Deepak Reddy Gunapati (@dgunapati) 's Twitter Profile
Deepak Reddy Gunapati

@dgunapati

Official Handle of Deepak Reddy | Chairman, SEEDAP, Govt of Andhra Pradesh | Former MLC, Andhra Pradesh | Committed to Skill Development & Youth Empowermen

ID: 1033305783411175425

calendar_today25-08-2018 10:51:11

102 Tweet

597 Followers

101 Following

Deepak Reddy Gunapati (@dgunapati) 's Twitter Profile Photo

ఈ రోజు కాలుష్య నియంత్రణ మండలి అధ్యక్షులు శ్రీ కృష్ణయ్య గారు మరియు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ గారి సమన్వయంతో “ సర్క్యులర్ ఎకనామీ “ ని వృద్ధి చేయాలని Nara Chandrababu Naidu గారు పిలుపుకు ఊతమిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Deepak Reddy Gunapati (@dgunapati) 's Twitter Profile Photo

Hearty Congratulations to @LokeshGaru! The establishment of Google Software Company in Visakhapatnam marks a historic milestone for Andhra Pradesh’s digital future. 1/1

Hearty Congratulations to @LokeshGaru!
The establishment of Google Software Company in Visakhapatnam marks a historic milestone for Andhra Pradesh’s digital future. 

1/1
Deepak Reddy Gunapati (@dgunapati) 's Twitter Profile Photo

This is a testament to your visionary leadership and tireless efforts towards transforming our state into a tech powerhouse. Wishing you continued success in your mission to empower the youth and attract global innovation to our land. 🌍 #LokeshNaidu #VizagTechHub 1/2

Deepak Reddy Gunapati (@dgunapati) 's Twitter Profile Photo

జగన్మోహన్ రెడ్డి సైక్లోజికల్ మందుల కోసం లండన్ వరకు పోవడం ఎందుకు... బసవతారకం హాస్పిటల్ లోనే వైసిపి నాయకుల కోసం సైక్లాజికల్ మందులు ఇప్పించే కార్యక్రమం చేపడతాం.

Deepak Reddy Gunapati (@dgunapati) 's Twitter Profile Photo

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యే... అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే కోసం... అసెంబ్లీలో జరిగిన విషయంపై.... అసెంబ్లీ బయట మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది.

Deepak Reddy Gunapati (@dgunapati) 's Twitter Profile Photo

మా జగన్మోహన్ రెడ్డి సైకో..... మా జగన్మోహన్ రెడ్డి సైకో......అని వైసిపి వారే ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డిని నిజమైన సైకో చేస్తున్నారు.😃😃

Deepak Reddy Gunapati (@dgunapati) 's Twitter Profile Photo

ప్రజాస్వామ్యాన్ని కుణి చేసి... ఈ రోజు ప్రజాస్వామ్య విధానాల గురించి మాట్లాడటం సిగ్గుచేటు.