anjisaladhi (@anjisaladhi) 's Twitter Profile
anjisaladhi

@anjisaladhi

ID: 763655090

calendar_today17-08-2012 12:50:01

34 Tweet

46 Followers

203 Following

Ram Gopal Varma (@rgvzoomin) 's Twitter Profile Photo

😘😘😘😘😍😍😍😍 Cyberabad Police gaaru, I loveeeee uuuuuuuuu and I want to kiss u non stop for 39 days for the fantaaaaastic work u are doing and if I had a second daughter I would have requested u to be my son in law🙏

Ram Gopal Varma (@rgvzoomin) 's Twitter Profile Photo

Here is the 1st look poster of oka “Thalari Katha” the life story of a HANGMAN in INDIA who hangs people on Court orders..Kudos to producer @ajaymysore75 and ⁦ChlorofylmPictures⁩ for choosing such a unique concept and to ⁦Brahmaji⁩ ⁦who is looking so effective💐💐💐

Here is the 1st look poster of oka “Thalari Katha” the life story of a HANGMAN in INDIA who hangs people on Court orders..Kudos to producer
@ajaymysore75 and ⁦<a href="/chlorofylm/">ChlorofylmPictures</a>⁩ for choosing such a unique concept and to ⁦<a href="/actorbrahmaji/">Brahmaji</a>⁩ ⁦who is looking so effective💐💐💐
anjisaladhi (@anjisaladhi) 's Twitter Profile Photo

ఏమౌతుంది మన తెలుగు రాష్ట్రాలలో... ఆకలి చావులు, నిరుద్యోగ బాధలు,పేదల కన్నీరు , రైతుల అత్మహత్యాలు ,కూలిల కడుపు కోతలు ,దలారుల శ్రమ దోపిడిలు అన్ని కనుమరుగు అయిపోయి కేవలం అదికార పోరాటమే మిగిలింది అనట్టు చేస్తున్నారు మన తెలుగు న్యూస్ చానల్స్ ...

anjisaladhi (@anjisaladhi) 's Twitter Profile Photo

అవసరమా!! ఇదంతా రోజు ఎవడో ఒక్క గొట్టం గాడిని పిలవడం పనికి రాని పురాణాలు మాట్లాడించడం. మాట్లాడే వాల్లకు నిజం గా తెలివి వుంటే మాట్లాడించే వాల్లకు స్పృహ వుంటే జనాలకు ఏదో ఒక్క మంచి చేయండి..

anjisaladhi (@anjisaladhi) 's Twitter Profile Photo

చాల అనాదా ఆశ్రమాలు, వృద్ద ఆశ్రమాలు, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ,బ్రతకడానికి జీవనాదారం చావు బ్రతులమద్యలో బ్రతకడానికి పోరాడే అనరోగ్యవంతులు వున్నారు, వాల్లగురించి మాట్లాడండివాల్లగురించి ఉద్యమాలు చేసి చూపించండి.

anjisaladhi (@anjisaladhi) 's Twitter Profile Photo

అంతే కాని వాడికి పవర్ కావాలి వీడికి పుబ్లిసిటీ కావాలి అనేవి వదిలేయండి, వాడు_ విడు మారాలి అనే సమజం లోనుండి బైటకు వచ్చి మీరు మారండి .మమల్ని మాములుగా బ్రతకనివ్వండి .

anjisaladhi (@anjisaladhi) 's Twitter Profile Photo

ఇప్పుడు అందరికి అర్ధం అయి వుంటుంది పవన్ కళ్యాణ్ ని ఎందుకు దేవుడు అంటారో... కేవలం రెండు నెలల్లో మహేష్ కత్తిని పెద్ద సెలబ్రిటీ గా మార్చాడు.

anjisaladhi (@anjisaladhi) 's Twitter Profile Photo

Kevalam pspk peruchepukuntene 1hr program cheyagalugutuna...ade okka tweet cheste 2hr nonstop program chesukunta. Pls sir oka tweet cheyinchandi...😥

anjisaladhi (@anjisaladhi) 's Twitter Profile Photo

అసలు మతం అనే మాటే అబద్ధం... మన కర్మ కాకపోతే నాతో సహా అందరూ ఏది పూర్తి తెలుసుకోకుండా వాగేస్తూవుంటాం.