
YS Jagan Mohan Reddy
@ysjagan
President, YSR Congress Party
ID: 2965511647
http://www.ysrcongress.com 08-01-2015 08:26:55
1,1K Tweet
2,7M Followers
7 Following



Heartiest congratulations to Jyothi Yarraji on winning the Gold in Women’s 100m Hurdles at the 26th Asian Athletics Championships in Gumi, South Korea! A proud moment for both India and Andhra Pradesh. Wishing you many more accolades ahead! #AAC2025



1.N Chandrababu Naidu గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల

1.N Chandrababu Naidu గారూ ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు “రేషన్’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని కష్టపెట్టడం సబబేనా? ప్రభుత్వ సేవల డోర్‌డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా? మరోవైపు


. N Chandrababu Naidu garu, you claim that you possess decades of experience as CM and your so-called deep understanding of governance, but what have those decades of experience delivered? In just one year, your Government availed a debt equivalent to 44% of the total debt our Government




Today, I visited Tenali and raised a serious concern about the growing high-handedness of the police under the N Chandrababu Naidu Garu-led government. In Tenali, three Dalit and minority youths were brutally assaulted by the police without any legal basis—one a junior advocate, another a





.N Chandrababu Naidu గారి పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబుగారు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది. అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

Andhra Pradesh is witnessing a disturbing breakdown of institutional integrity. Law enforcement appears submissive, political interference is unchecked, and N Chandrababu Naidu garu governance is shockingly indifferent. A string of incidents across the state shows the weakening of justice and


