రాళ్ళవాన, పిడుగుపాటు సమయాల్లో తెలుగులో సూచనలు ఇవ్వగలరు #మనమాతృభాషతెలుగు









